Chandrababu Naidu
-
#Andhra Pradesh
KA Paul : చంద్రబాబు అరెస్ట్ ని సమర్ధించిన కేఏ పాల్..
తెలుగు రాజకీయాల్లో ఏం జరిగినా స్పందించే కేఏ పాల్(KA Paul) తాజాగా ఈ విషయంపై కూడా స్పందించాడు.
Date : 12-09-2023 - 8:00 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneshwari : రాజమండ్రిలో భువనేశ్వరి కన్నీరు.. చంద్రబాబుని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
రాజమండ్రి జైలులో నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari), నారా లోకేష్(Nara Lokesh), బ్రాహ్మణి మాత్రమే చంద్రబాబుని కలిశారు. అనంతరం బయటకు వచ్చాక మీడియాతో నారా భువనేశ్వరి మాట్లాడారు.
Date : 12-09-2023 - 7:01 IST -
#Andhra Pradesh
House Remond rejected : జైలులో చంద్రబాబు ఎన్నాళ్లు..? ఏసీబీ కోర్టులో ఏం జరుగుతోంది.?
House Remond rejected : చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను కూడా ఏసీబీ కోర్టు జడ్జి తిరస్కరించారు.ప్రత్యామ్నాయం దిశగా లూత్రా టీమ్
Date : 12-09-2023 - 5:31 IST -
#Andhra Pradesh
CBN Lawyer Comments : బెంగాల్ మంత్రులకు హౌస్ రిమాండ్ ఇచ్చారు.. చంద్రబాబుకూ ఇవ్వాలి : లూథ్రా
CBN Lawyer Comments : టీడీపీ చీఫ్ చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించేందుకు కోర్టులోకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 11-09-2023 - 12:20 IST -
#Andhra Pradesh
23 Sentiment For Chandrababu : మళ్లీ చర్చగా మారిన చంద్రబాబు ’23’
ప్రస్తుతం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు గత కొద్దీ కాలంగా '23' అనే సెంటిమెంట్ వెంటాడుతుంది.
Date : 11-09-2023 - 11:18 IST -
#Andhra Pradesh
AP Bandh : టీడీపీ పిలుపుతో ఏపీలో బంద్.. పోలీసుల 144 సెక్షన్
AP Bandh : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో బంద్ కొనసాగుతోంది.
Date : 11-09-2023 - 6:52 IST -
#Andhra Pradesh
Achchennaidu: సీఎం జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది: అచ్చెన్నాయుడు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని (Chandrababu Naidu) అరెస్టు చెయ్యడాన్ని తీవ్రంగా ఖండించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Achchennaidu).
Date : 10-09-2023 - 10:54 IST -
#Andhra Pradesh
ACB Court: బాబు A-1 కాదు.. A-37, స్కామ్ లో చంద్రబాబు పాత్ర కీలకం: సీఐడీ తరుపు న్యాయవాది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరుపరిచారు.
Date : 10-09-2023 - 9:32 IST -
#Andhra Pradesh
Remand Report: చంద్రబాబు రిమాండ్ రిపోర్టు తిరస్కరించండి.. కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు..!
రిమాండ్ రిపోర్ట్ తిరస్కరణ (Remand Report)పై వాదనలకు జడ్జి అవకాశం కల్పించారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై ఆయన తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లోద్రా వాదనలు వినిపిస్తున్నారు.
Date : 10-09-2023 - 8:59 IST -
#Andhra Pradesh
Nara Rohit : ఇప్పుడు విప్లవం ఒక హక్కు : నారా రోహిత్
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై హీరో నారా రోహిత్ (Nara Rohit) ఘాటుగా స్పందించారు.
Date : 09-09-2023 - 12:55 IST -
#Andhra Pradesh
All About FIR : ఎఫ్‌ఐఆర్ లేకుండా అరెస్టు చేయొచ్చా? చంద్రబాబు విషయంలో ఏం జరిగింది?
ఎఫ్‌ఐఆర్ (FIR) లేకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందా? ఉండదా? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది.
Date : 09-09-2023 - 10:24 IST -
#Speed News
TDP Loyalty : చంద్రబాబు నిప్పంటూ కేశినేని సర్టిఫికేట్
TDP Loyalty : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎంపీ కేశినేని శ్రీనివాసరావు అలియాస్ నాని సర్టిఫికేట్ ఇచ్చేశారు.
Date : 08-09-2023 - 3:44 IST -
#Andhra Pradesh
CBN Arrest : రెండు రోజుల్లో అరెస్ట్, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు అరెస్ట్ (CBN Arrest) అవుతారా? ఆయన చేసిన నేరం ఏమిటి?పన్ను చెల్లించలేదని చేసిన అభియోగం అరెస్ట్ కు దారితీస్తుందా?
Date : 06-09-2023 - 1:02 IST -
#Andhra Pradesh
CBN No Arrest : ఆగడు..ఆపలేరు.! ఐటీతో అరెస్ట్ తూచ్.!
CBN No Arrest : `మొరగని కుక్క లేదు, విమర్శించిన నోరు లేదు..ఈ రెండులేని ఊరు లేదు..మనపని మనం చేసుకుని వెళుతుండడమే..`తెలిసిందా రాజా..!
Date : 05-09-2023 - 5:35 IST -
#Andhra Pradesh
Jagan London tour : జగన్ పర్యటన వెనుక బ్లాక్ ..!
Jagan London tour : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినప్పటికీ కేసులు గురించి అంటూ ప్రచారం సర్వసాధారణంగా మారింది.
Date : 05-09-2023 - 4:13 IST