HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Central-government News

Central Government

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    #Andhra Pradesh

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

    ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో కీలక ప్రాజెక్టును కేటాయించింది. రాష్ట్రానికి ఎన్‌సీసీ (నేషనల్ కాడెట్ కార్ప్స్) డైరెక్టరేట్‌ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్‌సీసీ హెడ్‌క్వార్టర్స్ డైరెక్టరేట్ జనరల్ ప్రకటన విడుదల చేసింది. ఏపీతో పాటుగా జార్ఖండ్‌కు కూడా డైరెక్టరేట్‌ను మంజూరు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 17 డైరెక్టరేట్లు ఉండగా.. తాజాగా ఏపీ, జార్ఖండ్‌లకు కొత్తగా కేటాయించిన వాటితో కలిపి 19కి పెరగనుంది. కొత్తగా డైరెక్టరేట్ ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ఎన్‌సీసీ […]

    Date : 16-06-2026 - 11:37 IST
  • Centre's sensational decision on petrol 30% excise duty waiver.

    #India

    Fuel Price: పెట్రోల్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. 30 శాతం ఎక్సైజ్ సుంకం మినహాయింపు

    పెట్రోల్‌లో అధిక శాతం ఇథనాల్‌ కలిపిన ఇంధనాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం మినహాయించింది. 22 శాతం నుంచి 30 శాతం వరకు ఇథనాల్‌ ఉన్న పెట్రోల్‌పై ఈ మినహాయింపు వర్తించనుంది. ఈ22, ఈ25, ఈ27, ఈ30 ఇంధన రకాలపై కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశంలో అధిక శాతం ఇథనాల్‌ ఉన్న ఇంధనాల వినియోగానికి ఊతం లభించే అవకాశం ఉంది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే స్వచ్ఛ […]

    Date : 11-06-2026 - 9:53 IST
  • LPG Price

    #India

    LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

    కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (పీఎంయూవై) లబ్ధిదారులకు అందించే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇస్తున్న సబ్సిడీ సిలిండర్ల కోటాను ఏడాదికి 4కు పరిమితం చేస్తున్నట్లు సోమవారం ఒక ఉన్నత ప్రభుత్వ అధికారి వెల్లడించారు. పేద కుటుంబాల సగటు వాడకానికి అనుగుణంగానే ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2016 మే నెలలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని మహిళలకు ఉచితంగా […]

    Date : 09-06-2026 - 9:41 IST
  • Kerosene Supply

    #India

    Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

    Central Government  దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత ఏర్పడవచ్చన్న ఆందోళనలు, ఇంధన కొరతపై వస్తున్న వదంతుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 60 రోజుల పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ‘సుపీరియర్ కిరోసిన్’ సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా హార్ముజ్ […]

    Date : 31-03-2026 - 10:27 IST
  • Good News

    #India

    రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

    ఎరువుల నల్లబజారు నిల్వ ఉంచడాన్ని అరికట్టడానికి ప్రభుత్వం పర్యవేక్షణను కఠినతరం చేస్తోంది. డెలివరీ వ్యవస్థపై నిఘా ఉంచాలని, రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చూడాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

    Date : 30-03-2026 - 10:00 IST
  • Census 2027

    #India

    Family Status: సహజీవన జంటలకు కుటుంబ హోదా.. డిజిటల్ గా జనాభా లెక్కలు..

    దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదిస్తూ.. దేశవ్యాప్తంగా 16వ జనాభా గణనకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ భారీ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మారుతున్న సామాజిక మార్పులకు అనుగుణంగా కేంద్రం షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. ఈసారి డిజిటల్ పద్ధతిలో సాగే ఈ గణనలో.. తొలిసారిగా సహజీవన జంటలకు కూడా అధికారికంగా కుటుంబ హోదా కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. కేవలం అధికారులే కాకుండా పౌరులు కూడా తమ వివరాలను […]

    Date : 30-03-2026 - 3:05 IST
  • Commercial Lpg

    #India

    Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    Central Government వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు కోటాను 50 శాతం నుంచి 70 శాతానికి పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతులకు అంతరాయం ఏర్పడటంతో పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెంపులో భాగంగా ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్‌టైల్, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి కార్మిక ఆధారిత రంగాలకు అధిక […]

    Date : 27-03-2026 - 2:45 IST
  • Lokesh Rtd2

    #Andhra Pradesh

    Rural Development Trust: మాట ఇచ్చారు.. మడమ తిప్పకుండా నెరవేర్చారు దటీజ్ నారా లోకేష్

    అనంతపురం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో విద్య, వైద్యం మరియు ఉపాధి రంగాల్లో అపారమైన సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)కి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) కింద కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల గత కొంతకాలంగా ఈ సంస్థకు నిధులు నిలిచిపోయి

    Date : 25-03-2026 - 8:47 IST
  • Kd The Devil Singer Mangli

    #Cinema

    మరో వివాదంలో సింగర్ మంగ్లీ

    Singer Mangli  ధ్రువ సర్జా హీరోగా నటించిన కేడీ: ది డెవిల్ చిత్రంలోని ‘సర్కే చునార్’ పాటలో అసభ్యత ఉందన్న ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు స్పందిస్తూ, అన్ని వేదికల నుంచి ఈ పాటను తొలగించాలని సీబీఎఫ్‌సీని ఆదేశించింది. డబుల్ మీనింగ్ లిరిక్స్, అసభ్యకర నృత్యాల వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదురవ్వడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ రాకుండా పర్యవేక్షించాలని […]

    Date : 18-03-2026 - 10:41 IST
  • Andhra Pradesh Funds

    #Andhra Pradesh

    ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్

    AP Funds  కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఊరటనిస్తూ విపత్తు సహాయక నిధులను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుపాను, దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అదనపు ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుంచి అదనపు సహాయంగా […]

    Date : 13-03-2026 - 3:00 IST
  • Vande Mataram

    #India

    వందేమాతరం పై కేంద్రం కీలక నిర్ణయం

    Vande Mataram వందేమాతరం గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ‘జనగణమన’ వంటి జాతీయ గీతాల కంటే ముందు దీనిని కచ్చితంగా ఆలపించాలని ఈ నిబంధనలలో పేర్కొంది. వందేమాతర గీతం ఆలపించినప్పుడు అందరూ నిలబడాలని పేర్కొంది. అన్ని పురస్కారాలు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని ఈ నిబంధనల్లో పేర్కొంది. జాతీయ గీతం, గేయం పాడుతుండగా అంతరాయం కలిగించిన […]

    Date : 11-02-2026 - 11:36 IST
  • Hema Malini reacts as Dharmendra receives Padma Vibhushan

    #Cinema

    ధర్మేంద్ర కి పద్మ విభూషణ్..హేమమాలిని షాకింగ్ రియాక్షన్

    Padma Vibhushan Award  తన పాత్రకు న్యాయం చేయాలనే తప్ప ఎన్నడూ అవార్డుల గురించి ఆలోచించని గొప్ప నటుడు ధర్మేంద్ర.. అంటూ ఆయన భార్య, నటి, ఎంపీ హేమామాలిని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు ధర్మేంద్ర చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హేమామాలిని స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉందన్న హేమామాలిని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నటి  […]

    Date : 26-01-2026 - 11:46 IST
  • Nara Lokesh Parliament Budget Session

    #Andhra Pradesh

    పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. వైసీపీకి ధీటుగా బదులివ్వండి.. మంత్రులకు నారా లోకేష్ సూచనలు

    Nara Lokesh Parliament Budget Session తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. రాష్ట్ర మంత్రులతో సమన్వయం కోసం ప్రతి ఎంపీకి కొన్ని శాఖలను అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత శాఖా మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు, ఆ శాఖకు కేంద్రంతో సమన్వయం చేసే ఎంపీ కూడా హాజరుకావాలని సూచించారు. శాఖాపరమైన అంశాలపై కేంద్రంతో సమన్వయం కోసం పరస్పరం చర్చించుకోవాలని సూచన […]

    Date : 26-01-2026 - 10:14 IST
  • Karnataka Assembly

    #South

    కర్ణాటక అసెంబ్లీలో కలకలం.. సభ మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్

    కర్ణాటక అసెంబ్లీలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తన ప్రసంగాన్ని రెండు మాటలతోనే ముగించి సభలో నుంచి వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గెహ్లాట్ చదవలేదు. దీంతో గవర్నర్ గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ సరైన నిర్ణయం తీసుకున్నారంటూ సమర్థిస్తున్నారు. గవర్నర్ ను అడ్డుకుంటూ నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరైన నిర్ణయం తీసుకున్నారంటూ గవర్నర్ కు బీజేపీ […]

    Date : 22-01-2026 - 1:32 IST
  • Relief for Vodafone-Idea: Center's key decision on AGR dues

    #Business

    వొడాఫోన్‌-ఐడియాకు ఊరట: ఏజీఆర్‌ బకాయిలపై కేంద్రం కీలక నిర్ణయం

    సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు (ఏజీఆర్‌)కు సంబంధించిన రూ.87,695 కోట్ల బకాయిలను ఫ్రీజ్‌ చేయడానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది

    Date : 01-01-2026 - 5:30 IST
  • 1 2 3 … 7 →

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

Latest News

  • Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • Meta : ‘మెటా’ నుంచి సరికొత్త పేరంటల్ అలర్ట్స్!

  • TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Anupama Singh: కాశ్మీర్ జోలికొస్తే ఊరుకోం.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd