Brs
-
#Telangana
KTR: బీఆర్‌ఎస్‌ను అంతం చేసేందుకు భారీ కుట్ర
బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నారని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్
Date : 21-01-2024 - 5:58 IST -
#Telangana
Telangana Politics: పులి కాదు పిల్లి కాదు కేసీఆర్ ఎలుక: రఘునందన్ రావు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దాక్కున్న ఎలుకగా అభివర్ణించారు బీజేపీ నేత రఘునందన్ రావు. కేసీఆర్ ను పులిగా అభివర్ణించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై రఘునందన్ రావు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
Date : 21-01-2024 - 2:35 IST -
#Telangana
Ram Mandir: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం రాలేదు: కవిత
అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం రాలేదని బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల అన్నారు.
Date : 21-01-2024 - 1:16 IST -
#Telangana
Telangana:17 లోక్‌సభ స్థానాల్లో త్రిముఖ పోటీ
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టి బీజేపీతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 12 స్థానాలను గెలుచుకోవాలని,
Date : 21-01-2024 - 11:44 IST -
#Telangana
Free Electricity Scheme: విద్యుత్ బిల్లులు కట్టొద్దన్న వ్యాఖ్యలపై కేటీఆర్ ని నిలదీసిన బట్టి
హైదరాబాద్ వాసులు విద్యుత్ బిల్లులు కట్టడం మానుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేమిటని బట్టి ప్రశ్నించారు.
Date : 20-01-2024 - 8:24 IST -
#Telangana
Telangana: జనవరి నెల కరెంటు బిల్లు కట్టొద్దు: కేటీఆర్ విజ్ఞప్తి
ఈ జనవరి నెల కరెంటు బిల్లులు చెల్లించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని అన్నారు.
Date : 20-01-2024 - 5:13 IST -
#Telangana
Mallareddy : దుబాయ్ లో హల్చల్ చేస్తున్న మల్లన్న
మాజీ మంత్రి ,మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) గురించి ఎంత చెప్పిన తక్కువే..మల్లన్న ఎంత మాటకారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదోకదానితో వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. రాజకీయాల్లోనైనా , వ్యక్తిగతంగానైనా , వేడుక ఏదైనా సరే..మల్లారెడ్డా..మజాకానా అన్న తీరుగా ఈయన వ్యవహార శైలి ఉంటుంది. గత కొద్దీ రోజులుగా సీబీఐ దాడులు, ఎన్నికల బిజీతో రిలాక్స్ లేకుండా గడిపిన మల్లారెడ్డి..ప్రస్తుతం దుబాయ్ (Dubai) లో చిల్ అవుతున్నాడు. We’re now on WhatsApp. Click to […]
Date : 19-01-2024 - 2:08 IST -
#Telangana
Khammam: ఖమ్మంలో కుప్పకూలిన గ్రీన్ ఫీల్డ్ హైవే వంతెన
ఖమ్మం జిల్లా వైరా సమీపంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా నుంచి మధిర రహదారిలో వాహనాల రాకపోకల కోసం గ్రీన్ఫిల్డ్
Date : 18-01-2024 - 11:30 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుంటే బీఆర్ఎస్ పోరాటం తప్పదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమ పార్టీకి లేదని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోగా హామీలు అమలు చేయడంలో విఫలమైతే
Date : 17-01-2024 - 11:48 IST -
#Telangana
KTR : పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలి..? కేటీఆర్ వినూత్న క్యాంపెయినింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ తమ సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వినూత్న క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వరుస సన్నాహక సమావేశాలు జరుపుతూ వస్తున్న కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలో వివరించారు. తెలంగాణ గళాన్ని పార్లమెంట్లో గట్టిగా వినిపించేది బీఆర్ఎస్ మాత్రమే […]
Date : 17-01-2024 - 4:21 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు KCR భారీ కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు బండి ఆరోపించారు.
Date : 14-01-2024 - 8:16 IST -
#Telangana
Kokapet Lands: కోకాపేట భూ కేటాయింపులపై బీఆర్ఎస్ కు మరో తలనొప్పి
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 239, 240లో 11 ఎకరాల భూమిని కేటాయిస్తూ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ నగర న్యాయవాది తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
Date : 14-01-2024 - 12:10 IST -
#Telangana
BRS Legal Cell: పార్టీ కార్యకర్తల కోసం ‘లీగల్ సెల్’ ఏర్పాటు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై తప్పుడు కేసులు మోపుతున్నదని ఆరోపించారు బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తప్పుడు కేసుల నుండి తమ పార్టీ కార్యకర్తలను రక్షించడానికి బీఆర్ఎస్ పార్టీ 'లీగల్ సెల్'ను ఏర్పాటు చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు
Date : 11-01-2024 - 11:04 IST -
#Telangana
CAG Report: కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఖర్చుపై కాగ్ నివేదిక
తెలంగాణలో కాళేశ్వరం కలకలం రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బండారాన్ని బయట పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో భాగస్వాములైన కీలక కాంట్రాక్టర్లు, అధికారుల గుండెల్లో అజలడి మొదలైంది.
Date : 11-01-2024 - 7:31 IST -
#Telangana
Big Shock To BRS: బీఆర్ఎస్కు 20 మంది కౌన్సిలర్లు రాజీనామా
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో క్యాంపు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేశారు
Date : 11-01-2024 - 4:00 IST