CM Chandrababu
-
#Andhra Pradesh
Ap Assembly : చంద్రబాబుతో పవన్ భేటీ.. వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ
దాదాపు గంటపాటు వీరి భేటీ కొనసాగింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నట్లు పవన్ అభిప్రాయపడ్డారు. మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.
Date : 03-03-2025 - 8:45 IST -
#Andhra Pradesh
CM Chandrababu : స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ : సీఎం
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని సీఎం తెలిపారు.
Date : 03-03-2025 - 5:04 IST -
#Andhra Pradesh
Mega DSC : మెగా డిఎస్సీపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి గణాంకాల విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని లోకేష్ అన్నారు.
Date : 03-03-2025 - 12:11 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పింఛన్ల కోసం ఏటా రూ.33వేల కోట్లు : సీఎం చంద్రబాబు
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు వివరించారు. "ప్రతినెలా ఒకటోతేదీనే ఇంటికెళ్లి పింఛన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం.
Date : 01-03-2025 - 4:13 IST -
#Andhra Pradesh
AP Budget : ఈ బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే : సీఎం చంద్రబాబు
బడ్జెట్‌ను ఉద్దేశించి మాట్లాడిన సీఎం.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు.
Date : 28-02-2025 - 4:22 IST -
#Andhra Pradesh
AP Budget 2025-26 : ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా
AP Budget 2025-26 : ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా (Health insurance) పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు
Date : 28-02-2025 - 12:26 IST -
#Andhra Pradesh
MLC Elections : ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది: సీఎం చంద్రబాబు
‘ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతతో ఓటు వెయ్యాలి. సంక్షేమం కావచ్చు, ఇతర అభివృద్ధి కావచ్చు.. ఓటు హక్కు వినియోగించుకుంటేనే సాధ్యం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది’ అని సీఎం పేర్కొన్నారు.
Date : 27-02-2025 - 11:54 IST -
#Andhra Pradesh
Daggubati Venkateswara Rao : 30 ఏళ్ల తరువాత కలిసిన తోడళ్లుల్లు
Daggubati Venkateswara Rao : సుదీర్ఘ విరామం తర్వాత తొడల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) నాయుడును ఆయన నివాసంలో కలుసుకున్నారు
Date : 25-02-2025 - 7:29 IST -
#Speed News
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై ప్రధాని ఆరా..సీఎంకు ఫోన్..!
వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అవసరమైన సహాయక చర్యలన్నీ తీసుకున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
Date : 22-02-2025 - 8:14 IST -
#Andhra Pradesh
AP Cabinet : ఈ నెల 28న ఏపీ కేబినెట్ భేటీ..!
ఏపీలో ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ విధి విధానాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
Date : 22-02-2025 - 5:11 IST -
#Andhra Pradesh
Tesla In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ శుభవార్త.. రాయలసీమకు టెస్లా కంపెనీ!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్‌ల సమావేశం తరువాత భారతదేశంలో టెస్లా ప్రవేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ మళ్లీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
Date : 22-02-2025 - 3:51 IST -
#Andhra Pradesh
Free Health Insurance: ఏపీలో విప్లవాత్మకమైన నిర్ణయం.. అందరికీ ఉచిత ఆరోగ్య బీమా!
ప్రస్తుతం ట్రస్టు ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు 24 గంటల వరకు సమయం పడుతోంది. బీమా విధానంలో 6 గంటల్లోనే చికిత్స ప్రారంభానికి అనుమతి లభించనుంది.
Date : 22-02-2025 - 12:36 IST -
#Andhra Pradesh
University Bifurcation: యూనివర్సిటీల విభజన ఇంకెప్పుడు? రెండు రాష్ట్రాల మధ్య తేలని పంచాయితీ!
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా, ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసినా, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల విభజన పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వాలు మారినప్పటికీ, ఈ యూనివర్సిటీలను రాష్ట్రం లో ఏర్పాటు చేయడంపై సమర్థవంతమైన దృష్టికోణం లేదు.
Date : 22-02-2025 - 11:23 IST -
#Andhra Pradesh
Guntur Mirchi Yard : రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైసీపీ ఉద్యమిస్తుంది : వైఎస్ జగన్
మిర్చి పంటకు కనీసం రూ.11వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటను రైతులు అమ్ముకునే పరిస్తితి లేకుండా పోయిందన్నారు. గుంటూరు మిర్చి రైతులకు జగన్ సంఘీభావం తెలిపారు.
Date : 19-02-2025 - 12:37 IST -
#Andhra Pradesh
Srisailam : శ్రీశైలంలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 23న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Date : 19-02-2025 - 11:36 IST