Brs
-
#Telangana
MallaReddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ ..
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MallaReddy)కి బిగ్ షాక్ తగిలింది. హెచ్ఎండీఎ లేఅవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలిగించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌ఎండీఎ లేఅవుట్‌లో 2500 గజాల స్థలం ఆక్రమంచి ఆయన సొంత కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు నిర్మించినట్లు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదుపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టారు. రహదారిని తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. We’re now on […]
Date : 02-03-2024 - 12:45 IST -
#Telangana
Chalo Medigadda: ‘చలో మేడిగడ్డ’ పై కెటిఆర్ ట్వీట్
KTR: తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే… బీఆర్ఎస్(brs) పార్టీ ఈరోజు ‘చలో మేడిగడ్డ'(Chalo Medigadda) కార్యక్రమాన్ని చేపడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. కాసేపట్లో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు పయనం కానున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మేడిగడ్డ […]
Date : 01-03-2024 - 11:22 IST -
#Telangana
Telangana: గెలుపు గుర్రాలపై కేసీఆర్ జాబితా రెడీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలపై ఫోకస్ చేస్తుంది. త్వరలోనే లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ గెలుపు గుర్రాల జాబితాను తయారు చేయనున్నాడు.
Date : 29-02-2024 - 8:20 IST -
#Telangana
Shock to BRS: ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా?
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఢిల్లీలోని పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
Date : 29-02-2024 - 6:06 IST -
#Telangana
KTR: మరోసారి ఆటోలో ప్రయాణించిన మాజీ మంత్రి కేటీఆర్
KTR: బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్(ktr)మరోసారి ఆటోలో ప్రయాణించారు. (auto Travel)ఈరోజు బీసీబంధు లబ్ధిదారుడి ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. దేవరాజు అనే వ్యక్తి కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ బంధు పథకం(BC Bandhu Scheme) ద్వారా ఆటో కొన్నానని తెలిపారు. దేవరాజు కోరిక మేరకు కేటీఆర్ కాసేపు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చాలా సింపుల్‌గా కేటీఆర్ […]
Date : 29-02-2024 - 1:05 IST -
#Telangana
Vinod: గురువు కోసమే బ్యారేజీ కొట్టుకుపోయేలా రేవంత్ కుట్రలు: వినోద్
Vinod: బీఆర్ఎస్(brs) సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్(Vinod) సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy)పై తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage)లో మొత్తం 84 పిల్లర్లు ఉంటే కేవలం రెండు, మూడు మాత్రమే కుంగిపోయాయని ఆయన చెప్పారు. కుంగిన పిల్లర్లకు రిపేర్ చేస్తే సరిపోతుందని… అలా చేయకుండా ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు కొట్టుకుపోవాలనే మరమ్మతులు చేయడం లేదని… బ్యారేజీ కొట్టుకుపోతే గోదావరి నదీ జలాలు కింద […]
Date : 28-02-2024 - 4:38 IST -
#Telangana
Telangana: కాగ్ రిపోర్టులు పవిత్ర గ్రంథాలు కాదు: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికలోని వ్యాఖ్యలను కాంగ్రెస్ హైలైట్ చేసినందుకు కేటీఆర్ స్పందించారు. జలయజ్ఞం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని అదే కాగ్ ఎండగట్టిందని అన్నారు.
Date : 27-02-2024 - 4:22 IST -
#Telangana
KTR : మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం
KTR: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr)మండిపడ్డారు. వందల కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తున్నా సరే తెలంగాణ ప్రాంతం గతంలో ఎడారిగా ఉండేదన్నారు. గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ‘జలయజ్ఞం కాదది ధనయజ్ఞం’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రాంతం […]
Date : 27-02-2024 - 12:32 IST -
#Telangana
TS : రైతు బంధు స్కీమ్‌లో 2 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన పోలీసులు
ముఖ్యంగా రైతుబంధు (Rythu Bandhu) , రైతు భీమా స్కిం (Rythu Bheema) లలో పెద్ద ఎత్తున దోపిడీ , అవినీతి జరుగుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది
Date : 26-02-2024 - 2:09 IST -
#Speed News
BJP vs BRS : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను మూసేసే యోచనలో బీజేపీ ఉందా..?
బీఆర్‌ఎస్ పరిస్థితి ఎన్నికలకు ముందు, తర్వాత ఎలా ఉంటుందో చూడవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ముందు, కేంద్రంలో ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బీఆర్‌ఎస్ బీజేపీని, నరేంద్ర మోదీని తీవ్రంగా లక్ష్యంగా చేసుకుంది. జాతీయ రాజకీయాల్లోకి రావడానికి కేసీఆర్ ఇతర రాష్ట్రాల నేతలను కలిశారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీకి అంతా తలకిందులైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకోవాలని భావిస్తోంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ […]
Date : 26-02-2024 - 9:57 IST -
#Telangana
MLC Kavitha: సీబీఐ విచారణకు కవిత డుమ్మా
సిబిఐ విచారణకు హాజరు కావడానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాకరించారు. సిఆర్‌పిసి సెక్షన్ 41 ఎ కింద నోటీసులను ఉపసంహరించుకోవాలని అత్యున్నత దర్యాప్తు సంస్థను కోరారు.
Date : 26-02-2024 - 9:35 IST -
#Speed News
Teegala Krishna Reddy : బీఆర్‌ఎస్‌కు షాక్.. తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి రాజీనామా
Teegala Krishna Reddy : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది.
Date : 25-02-2024 - 6:42 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్-కాంగ్రెస్ తెరవెనుక కుటిల రాజకీయాలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
Date : 24-02-2024 - 5:21 IST -
#Telangana
Khammam: ఖమ్మం ఎంపీ సీటుపై రాజకీయాలు.. బీఆర్ఎస్ ఖాళీ
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు సెగ్మెంట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే ఊపుతో ఖమ్మం పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలుపొందగా
Date : 24-02-2024 - 2:55 IST -
#Telangana
Lasya Nanditha : లాస్య పాడె మోసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha)..శుక్రవారం ఉదయం పటాన్‌చెరూ సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Acccident)లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు (CAR) అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. పోస్టుమార్టం అనంతరం కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. సాయంత్రం అంతిమయాత్ర ప్రారంభం కాగా.. మాజీ మంత్రి హరీష్ రావు , […]
Date : 23-02-2024 - 7:50 IST