China
-
#World
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షలు: తూర్పు ఆసియాలో మళ్లీ పెరిగిన ఉద్రిక్తత
. దాదాపు రెండు నెలల విరామం అనంతరం ఉత్తర కొరియా నిర్వహించిన తొలి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష కావడం వల్ల ఈ ఘటనకు అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
Date : 05-01-2026 - 5:15 IST -
#World
తైవాన్‌పై చైనా దూకుడు.. అమెరికా ఎందుకు తలదూర్చుతోంది?
China vs Taiwan : మేం తైవాన్ను విలీనం చేసుకోవడాన్ని ఎవరూ ఆపలేరు.. న్యూ ఇయర్ సందర్భంగా చైనా అధినేత జిన్‌పింగ్ చేసిన ప్రకటన ఇది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలను సైతం చైనా చేపట్టింది. ద్వీప దేశం చుట్టూ భారీగా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను మోహరించి కవ్వింపు చర్యలకు దిగింది. 2049 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తైవాన్ను తనలో కలిపేసుకోవాలనే పట్టుదలతో చైనా ఉంది. ఈ […]
Date : 02-01-2026 - 6:00 IST -
#Trending
చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!
సిస్టమ్ పక్కనే కొందరు సైనికులు నిలబడి ఉండగా, ఒకరు మొబైల్లో వీడియో తీస్తున్నారు. వరుసగా ఆరు రాకెట్లను ప్రయోగించిన తర్వాత, అకస్మాత్తుగా ఆ రాకెట్ సిస్టమ్ పేలిపోయి మంటలు వ్యాపించాయి.
Date : 26-12-2025 - 5:05 IST -
#World
చైనా దృష్టి అంత అరుణాచల్‌ప్రదేశ్ పైనేనా? ఎందుకని ?
చైనా జాతీయ పునరుజ్జీవన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన విస్తృత భద్రతా వ్యూహంలో అరుణాచల్ ప్రదేశ్‌కు కీలక స్థానం ఉందని ఈ నివేదిక పేర్కొంది.
Date : 25-12-2025 - 5:15 IST -
#India
భారత్ చుట్టూ చైనా సైనిక వ్యూహం.. పెంటగాన్ నివేదికలో సంచలన విషయాలు!
మలక్కా స్ట్రెయిట్ వద్ద అమెరికా, భారత నావికాదళాల నుండి ముప్పు పొంచి ఉందన్నది చైనా ప్రధాన ఆందోళనగా నివేదిక పేర్కొంది. అలాగే హోర్ముజ్ స్ట్రెయిట్, ఆఫ్రికా-మధ్యప్రాచ్య సముద్ర మార్గాల భద్రతపై కూడా చైనా ఆందోళన చెందుతోంది.
Date : 24-12-2025 - 5:25 IST -
#India
జీపీఎస్ ట్రాకింగ్‌తో సముద్ర పక్షి.. చైనా పనేనా?!
గతంలో నవంబర్ 2024లో కూడా కారువార్‌లోని బైత్‌కోల్ ఓడరేవు సమీపంలో ట్రాకింగ్ పరికరం అమర్చిన ఒక ‘వార్ ఈగిల్’ కనిపించింది. అప్పుడు కూడా లోతుగా దర్యాప్తు చేయగా అది వైల్డ్‌లైఫ్ రీసెర్చ్‌కు సంబంధించినదిగానే తేలింది.
Date : 18-12-2025 - 1:58 IST -
#India
Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?
చైనా ప్రతి రంగంలోనూ తన పట్టును బలోపేతం చేసుకుంటోంది. కరెన్సీ ముద్రణలో కూడా అదే చేసింది. చైనా బ్యాంక్‌నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ (CBPMC) అనే చైనా ప్రభుత్వ సంస్థ ఇప్పుడు నేపాల్ కరెన్సీని ముద్రిస్తోంది.
Date : 25-11-2025 - 3:00 IST -
#India
Indian Girl: చైనాలో భారత మహిళకు వేధింపులు.. 18 గంటలు హింసించిన అధికారులు!
థోంగ్డోక్ ఇచ్చిన ప్రకటన ప్రకారం.. ఆమె జన్మస్థలంగా అరుణాచల్ ప్రదేశ్ నమోదు చేయబడి ఉండటాన్ని చూసి, చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె భారతీయ పాస్‌పోర్ట్‌ను అమాన్యం చేశారు.
Date : 24-11-2025 - 9:55 IST -
#India
Air India: భారత్-పాక్ ఎయిర్‌స్పేస్ మూసివేత.. ఎయిర్ ఇండియాకు భారీ నష్టం!
ఎయిర్ ఇండియా తమ విమానాలకు చైనాలోని జిన్‌జియాంగ్‌లోని హోటన్, కాష్గర్, ఉరుమ్‌కి వరకు అత్యవసర (ఎమర్జెన్సీ) యాక్సెస్‌ను ప్రభుత్వం సులభతరం చేయాలని కోరుతోంది.
Date : 19-11-2025 - 6:55 IST -
#Trending
TikTok: ట్రంప్ టిక్‌టాక్‌ను ఎందుకు పునరుద్ధరించాలని చూస్తున్నారు?
టిక్‌టాక్‌ను నిర్వహించడంలో అమెరికాకు ఉన్న వ్యూహాత్మక ప్రయోజనం గురించి ట్రంప్ నొక్కి చెప్పారు. టిక్‌టాక్ మనకు చాలా ముఖ్యమైనదని, దీనికి ఆమోదం ఇచ్చే అధికారం అమెరికా చేతుల్లో ఉందని ఆయన అన్నారు.
Date : 19-09-2025 - 11:13 IST -
#India
Narendra Modi : ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన
Narendra Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై చేసిన వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ట్రంప్ తనను “గొప్ప ప్రధానమంత్రి” అని అభివర్ణించిన మాటలను మోడీ స్వాగతిస్తూ, ఇరు దేశాల సంబంధాలు ఎప్పటికీ బలంగా, సానుకూలంగానే కొనసాగుతాయని తెలిపారు.
Date : 06-09-2025 - 11:46 IST -
#Viral
Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆసక్తికర వీడియో వెలుగులోకి!
మరోవైపు చైనా నిఘా నుంచి తప్పించుకోవడానికి కిమ్ ఈ చర్యలు తీసుకున్నారని కూడా భావిస్తున్నారు. కిమ్‌కు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ మిగలకుండా ఉండేందుకు ఈ ప్రయత్నాలు చేశారని నివేదికలు చెబుతున్నాయి.
Date : 03-09-2025 - 7:45 IST -
#World
China : బీజింగ్‌లో చైనాకి శక్తి ప్రదర్శన.. పుతిన్, కిమ్, జిన్‌పింగ్ ఒకే వేదికపై
China : చైనా రాజధాని బీజింగ్లో మంగళవారం అద్భుతమైన సైనిక కవాతు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు.
Date : 03-09-2025 - 1:03 IST -
#World
Kim Jong Un : బుల్లెట్ ప్రూఫ్ రైలులో చైనాకు కిమ్.. అమెరికాకు బలమైన సంకేతం
బీజింగ్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ల సంబరాల సందర్భంగా నిర్వహించనున్న సైనిక కవాతులో పాల్గొనడానికి కిమ్ అక్కడికి చేరుకున్నారు. ఈ వేడుకలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరవ్వనుండటంతో, ఈ కార్యక్రమం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.
Date : 02-09-2025 - 12:18 IST -
#Business
India- China Direct Flights: భారత్- చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?
భారత్, చైనా మధ్య చివరి వాణిజ్య విమానం మార్చి 20, 2020న నడిచింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఏ రెగ్యులర్ డైరెక్ట్ విమానం నడవడం లేదు.
Date : 31-08-2025 - 6:50 IST