Botsa Satyanarayana
-
#Andhra Pradesh
TDP Leaders’ Atrocities : రాష్ట్రంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయంటూ బొత్స ఆవేదన
TDP Leaders' Atrocities : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నా ప్రభుత్వం మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు
Published Date - 04:30 PM, Sat - 23 August 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana : వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్పకు అస్వస్థత
బొత్స సత్యనారాయణ ఉదయం నిర్వహించిన ర్యాలీలో చురుకుగా పాల్గొన్నారు. ఆంజనేయపురం నుంచి మూడురోడ్ల కూడలి వరకూ కొనసాగిన ఈ ర్యాలీలో ఆయనతో పాటు అనేకమంది పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బొత్స తీవ్రంగా అలసటకు లోనైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Published Date - 12:39 PM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana : విద్యావ్యవస్థపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
Botsa Satyanarayana : రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు మేలు కలిగించే కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగిస్తూ ప్రజలను బాధల్లో నెట్టుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 02:29 PM, Sun - 1 June 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు..
Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై తీవ్రంగా స్పందించారు. చరిత్రను డస్టర్ పెట్టి తుడిచేయలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పేరు మార్పు చేసిన ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారి పేరుతో ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లా వెనక విజయవాడను ఎందుకు పెట్టలేదని బొత్స ప్రశ్నించారు.
Published Date - 02:15 PM, Sat - 31 May 25 -
#Andhra Pradesh
YCP : వామ్మో.. వైసీపీ ఓటమిని కర్ణుడి చావుతో లింక్ పెట్టిన బొత్స
YCP : “కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నట్టు, వైసీపీ ఓటమికి కూడా వంద కారణాలు ఉన్నాయి” అంటూ ఆయన మహాభారత కథనంతో పోలిక ఇచ్చారు.
Published Date - 12:50 PM, Tue - 6 May 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana : పవన్ అపాయింట్ మెంట్ కోరిన బొత్స..కారణం అదేనా ?
Botsa Satyanarayana : మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స, పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది
Published Date - 10:52 PM, Tue - 18 March 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana : పవన్ కల్యాణ్ కు బొత్స సపోర్ట్..?
Botsa Satyanarayana : ప్రతిపక్ష హోదా విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి
Published Date - 08:53 PM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
AP Assembly : ప్రజల గొంతుకను వినిపించేది ప్రతిపక్షమే : బొత్స
ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని, అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
Published Date - 12:51 PM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana : టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు
Botsa Satyanarayana : భారతదేశం లోక్ సభలో ప్రవేశ పెట్టిన 2025 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. బిహార్ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను గుర్తుచేస్తూ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఈ బడ్జెట్‌లో ఏమీ అందజేయకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Published Date - 01:06 PM, Sun - 2 February 25 -
#Andhra Pradesh
Minister Kondapalli Srinivas: కూటమి మంత్రి.. బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నారా? నిజమిదే!
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై తప్పుడు ప్రచారం చేస్తూ ఎవరో లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు.
Published Date - 10:02 AM, Sun - 29 December 24 -
#Andhra Pradesh
Assembly meetings : ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రతిపక్ష సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు : నాదెండ్ల
ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారని.. 30లక్షల మందికి అందజేశామని వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పూర్తి పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమమని చెప్పారు.
Published Date - 05:05 PM, Mon - 18 November 24 -
#Andhra Pradesh
Nara Lokesh : శానసమండలిలో బొత్సపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం
botsa satyanarayana : అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
Published Date - 03:04 PM, Thu - 14 November 24 -
#Andhra Pradesh
Diarrhoea : శాసన మండలి నుండి వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుల వాకౌట్
గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కంటే ఐదు నెలల కాలంలో ఎందుకు త్రాగు నీటి వ్యవస్థలను మెయింటెన్ చేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Published Date - 12:55 PM, Wed - 13 November 24 -
#Andhra Pradesh
Vijayawada Flood : మేము బతికే ఉన్నామా, లేదా అని చూడడానికి వచ్చావా..? – బొత్స కు బాధితులు షాక్
ఇక్కడి ప్రాంతాలు మునిగిపోయి ఐదు రోజులు అయ్యిందని, ఆ రోజు నుండి మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అయినా మీ పార్టీ నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదని, ఏ ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదని
Published Date - 11:44 PM, Wed - 4 September 24 -
#Andhra Pradesh
Botsa : పేర్నినాని పై దాడి..రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుంది: బొత్స
గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని వాహనాలపై దాడులు, దౌర్జన్యాలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. అక్కడ వారిపై కార్లపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేయడం దారుణమని బొత్స అన్నారు.
Published Date - 08:05 PM, Sun - 1 September 24