CM Chandrababu
-
#Andhra Pradesh
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించిన టీటీడీ
తెలంగాణ ప్రజా ప్రతినిధుల లెటర్స్ పై టీటీడీ తొలిరోజు 550 నుండి 600 మంది వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
Date : 24-03-2025 - 11:31 IST -
#Andhra Pradesh
Posani Krishan Murali : ఎట్టకేలకు జైలు నుంచి పోసాని విడుదల
ఆయనపై ఉన్న వివిధ కేసుల్లో కర్నూలు, గుంటూరు పోలీసులు కూడా విచారించారు. అందుకే ఆయన్ని కర్నూలు జైలులో కొన్నిరోజులు, గుంటూరు జిల్లా జైలులో మరికొన్ని రోజులు ఉంచారు. అన్ని కేసుల్లో కూడా శుక్రవారం నాడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన్ని ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు.
Date : 22-03-2025 - 6:56 IST -
#Andhra Pradesh
Earth Hour 2025 : గంటసేపు లైట్లు ఆపేయండి.. చంద్రబాబు ట్వీట్.. కారణమిదీ
వీటిని పొదుపుగా వాడుకుంటేనే స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది’’ అని సీఎం చంద్రబాబు(Earth Hour 2025) పేర్కొన్నారు.
Date : 22-03-2025 - 1:15 IST -
#Andhra Pradesh
Cabinet meeting : ఏప్రిల్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ
రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను ఈనెల 27వ తేదీలోగా పంపాలని అన్ని శాఖలకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆయన కోరారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశం ముందు ఉంచనున్నారు.
Date : 21-03-2025 - 6:23 IST -
#Andhra Pradesh
Tirumala : వేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
నేను ఎప్పుడూ ప్రజాహితం కోసం పనిచేస్తా. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించా. గతంలో ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నాం. ఏడుకొండలను ఆనుకొని ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండకూడదు. వేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటమే మా లక్ష్యం అన్నారు.
Date : 21-03-2025 - 12:05 IST -
#Andhra Pradesh
Devansh Birthday: దేవాంశ్ బర్త్ డే.. తిరుమలలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు
ఈరోజు తిరుమల అన్నప్రసాద(Devansh Birthday) కేంద్రంలో అయ్యే ఖర్చు కోసం రూ.45 లక్షల చెక్కును సీఎం చంద్రబాబు ఇచ్చారు.
Date : 21-03-2025 - 8:07 IST -
#Andhra Pradesh
SC Sub Classification : ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనకు ఏపీ శాసన మండలి ఏకగ్రీవ ఆమోదం
మొదట కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఉండటం నా అదృష్టం. ఏబీసీడీ కేటగీరి విభజన కోసం 1996లో కమిటీ వేశాం. ఉమ్మడి ఏపీలో రేషనలైజేషన్, కేటగీరిలపై 2000 సంవత్సరంలో చట్టం చేశాం.
Date : 20-03-2025 - 4:52 IST -
#Andhra Pradesh
2004 , 2014 Elections : ఓటమికి కారణం నేనే – చంద్రబాబు
2004 , 2014 Elections : 2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఎదుర్కొన్న ఓటమికి తానే కారణమని స్పష్టం చేశారు. పరిపాలనపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల పార్టీని పట్టించుకోలేకపోయానని, ఆ కారణంగానే టీడీపీ ఎన్నికల్లో వెనుకబడ్డట్లు అన్నారు
Date : 17-03-2025 - 6:43 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఎమ్మెల్యేలకే ఆ బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ. 55 లక్షలకు పెంచేందుకు, మొత్తం ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ రూపాయల స్థాయికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు
Date : 17-03-2025 - 3:12 IST -
#Andhra Pradesh
March 15 : ఈరోజు చంద్రబాబుకు ఎంతో స్పెషల్
March 15 : సరిగ్గా 47 ఏళ్ల క్రితం, 1978లో ఇదే రోజున చంద్రబాబు తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు
Date : 15-03-2025 - 3:47 IST -
#Andhra Pradesh
Tanuk : మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు వినేందుకే వచ్చా: సీఎం చంద్రబాబు
జగన్ 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర కోసం ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలి. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారు. విమానంలో వస్తే చెట్లను నరక్కుంటూ వచ్చేవాళ్లు అన్నారు.
Date : 15-03-2025 - 12:37 IST -
#Andhra Pradesh
CM Chandrababu : నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు : సీఎం చంద్రబాబు
పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నాం. సంక్షేమ పథకాలు వేరు.. రాజకీయ సంబంధాలు వేరు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా చూసే బాధ్యత మంత్రులదే. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో పర్యటనల సంఖ్య పెంచాలి.
Date : 14-03-2025 - 3:41 IST -
#Andhra Pradesh
Raghurama : చంద్రబాబు పేరు ఇక సూర్యబాబుగా మారుతుందేమో : రఘురామ
ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేందుకు యుద్ధప్రాతిపదికన శాసన సభ్యులంతా పనిచేస్తాం. సూర్యశక్తిని ఒడిసి పడుతున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ఇక "సూర్యబాబుగా" మారుతుందేమో అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.
Date : 14-03-2025 - 1:19 IST -
#Andhra Pradesh
MLC Elections : చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు : నాగబాబు
నా ఇన్నేళ్ళ రాజకీయ ప్రయాణంలో నాతో కలిసి పని చేసిన సహచరులకు, మిత్రులకు, మీడియా ప్రతినిధులకు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మొత్తం జనసేన కుటుంబానికి ఆత్మీయ అభినందనలు అని నాగబాబు పోస్ట్ చేశారు.
Date : 14-03-2025 - 12:21 IST -
#South
Delimitation : దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఇలా ప్రతీకారం తీర్చుకుంటుంది – వైస్ షర్మిల
Delimitation : దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి తగినంత ప్రజాదరణ లేనందున, పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఈ యాజమాన్య మార్పులను అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు
Date : 13-03-2025 - 7:23 IST