Chandrababu Naidu
-
#Andhra Pradesh
Delhi Alliance : పొత్తుకు చంద్రబాబు సై! ముందస్తు సంకేతాలు!!
ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత మీడియాతో (Delhi Alliance)చిట్ చాట్ చేశారు.
Published Date - 04:43 PM, Tue - 29 August 23 -
#Andhra Pradesh
CBN Happy : చంద్రబాబుకు మమత వ్యాఖ్యల జోష్
బెంగాల్ సీఎం మమత బెనర్జీ లోక్ సభ ఎన్నికల గురించి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో (CBN Happy) జోష్ నింపుతున్నాయి.
Published Date - 01:58 PM, Tue - 29 August 23 -
#Speed News
Chandrababu Naidu: కాకినాడపై గురి పెట్టిన చంద్రబాబు.. పర్యటన ఖరారు
తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబు నాడు పార్టీ జోన్-2 సమావేశంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 2న కాకినాడలో పర్యటించనున్నారు.
Published Date - 01:57 PM, Tue - 29 August 23 -
#Andhra Pradesh
Delhi CEC : TDP, YCPపరస్పర ఫిర్యాదు!YCP రద్దుకు CBN డిమాండ్!!
కేంద్ర ఎన్నికల సంఘం (Delhi CEC) వద్ద టీడీపీ, వైసీపీ పోటాపోటీగా దొంగ ఓట్ల ఫిర్యాదుకు రంగంలోకి దిగాయి. చంద్రబాబు అండ్ టీమ్ ఫిర్యాదు చేసింది
Published Date - 05:29 PM, Mon - 28 August 23 -
#Andhra Pradesh
Delhi Deals : తోడల్లుళ్ల పొలిటికల్ ఫ్రేమ్ అదిరింది.!
ఢిల్లీ వేదికగా ఒకే ఫ్రేమ్ లో తోడల్లుళ్లు (Delhi Deals) మళ్లీ దొరికారు. అయితే, ఈసారి పురంధేశ్వరి కూడా ఆ ప్రేమ్ లో ఉన్నారు.
Published Date - 02:42 PM, Mon - 28 August 23 -
#Andhra Pradesh
India Today Survey : సింహం సింగిల్!అధికారం చంద్రబాబుదే.!
India Today Survey : తెలుగుదేశం ఒంటరిగా వెళితే అధికారంలోకి రాదా ? ఎందుకు జనసేన, బీజేపీ పొత్తు కోసం ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది?
Published Date - 04:53 PM, Sat - 26 August 23 -
#Andhra Pradesh
CBN 100 : ఢిల్లీలో మళ్లీ చక్రం! అల్లుడా మజాకా!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (CBN 100) మళ్లీ ఢిల్లీ చక్రం తిప్పబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆయనకు సానుకూలంగా ఉంది.
Published Date - 02:29 PM, Sat - 26 August 23 -
#Andhra Pradesh
CBN-NTR : చంద్రబాబు సమేత నందమూరి ఫ్యామిలీ! రాష్ట్రపతి భవన్లో ఈనెల 28న సందడి!!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమేత నందమూరి కుటుంబం (CBN-NTR) ఈనెల 28న ఢిల్లీ వెళ్లనుంది.
Published Date - 01:36 PM, Fri - 25 August 23 -
#Andhra Pradesh
CBN IIIT Celebration : ట్రిపుల్ ఐటీ వేదికగా చంద్రబాబులో మార్పు.!
CBN IIIT : `మంచోళ్లకు రోజులు కాదు ఇవి..` అంటారు పెద్దలు. ఆ నానుడిని చంద్రబాబుకు వర్తింప చేస్తే, సరిగ్గా సరిపోతుంది.
Published Date - 03:53 PM, Thu - 24 August 23 -
#Telangana
CBN Strength : కాంగ్రెస్ వైపు చంద్రబాబు శిష్యులు
CBN Strength : తెలుగుదేశం పార్టీ సహకారం లేకుండా బీజేపీ లేనట్టేనా? తెలుగు రాష్ట్రాల్లో కమలంకు స్థానం కోసం టీడీపీ అవసరం ఉందా?
Published Date - 05:26 PM, Wed - 23 August 23 -
#Andhra Pradesh
CBN High Tech : ట్రిపుల్ ఐటీ ఉత్సవాలకు చంద్రబాబు, విజన్ 2020 ఫలం
CBN High Tech : తెలుగుదేశం పార్టీ అధినేత 25ఏళ్ల క్రితం విజన్ ఇప్పుడు ఫలాలను ఇస్తోంది. ఆస్వాదిస్తోన్న వాళ్లు చంద్రబాబును మరువలేదు.
Published Date - 04:51 PM, Tue - 22 August 23 -
#Andhra Pradesh
Mind Game in AP : బోగస్ సర్వేల హవా
బోగస్ సర్వేల హోరు (Mind Game in AP) ఏపీ మీద ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడి సమస్యల మీద చర్చ జరగకుండా మైండ్ గేమ్ ఆడుతున్నాయి.
Published Date - 01:53 PM, Tue - 22 August 23 -
#Andhra Pradesh
CBN-CEC : 28న ఢిల్లీకి చంద్రబాబు.. ఓట్ల తొలగింపుపై సీఈసీకి కంప్లైంట్
CBN-CEC : ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఆగస్టు 28న ఢిల్లీకి వెళ్లనున్నారు.
Published Date - 01:32 PM, Tue - 22 August 23 -
#Andhra Pradesh
CBN Strategy : `పొత్తు`పై చంద్రబాబు సాము! BJPకి దూరంగా.!
CBN Strategy : తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఉంటుందా? ఎన్డీయేలోకి టీడీపీ వెళుతుందా? ఈ పరిణామాలు టీడీపీకి లాభమా? నష్టమా?
Published Date - 02:23 PM, Mon - 21 August 23 -
#Andhra Pradesh
Janasena Trouble : బీజేపీ పద్మవ్యూహంలో పవన్
జనసేనాని పవన్ రాజకీయ పద్మవ్యూహంలో(Janasena Trouble)ఉన్నారు. ఆయన బీజేపీ ఢిల్లీ పెద్దల వలలో చిక్కుకున్నారు.
Published Date - 01:44 PM, Mon - 21 August 23