Brs
-
#Telangana
Lok Sabha Elections 2024: మార్చి 12న కరీంనగర్ నుంచి కేసీఆర్ ప్రచారం
మార్చి 12న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ కసెంటిమెంట్ గా భావించే ఈ ప్రదేశం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయించింది.
Date : 04-03-2024 - 11:44 IST -
#Telangana
Shock to BRS: కేసీఆర్ కు భారీ షాక్.. రాజీనామాకు సిద్దమైన ఆరూరి రమేష్
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలనుంది. బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Date : 03-03-2024 - 10:24 IST -
#Telangana
BRS Public Meeting : ఈ నెల 12న కరీంనగర్లో బీఆర్ఎస్ బహిరంగ సభ
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ (BRS-BJP) మధ్య పోటీ అని , కరీంనగర్ లో ఈ నెల 12 భారీ బహిరంగ సభ (BRS Public Meeting) నిర్వహించబోతున్నట్లు ఈరోజు తెలంగాణ భవన్‌లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ (KCR) చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ లోని […]
Date : 03-03-2024 - 6:44 IST -
#Telangana
Telangana: ఎంపీ సీట్లు పెరిగితే తెలంగాణకు 25 లక్షల కోట్లు తెస్తాం
గత మూడు నెలల్లో జిడిపి ఎనిమిది శాతానికి పెరిగిందని మాజీ ఎంపి, బిజెపి నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇది రాత్రికి రాత్రే జరిగింది కాదు. కేంద్రం చొరవ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కారణంగానే ఇది జరిగిందని చెప్పారు
Date : 02-03-2024 - 6:37 IST -
#Telangana
LS Elections : BRS లోక్‌సభ ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదా?
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల రంగం సిద్దమవుతోంది. అయితే.. లోక్ సభ ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. అయితే తెలంగాణలో ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ అతి తక్కువ ఆసక్తి చూపుతోంది. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అయ్యారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత జనవరిలో కాంగ్రెస్‌లోకి మారారు. తాజాగా నాగర్‌కర్నూల్ సిట్టింగ్ […]
Date : 02-03-2024 - 5:12 IST -
#Telangana
Malla Reddy: అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారా..? : మల్లారెడ్డి
Malla Reddy: ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కొంతమంది కావాలనే తనను టార్గెట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Malla Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్లపోచంపల్లి (Gundlapochampally) మున్సిపాలిటీ(Municipality) పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డు( road)ను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారని ఆరోపించారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకొని […]
Date : 02-03-2024 - 2:33 IST -
#Telangana
MallaReddy : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ ..
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MallaReddy)కి బిగ్ షాక్ తగిలింది. హెచ్ఎండీఎ లేఅవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలిగించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌ఎండీఎ లేఅవుట్‌లో 2500 గజాల స్థలం ఆక్రమంచి ఆయన సొంత కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు నిర్మించినట్లు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదుపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టారు. రహదారిని తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. We’re now on […]
Date : 02-03-2024 - 12:45 IST -
#Telangana
Chalo Medigadda: ‘చలో మేడిగడ్డ’ పై కెటిఆర్ ట్వీట్
KTR: తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే… బీఆర్ఎస్(brs) పార్టీ ఈరోజు ‘చలో మేడిగడ్డ'(Chalo Medigadda) కార్యక్రమాన్ని చేపడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. కాసేపట్లో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు పయనం కానున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మేడిగడ్డ […]
Date : 01-03-2024 - 11:22 IST -
#Telangana
Telangana: గెలుపు గుర్రాలపై కేసీఆర్ జాబితా రెడీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలపై ఫోకస్ చేస్తుంది. త్వరలోనే లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ గెలుపు గుర్రాల జాబితాను తయారు చేయనున్నాడు.
Date : 29-02-2024 - 8:20 IST -
#Telangana
Shock to BRS: ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా?
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఢిల్లీలోని పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
Date : 29-02-2024 - 6:06 IST -
#Telangana
KTR: మరోసారి ఆటోలో ప్రయాణించిన మాజీ మంత్రి కేటీఆర్
KTR: బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్(ktr)మరోసారి ఆటోలో ప్రయాణించారు. (auto Travel)ఈరోజు బీసీబంధు లబ్ధిదారుడి ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. దేవరాజు అనే వ్యక్తి కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ బంధు పథకం(BC Bandhu Scheme) ద్వారా ఆటో కొన్నానని తెలిపారు. దేవరాజు కోరిక మేరకు కేటీఆర్ కాసేపు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చాలా సింపుల్‌గా కేటీఆర్ […]
Date : 29-02-2024 - 1:05 IST -
#Telangana
Vinod: గురువు కోసమే బ్యారేజీ కొట్టుకుపోయేలా రేవంత్ కుట్రలు: వినోద్
Vinod: బీఆర్ఎస్(brs) సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్(Vinod) సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy)పై తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage)లో మొత్తం 84 పిల్లర్లు ఉంటే కేవలం రెండు, మూడు మాత్రమే కుంగిపోయాయని ఆయన చెప్పారు. కుంగిన పిల్లర్లకు రిపేర్ చేస్తే సరిపోతుందని… అలా చేయకుండా ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు కొట్టుకుపోవాలనే మరమ్మతులు చేయడం లేదని… బ్యారేజీ కొట్టుకుపోతే గోదావరి నదీ జలాలు కింద […]
Date : 28-02-2024 - 4:38 IST -
#Telangana
Telangana: కాగ్ రిపోర్టులు పవిత్ర గ్రంథాలు కాదు: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికలోని వ్యాఖ్యలను కాంగ్రెస్ హైలైట్ చేసినందుకు కేటీఆర్ స్పందించారు. జలయజ్ఞం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని అదే కాగ్ ఎండగట్టిందని అన్నారు.
Date : 27-02-2024 - 4:22 IST -
#Telangana
KTR : మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం
KTR: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr)మండిపడ్డారు. వందల కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తున్నా సరే తెలంగాణ ప్రాంతం గతంలో ఎడారిగా ఉండేదన్నారు. గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ‘జలయజ్ఞం కాదది ధనయజ్ఞం’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రాంతం […]
Date : 27-02-2024 - 12:32 IST -
#Telangana
TS : రైతు బంధు స్కీమ్‌లో 2 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన పోలీసులు
ముఖ్యంగా రైతుబంధు (Rythu Bandhu) , రైతు భీమా స్కిం (Rythu Bheema) లలో పెద్ద ఎత్తున దోపిడీ , అవినీతి జరుగుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది
Date : 26-02-2024 - 2:09 IST