HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Central-government News

Central Government

  • ktr comments on Caste Census Survey in telangana

    #Telangana

    KTR : కులగణన సర్వేకు భూములు, ఆస్తులు, ఆప్పులు ఇవన్నీ కావాలా? : కేటీఆర్‌

    KTR : కులగణన కోసం కేవలం క్యాస్ట్ వివరాలు ఒక్కటి, ఇంట్లోని కుటుంబీకుల వివరాలు సరిపోవా? భూములు, ఆస్తులు, ఆప్పులు ఇవన్నీ కావాలా? అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై కేటీఆర్‌ మండిపడ్డారు.

    Published Date - 01:18 PM, Tue - 12 November 24
  • Kurnool To Visakhapatnam New Railway Route

    #Andhra Pradesh

    Kurnool to Vizag : కర్నూలు టు విశాఖపట్నం రైల్వే రూట్‌.. మూడు గంటల్లోనే అమరావతికి

    ఈ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో భాగంగా శంషాబాద్‌ - విశాఖపట్నం వయా సూర్యాపేట(తెలంగాణ), విజయవాడ మీదుగా రైల్వేలైన్‌ను(Kurnool to Vizag) ప్రతిపాదించారు.

    Published Date - 09:20 AM, Thu - 7 November 24
  • Orchha

    #Trending

    UNESCO Accepts Dossier : ప్రపంచ వారసత్వ జాబితాలో ఓర్చా

    Orchha : ఓర్చా యొక్క అద్భుతమైన కట్టడాలు మరియు చారిత్రక ప్రాముఖ్యత వలన, ఇది పర్యాటకులకు మాత్రమే కాకుండా, పరిశోధన మరియు సంరక్షణ ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యం కలిగించగలదు

    Published Date - 07:02 PM, Mon - 21 October 24
  • Msp For Rabi Crops Diwali Union Cabinet

    #India

    MSP For Crops : రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంటలకు కనీస మద్దతు ధరలు పెంపు

    రబీ సీజన్‌కు సంబంధించి నాన్‌ యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీని అందించేందుకు కేంద్రం(MSP For Crops) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    Published Date - 05:08 PM, Wed - 16 October 24
  • supreme court cancels greater housing society land allotment

    #India

    Supreme Court : కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

    Supreme Court : ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ కూటమి సూపర్ 6ను ప్రకటించింది. నవరత్నాల పేరుతో వైఎస్ఆర్‌సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొన్నటి హర్యానా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏడు గ్యారంటీలను ఇచ్చిన విషయం తెలిసిందే.

    Published Date - 01:00 PM, Tue - 15 October 24
  • Government Employees

    #Speed News

    Government Employees: ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!

    ప్రభుత్వం ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 3% పెంచిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50% నుండి 53% కి పెరుగుతుంది.

    Published Date - 04:43 PM, Mon - 14 October 24
  • chirag paswan security cover upgraded to z category over 20 commandos

    #India

    Chirag Paswan : కేంద్ర మంత్రికి ‘జడ్’ కేటగిరి భద్రత

    Chirag Paswan : చిరాగ్ పాశ్వాన్ (41)కు ఇంతకుముందు సాయుధ సరిహద్దు దళం (ఎస్ఎస్‌బీ) భద్రత కల్పించేది. సెంట్రల్ పారామిలటరీ బలగాలకు చెందిన చిన్న టీమ్ ఆయన భద్రతను చూసుకునేది. కొత్తగా కేటాయించిన "జడ్'' కేటగిరి సెక్యూరిటీతో ఆయకు సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పిస్తుంది.

    Published Date - 03:36 PM, Mon - 14 October 24
  • Union Cabinet Decisions

    #Speed News

    Union Cabinet Decisions: పండ‌గ‌కు ముందు మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

    వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం కింద రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2280 కి.మీ మేర రోడ్లు నిర్మించాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులకు రూ.4406 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి వ‌ర్గం తెలిపింది.

    Published Date - 08:26 PM, Wed - 9 October 24
  • Indian citizens should avoid unnecessary travel to Iran.. Central Govt

    #India

    Iran : ఇరాన్‌కు వెళ్లకండి.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

    Iran : ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదింపులు జరపాలని పేర్కొంది.

    Published Date - 08:21 PM, Wed - 2 October 24
  • Contest alone..No alliance with Congress: Mamata Banerjee

    #India

    CM Mamata Banejee : వరద సాయం అందించడంలో కేంద్రం నిర్లక్ష్యం: సీఎం మమతా బెనర్జీ

    CM Mamata Banejee : ''కేంద్రం చేసిందేమీ లేదు, ఉత్తర బెంగాల్ మొత్తం జలదిగ్బంధంలో ఉంది. పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు అక్కడకు వెళ్తున్నాను. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చాలా పెద్ద పెద్ద హామీలే ఇస్తారు, ఆ తర్వాత కనిపించరు. ''

    Published Date - 08:59 PM, Sun - 29 September 24
  • PM Garib Kalyan Yojana

    #India

    Ban on rice : బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం..

    Ban on rice : భారత్ ప్రధానంగా బాస్మతీయేతర బియ్యాన్ని.. బెనిన్, బంగ్లాదేశ్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా, నేపాల్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలకు ఎగుమతి చేస్తోంది.

    Published Date - 07:17 PM, Sun - 29 September 24
  • Wage Rates For Workers

    #Business

    Wage Rates For Workers: ద‌స‌రాకు ముందే కార్మికుల‌కు పండ‌గ‌లాంటి న్యూస్ చెప్పిన కేంద్రం..!

    కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా కార్మికులకు పెద్ద కానుకగా ఇచ్చింది. గురువారం కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

    Published Date - 09:11 PM, Thu - 26 September 24
  • HYDRA victims should be given double bedroom houses: KTR demands to Govt

    #Telangana

    KTR : కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్‌

    KTR wrote a letter to the Centre: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత బావమరిది సృజన్‌రెడ్డికి, తమ్ముడి కంపెనీలకు అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్‌ లేఖలో ప్రస్తావించారు.

    Published Date - 06:42 PM, Fri - 20 September 24
  • Central Government Cracks W

    #India

    Govt Employees : ఆలస్యంగా ఆఫీస్ కు వస్తాం అంటే కుదరదు..ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం వార్నింగ్

    ఉదయం 9:15 లోగా బయోమెట్రిక్ లో హాజరు పడకపోతే ఆ పూటకు లీవ్ పెట్టుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది

    Published Date - 12:00 PM, Sat - 22 June 24
  • New Driving License Rules

    #India

    New Driving License Rules: ఇక‌పై ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్.. జూన్ 1 నుంచి కొత్త నిబంధ‌న‌లు..!

    రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్ పొందే నిబంధనలలో అనేక పెద్ద మార్పులు చేసింది.

    Published Date - 07:35 PM, Tue - 21 May 24
  • ← 1 2 3 4 5 6 →

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

Latest News

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd