Brs
-
#Telangana
Bandi Sanjay: బండి సంజయ్ కీలక పిలుపు.. సంక్రాంతి తర్వాత ముహూర్తం!
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. అప్పులు తీసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీని మించి పోయింది. ఒక ఏడాదిలోనే రూ.1,27 వేల కోట్లకుపైగా అప్పులు తీసుకుందంటే.. మిగిలిన నాలుగేళ్ల కాలాన్ని కలిపి రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు తీసుకునే పరిస్థితి కళ్లముందే కన్పిస్తోంది.
Date : 20-12-2024 - 6:30 IST -
#Telangana
KTR Arrested: కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్? ఆయన ప్లాన్ ఏంటి?
ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్ కోర్టును ఆశ్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 19-12-2024 - 11:58 IST -
#Telangana
KTR Hot Comments: రేవంత్ నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు.. కేటీఆర్ సంచలన కామెంట్స్
రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన ఫార్ములా ఈ కేసుపైన స్పందించిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము ఉద్యమకారులం.. ఉద్యమ నాయకుడి బిడ్డలం.. ఇలాంటి అక్రమ కేసులకు అణిచివేతలకు కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం.
Date : 19-12-2024 - 11:30 IST -
#Speed News
Chalo Raj Bhavan : మీరు ప్రజల వైపు ఉన్నారా..? అదానీ వైపు ఉన్నారా..? : సీఎం రేవంత్ రెడ్డి
అదానీని కాపాడేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. మోడీ కాపాడినా అమెరికా మాత్రం వదిలిపెట్టదన్నారు.
Date : 18-12-2024 - 2:57 IST -
#Speed News
Fees Reimbursement : త్వరలో ఫీజు బకాయిలు చెల్లిస్తాం: భట్టి విక్రమార్క
భూమిలేని కూలీలకు డబ్బులు ఇస్తామంటే బీఆర్‌ఎస్ వద్దంటోందని, రైతు కూలీలకు మేలు జరగడం వారికి ఇష్టం లేదని అన్నారు.
Date : 18-12-2024 - 1:10 IST -
#Speed News
KTR : ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్..
KTR : ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు” అని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Date : 18-12-2024 - 12:17 IST -
#Speed News
Car Race Issue : కేటీఆర్ శిక్ష అనుభవించక తప్పదు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఆయన ఏడేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని అన్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు బెయిల్ రావాలని మొక్కుతున్నారని చెప్పారు.
Date : 17-12-2024 - 3:59 IST -
#Telangana
MLC Kavitha : మూసీలో కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు చెల్లిస్తారా.. సర్కారుకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్న
మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు సంబంధించిన హృదయవిదారక వీడియోలను చూస్తుంటే.. కాంగ్రెస్ సర్కారు చెబుతున్నవన్నీ అబద్ధాలే అనిపిస్తోందని కవిత(MLC Kavitha) కామెంట్ చేశారు.
Date : 17-12-2024 - 1:56 IST -
#Speed News
KTR : ఆర్థిక మంత్రి ప్రకటనలు తెలంగాణ అసెంబ్లీని, ప్రజలను తప్పుదారి పట్టించాయి
KTR : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నివేదికకు విరుద్ధంగా, రుణాన్ని ₹3.89 లక్షల కోట్లుగా పేర్కొంటూ ప్రభుత్వం రుణ గణాంకాలను రూ.7 లక్షల కోట్లకు పెంచిందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.
Date : 16-12-2024 - 6:31 IST -
#Telangana
Telangana Debt : తెలంగాణ అప్పుపై తప్పుడు ప్రచారం చేస్తారా.. ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడతాం : కేటీఆర్
తెలంగాణకు రూ. 7 లక్షల కోట్ల అప్పులు(Telangana Debt) ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవికత లేదు.
Date : 16-12-2024 - 9:08 IST -
#Cinema
Allu Arjuns Uncle : బీఆర్ఎస్ లేదా బీజేపీ.. అల్లు అర్జున్ మామ పార్టీ మారబోతున్నారా ?
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Allu Arjuns Uncle) నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Date : 16-12-2024 - 8:19 IST -
#Telangana
TPCC President Mahesh Kumar: కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ!
నూతన తెలంగాణ రాష్ట్రంలో భావోద్వేగాలతో అధికారం చేపట్టిన మీరు మొదటి రోజు నుండే ఇచ్చిన మాటలు తప్పుతూ అడుగడునా వంచనకు పాల్పడ్డారు. తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన మీరు, మీ అనుచరులను ఉసిగొల్పి తిమ్మిని బమ్మిని చేసి మీరే సీఎంగా అందలమెక్కారు.
Date : 15-12-2024 - 10:06 IST -
#Telangana
Harish Rao : అబద్దాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతోంది
Harish Rao : నిన్న ఆర్బీఐ నివేదికతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నిజాలు బయటపడ్డాయని, కాంగ్రెస్ ప్రచారం చేసిన అబద్ధాలు తేలిపోయాయని హరీష్ రావు అన్నారు.
Date : 12-12-2024 - 6:15 IST -
#Telangana
Hand Cuffs : రైతుకు సంకేళ్లు వేయడం ఫై సీఎం రేవంత్ సీరియస్
Hand Cuffs : లగచర్ల రైతుకు సంకేళ్లు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన పై బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది
Date : 12-12-2024 - 3:51 IST -
#Speed News
MLC Kavitha : తెలంగాణ కృషికి ఇది న్యాయం కాదు
MLC Kavitha : కవిత తన వ్యాఖ్యల్లో, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేసిన ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మాత్రం ఈ అంశంపై మౌనం వహించారని విమర్శించారు. తెలంగాణ కృషికి ఇది న్యాయం కాదని, బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెచ్చి బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Date : 12-12-2024 - 12:24 IST