Brs
-
#Telangana
KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ భ్రమలో ఉంచారు..!
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎప్పుడూ కలవలేదు. అసెంబ్లీలో లేదా బహిరంగ సభలలో తప్ప, కొంతమంది BRS ఎమ్మెల్యేలు తమ నాయకుడిని కూడా చూడలేదు.
Date : 29-06-2024 - 7:43 IST -
#Telangana
Telangana Budget 2024: బీఆర్ఎస్ “భ్రమ” బడ్జెట్ కాకుండా వాస్తవ బడ్జెట్ రెడీ చేయండి :సీఎం రేవంత్
రైతులకు పంట రుణాల మాఫీ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను నాలుగు రోజుల్లో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతామని చెప్పారు.
Date : 28-06-2024 - 10:38 IST -
#Telangana
KCR: పార్టీని వీడినోళ్లు దొంగలు: కేసీఆర్
పార్టీని వీడిన నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు శుక్రవారం కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేసీఆర్
Date : 28-06-2024 - 7:58 IST -
#Telangana
CM Revanth Vs Harish Rao : సీఎం రేవంత్ vs హరీష్ రావు ..తగ్గేదేలే
బీఆర్ఎస్ ఫినిష్ కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీష్ రావే అన్నారు
Date : 28-06-2024 - 10:32 IST -
#Andhra Pradesh
CM Revanth Comments On Jagan: జగన్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!
CM Revanth Comments On Jagan: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు (CM Revanth Comments On Jagan) చేశారు. ఏపీలో టీడీపీని ఖతం చేయాలనుకుని.. జగనే ఖతమయ్యారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలనను విస్మరించినందుకే జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతింది. చంద్రబాబు ఫోన్ […]
Date : 28-06-2024 - 8:58 IST -
#Speed News
BRS: ఎమ్మెల్యేల కొనుగోళ్లను కాంగ్రెస్ పార్టీ వెంటనే నిలిపేయాలి: ఎంపీ రవిచంద్ర
BRS: తమ బీఆర్ఎస్ నుంచి గెల్చిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడం చేయడం తీవ్ర అభ్యంతరకరమని, ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులకు వెంటనే స్వస్తి చెప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించమని,అందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని మేనిఫెస్టోలో పేర్కొని, దానికి విరుద్ధంగా వ్యవహరించడం ఆక్షేపణీయమన్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి,సహచర ఎంపీ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డితో […]
Date : 27-06-2024 - 9:54 IST -
#Telangana
BJP : కేసీఆర్ చేసిన తప్పే..రేవంత్ చేస్తున్నాడు – బిజెపి
గతంలో మీరు చేసిందే కదా...మీము చేస్తుంది కొత్తగా మీము ఏంచేయడం లేదు అని సమాధానం చెపుతుంది
Date : 27-06-2024 - 12:42 IST -
#Telangana
Urgent Requirement : ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర తొండలు, బల్లులు, ఉడుతలను పట్టేవాళ్ళు కావలెను
తొండలు, బల్లులు, ఉడుతలను చూసి ఉలిక్కిపడుతున్న కాంగ్రెస్ భజన బ్యాచ్ త్వరపడండి
Date : 26-06-2024 - 7:56 IST -
#Telangana
BRS : రేవంత్ రెడ్డి సోదరుడు చెక్కులు పంపిణి చేయడం ఫై బిఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డికి ఎలాంటి పదవీ లేకున్నా.. కల్యాణలక్ష్మి చెక్కులు ఎలా పంపిణీ చేస్తారంటూ దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ వేదికపైనే ప్రశ్నించారు
Date : 25-06-2024 - 5:16 IST -
#Telangana
KCR: హైకోర్టుకు కేసీఆర్
రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Date : 25-06-2024 - 4:30 IST -
#Speed News
MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతాను : జీవన్‌రెడ్డి
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కినుక వహించారు.
Date : 25-06-2024 - 11:46 IST -
#Speed News
KTR : రాహుల్‌గాంధీతో పోచారం.. ప్రశ్నాస్త్రాలు సంధించిన కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ధ్వజమెత్తారు.
Date : 25-06-2024 - 10:30 IST -
#Telangana
Sheep Scam : గొర్రెల పంపిణీ కేసులో ఈడీ చేరనుందా..!
వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బీఆర్ఎస్తో పనులు జరగడం లేదు. నేతలు పార్టీని వీడడం వల్ల పార్టీ మరింత బలహీనపడింది.
Date : 24-06-2024 - 8:16 IST -
#Telangana
Jagtial MLA: బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి జగిత్యాల ఎమ్మెల్యే
Jagtial MLA: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారు తాజాగా కారు దిగి అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్దిరోజులకే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే (Jagtial MLA) సంజయ్‌కుమార్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ BRS ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జూన్ […]
Date : 24-06-2024 - 8:46 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన మంత్రి.. లీగల్ నోటీసులు జారీ
రామగుండంలో ఫ్లై యాష్ కుంభకోణంలో రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించినందుకు గానూ హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా ఏడుగురికి తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపారు.
Date : 23-06-2024 - 5:17 IST