Brs
-
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అన్యాయం: నిరంజన్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో రూ.7,085 కోట్లు కోత విధించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
Published Date - 04:12 PM, Sat - 10 February 24 -
#Telangana
Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
Published Date - 02:50 PM, Sat - 10 February 24 -
#Telangana
Balka Suman : నేను ఎక్కడికి పారిపోలేదు..హైదరాబాద్ లోనే ఉన్న – బాల్క సుమన్
తాను నేపాల్ పారిపోయాడనే వార్తలను బాల్క సుమన్ ఖండించారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను..ఉదయం నుండి బిఆర్ఎస్ భవన్ లొనే ఉన్నా..నాపై పెట్టిన కేస్ లకు సమాదానాలు ఇస్తాను..పోలీసులు విచారణ కు రమ్మంటే సహకరిస్తాను అని తెలిపారు మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. We’re now on WhatsApp. Click to Join. .సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) […]
Published Date - 11:04 PM, Fri - 9 February 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సీఎం రేవంత్ ని కలిసిన పట్నం ఫ్యామిలీ
బీఆర్‌ఎస్ సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Published Date - 10:24 PM, Thu - 8 February 24 -
#Telangana
Telangana: అసెంబ్లీలో కేసీఆర్‌కు పెద్ద ఛాంబర్ కేటాయించండి ప్లీజ్: బీఆర్ఎస్
అసెంబ్లీలో కేసీఆర్ కి కేటాయించిన ఛాంబర్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. ఈ రోజు గురువారం మీడియాతో మాట్లాడిన శాసనసభా వ్యవహారాల మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్పీకర్‌పై ఉన్న గౌరవంతోనే బీఆర్‌ఎస్ ప్రతిపక్ష నేతకు పెద్ద ఛాంబర్‌ను కేటాయించిందని అన్నారు
Published Date - 05:52 PM, Thu - 8 February 24 -
#Telangana
TSPSC Chairman: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని కవిత డిమాండ్
కొత్తగా నియమితులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె మహేందర్‌రెడ్డిపై న్యాయవాది చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Published Date - 01:45 PM, Thu - 8 February 24 -
#Telangana
Telangana: నల్గొండలో బీఆర్ఎస్ సభకు పోలీసుల గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారుతున్న నల్గొండలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదిత సమావేశానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ ఇదే.
Published Date - 11:17 PM, Wed - 7 February 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టేందుకు కార్యకర్తలే ప్రధాన అస్త్రాలు
కాళేశ్వరం నిర్మాణంలో కమీషన్ల కోసం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ని బట్టబయలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు, నాయకులకు పిలుపునిచ్చారు.
Published Date - 05:58 PM, Wed - 7 February 24 -
#Telangana
KCR : ఈ నెల 13న నల్లగొండలో బిఆర్ఎస్ భారీ బహిరంగసభ
కృష్ణా జలాల (Krishna water )పై బీఆర్ఎస్ (BRS) పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మాజీ సీఎం కేసీఆర్..మూడు నెలల తర్వాత ఈరోజు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను ఈ సందర్భంగా కేసీఆర్ సమీక్షా జరిపారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ […]
Published Date - 03:06 PM, Tue - 6 February 24 -
#Telangana
BRS : బీఆర్‌ఎస్‌కు షాక్.. కౌన్సిలర్ల రాజీనామా
బీఆర్‌ఎస్ (BRS) పార్టీకి వరుసగా రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇటీవలే బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) బీఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించారు. అయితే.. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరుకు చెందిన కొందరు కౌన్సిలర్లు సైతం బీఆర్‌ఎస్ పార్టీని వీడారు. We’re now on WhatsApp. Click to Join. సొంత పార్టీ పాలవకర్గం అధికారంలో ఉన్నా కూడా నిధులు మంజూరు చేయడంలో […]
Published Date - 06:45 PM, Mon - 5 February 24 -
#Telangana
Punjagutta: డబ్బులకు ఆశపడి కటకటాల పాలైన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌తో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులుగా కనిపించకుండా పోయినట్లు సమాచారం
Published Date - 02:33 PM, Mon - 5 February 24 -
#Telangana
KCR Public Meeting: 2 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్నీ బీఆర్ఎస్ స్వయంగా ప్రకటించింది.
Published Date - 11:58 AM, Mon - 5 February 24 -
#Telangana
Malkajgiri MP: మల్కాజిగిరి ఎంపీ బరిలో బొంతు రామ్‌మోహన్
మల్కాజిగిరి స్థానంలో పోటీకి బడా నేతలు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి బండ్లగణేష్ నిల్చుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ మాజీ మేయర్ బరిలోకి దిగనున్నట్లు తాజా సమాచారం
Published Date - 10:52 PM, Sat - 3 February 24 -
#Telangana
Thatikonda Rajaiah: బిఆర్ఎస్ కు తాటికొండ రాజయ్య రాజీనామా..కాంగ్రెస్ గూటికి చేరే ఛాన్స్..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత బిఆర్ఎస్ (BRS) కు వరుస షాకులు తప్పడం లేదు. వరుసపెట్టి నేతలు పార్టీ కి రాజీనామా (Resign) చేసి..కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే పలువురు కింది స్థాయి నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా..ఇక ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు , కీలక నేతలు కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah ) […]
Published Date - 11:05 AM, Sat - 3 February 24 -
#Telangana
KCR: రాజీ లేని పోరాటాలతో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది: కేసీఆర్
బిఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ కేసీఆర్ అన్నారు.
Published Date - 07:08 PM, Thu - 1 February 24