CM Chandrababu
-
#Andhra Pradesh
CM Chandrababu : కొల్లేరు పరిరక్షణ అత్యవసరం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కొల్లేరు సరస్సును కేంద్రంగా తీసుకుని, అక్కడి నిబంధనలు, కోర్టు తీర్పులు, పర్యావరణ పరిస్థితులు, కాంటూరు వివాదం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Published Date - 05:24 PM, Mon - 2 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : పేదల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
పింఛన్లు ప్రతి నెలా మొదటి తేదీన ఇంటింటికీ వెళ్లి అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెద్దల దీవెనలతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చి వెంటనే పింఛను మొత్తాన్ని పెంచాం.
Published Date - 03:56 PM, Sat - 31 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu: రండి.. పరీక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి: సీఎం చంద్రబాబు
ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
Published Date - 09:40 PM, Fri - 30 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన!
భారతదేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. నెలకు దాదాపు 64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఫించన్లు ఇస్తోంది.
Published Date - 08:59 PM, Fri - 30 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఈ నెల 31న ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం చేరుకోనున్న సీఎం.. ముమ్మిడివరం నియోజకవర్గంలోని గున్నేపల్లిలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
Published Date - 12:38 PM, Thu - 29 May 25 -
#Andhra Pradesh
Nara Lokesh : మహానాడు వేదికపై ‘ద వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకావిష్కరణ
చంద్రబాబు పుస్తకాన్ని పరిశీలించి లోకేశ్‌ను అభినందించారు. 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర, మొత్తం 226 రోజులపాటు సాగింది. ఈ యాత్ర ద్వారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల దూరం నడిచారు.
Published Date - 04:55 PM, Wed - 28 May 25 -
#Andhra Pradesh
Minister Posts: మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఫోకస్.. త్వరలోనే నాగబాబుకు ఛాన్స్
పనితీరు అంతంత మాత్రంగానే ఉన్న మంత్రులను(Minister Posts) పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట.
Published Date - 04:20 PM, Wed - 28 May 25 -
#Andhra Pradesh
TDP Mahanadu : నేరస్థులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
పార్టీకి అంకితభావంతో పని చేస్తున్న వారికి పదును పెడుతూ, క్షణిక ప్రలోభాలకు లోనవుతున్నవారిపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘వలస పక్షులు వస్తాయ్.. పోతాయ్.. కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఎవరు ఎక్కడినుండి వచ్చారన్నది ముఖ్యం కాదు..
Published Date - 12:56 PM, Wed - 28 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu : పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలి.. డిజిటల్ కరెన్సీతో అవినీతి అంతం : చంద్రబాబు
డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే, రాజకీయ పార్టీలకు డొనేషన్ కూడా ఫోన్ ద్వారా ఇవ్వొచ్చని చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు.
Published Date - 02:45 PM, Tue - 27 May 25 -
#Andhra Pradesh
Mahanadu : కడపలో ఈమహానాడు చరిత్ర సృష్టించనుంది: సీఎం చంద్రబాబు
ఇది ప్రత్యేకమైన మహానాడు. తొలిసారిగా కడప గడ్డపై మహానాడు నిర్వహిస్తున్నాం. ఇది కేవలం సమారోహం మాత్రమే కాదు, భవిష్యత్తు దిశను నిర్ణయించే వేదిక అని ఆయన హితవు పలికారు.
Published Date - 12:59 PM, Tue - 27 May 25 -
#Andhra Pradesh
Mahanadu 2025 : అదిరిన మహానాడు భోజనం మెనూ..భోజన ప్రియులకు పండగే !!
Mahanadu 2025 : ఉదయం టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్, టీ, కాఫీ ఉంటే, మధ్యాహ్నం గోంగూర చికెన్, ఆంధ్రా చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి లాంటి వంటకాలు వడ్డించనున్నారు
Published Date - 11:22 AM, Tue - 27 May 25 -
#Andhra Pradesh
Mahanadu : కార్యకర్తే అధినేతగా మారాలి..అదే నా ఆశ..ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
తెలుగుదేశం మహా పండుగ ‘మహానాడు’ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతం. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి. తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యం.
Published Date - 09:36 AM, Tue - 27 May 25 -
#Andhra Pradesh
Vijayasai Reddy Vs Jagan: అవసరమైతే నారా లోకేశ్, చంద్రబాబులను కలుస్తా.. విజయసాయిరెడ్డి ట్వీట్
ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను’’ అని విజయసాయిరెడ్డి(Vijayasai Reddy Vs Jagan) స్పష్టం చేశారు.
Published Date - 09:30 AM, Tue - 27 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu : నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రసంగం: వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక
రాష్ట్ర వనరులను మెరుగ్గా వినియోగించి ఆర్థికాభివృద్ధికి మద్దతుగా మార్చే విధానాన్ని వివరించిన ఆయన, "వికసిత్ భారత్" లక్ష్య సాధనలో ఏపీ తన పాత్రను సమర్థంగా పోషిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
Published Date - 01:49 PM, Sat - 24 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu: రాజ్‌నాథ్ సింగ్‌తో చంద్రబాబు భేటీ..ఏపీని కీలక కేంద్రంగా మార్చే ప్రణాళికపై చర్చ
ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలసి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై, ముఖ్యంగా రక్షణ రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.
Published Date - 02:50 PM, Fri - 23 May 25