Brs
-
#Speed News
Kadiam : కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందిః కడియం శ్రీహరి
telangana-development : తెలంగాణ భవన్ నుంచి ‘ఛలో నల్గొండ’ బహిరంగసభకు బయలుదేరే ముందు కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్(kcr) చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి (revanth-reddy-government) కనిపించడం లేదని… తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్‌ఎస్(brs) ప్రభుత్వం గత పదేళ్లుగా అడ్డుకుందని చెప్పారు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం రెండు నెలల్లోని కృష్ణ, గోదావరి […]
Date : 13-02-2024 - 3:39 IST -
#Speed News
Harish Rao : మాకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడివేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఇటీవల వరదలకు దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project)ను చూసేందుకు నేడు అధికారికంగా ప్రభుత్వం పర్యటనకు సిద్ధం కాగా.. శాసన సభలోని సభ్యులందరూ ఈ పర్యటనలో ఉండాలని, అంతేకాకుండా.. ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) సైతం ఈ పర్యటనకు హాజరుకావాలని అధికార కాంగ్రెస్ శ్రేణులు అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతలపై […]
Date : 13-02-2024 - 12:02 IST -
#Telangana
KCR Chalo Nalgonda Meeting : నల్గొండ సభలో కేసీఆర్ ఏమాట్లాడతారో..?
మరోసారి తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైనాతె కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీల మధ్య వార్ నడిచిందో..ఇప్పుడు కృష్ణ జలాలు, మేడిగడ్డ బ్యారేంజ్ కుంగడం వంటి అంశాలు ఇరు పార్టీల మధ్య వాడి వేడి చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటీకే రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) హాజరు కాలేదు. మొదటిసారి సమావేశాలు జరిగినప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేక రాలేదు. కానీ ఇప్పుడు […]
Date : 13-02-2024 - 11:57 IST -
#Telangana
‘Mission Medigadda’ : బ్యారేజీ కథ ఏంటో చూసేందుకు బయలుదేరిన నేతలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. కుంగిన మేడిగడ్డ (Medigadda) బ్యారేజీని సందర్శించేందుకు సీఎం రేవంత్ సహా అధికార పక్ష ఎమ్మెల్యేలంతా బయలుదేరగా.. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను KRMBకి అప్పగిస్తుందంటూ నిరసిస్తూ BRS నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో పరస్పర విమర్శలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో రోడ్డు […]
Date : 13-02-2024 - 11:27 IST -
#Telangana
Telangana: సీఎం రేవంత్ ని కలిసిన బొంతు రామ్మోహన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు వరుస కట్టి పార్టీని వీడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో కీలక వ్యక్తి చేరారు. కారు పార్టీపై కొంతకాలంగా అసంతృప్తి
Date : 12-02-2024 - 6:09 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్లపై కన్నేసిన కాంగ్రెస్
హైదరాబాద్ , జీహెచ్ ఎంసీ పరిధిలోని లోక్ సభ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది . జీహెచ్ ఎంసీ పరిధిలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
Date : 11-02-2024 - 6:17 IST -
#Telangana
Bonthu Rammohan : కాంగ్రెస్‌లోకి బొంతు రామ్మోహన్..?
బిఆర్ఎస్ పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే పెద్ద ఎత్తున నేతలు బిఆర్ఎస్ (BRS) కు రాజీనామా చేసి , కాంగ్రెస్ లో చేరారో..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అలాగే చేరుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు , మంత్రులు , ఎమ్మెల్సీ లు , కార్పొరేటర్లు చేరగా..ఇప్పుడు మరికొంతమంది అదే బాటలో చేరబోతున్నారు. రీసెంట్ గా మాజీ మంత్రి పట్నం మహేందర్..సీఎం రేవంత్ (CM Revanth) ను కలిసి..కాంగ్రెస్ […]
Date : 11-02-2024 - 6:08 IST -
#Telangana
Kaleshwaram: మేడిగడ్డ విషయంలో కేటీఆర్ కు శిక్ష తప్పదా?
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో ఉన్నాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అన్నారు
Date : 11-02-2024 - 4:16 IST -
#Telangana
Hyderabad: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్‌కు నోటీసులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు
Date : 11-02-2024 - 3:58 IST -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్లో వధూవరుల తులం బంగారం ప్రస్తావన ఎక్కడ: కవిత
తెలంగాణలో కాగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ బడ్జెట్ పద్దుపై అనేక ప్రశ్నలు సంధించారు.
Date : 11-02-2024 - 12:21 IST -
#Telangana
Telangana: తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
Date : 11-02-2024 - 11:57 IST -
#Telangana
Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ పై కేటీఆర్ పంచులు
కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ
Date : 10-02-2024 - 6:52 IST -
#Telangana
Rythu Bharosa: వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా: సీఎం రేవంత్
వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రైతు భరోసా తదితర హామీలు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు కాని వారికీ లేదా, వ్యవసాయం చేయని చాలా మందికి రైతు బంధు అందించారన్నారు.
Date : 10-02-2024 - 6:14 IST -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్ లో మైనారిటీలను మోసం చేసిన కాంగ్రెస్
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం సమర్పించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి సరిపడా నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్ మైనారిటీ.
Date : 10-02-2024 - 6:02 IST -
#Telangana
Chalo Nalgonda: చలో నల్గొండ సభకు షరతులతో కూడిన అనుమతి
ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు అనుమతి లభించింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్‌కు జారీ చేసిన అనుమతి కాపీలో పోలీసులు
Date : 10-02-2024 - 5:46 IST