HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Botsa Request To Pawan

Botsa Satyanarayana : పవన్ అపాయింట్ మెంట్ కోరిన బొత్స..కారణం అదేనా ?

Botsa Satyanarayana : మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స, పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది

  • Author : Sudheer Date : 18-03-2025 - 10:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Botsa Pawan
Botsa Pawan

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స, పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ అపాయింట్‌మెంట్ తన కోసం కాదని, కొల్లేరు ప్రాంత రైతుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు అని వెల్లడించారు. కొల్లేరు ప్రాంతంలో అటవీశాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతులు తమ సమస్యల్ని చెప్పేందుకు పవన్‌ను కలవాలని బొత్స కోరారు.

కొల్లేరు హద్దుల్లో అక్రమ ఆక్రమణలపై సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో అటవీశాఖ సర్వే ప్రారంభమైంది. ఈ నెల 9వ తేదీ నుంచి కొనసాగుతున్న సర్వే రైతుల్లో ఆందోళనకు కారణమైంది. అందుకే పవన్ కల్యాణ్ రాగానే రైతులను కలవాలని బొత్స సూచించారు. ఢిల్లీ ప్రయాణం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను రైతులను కలుస్తానని పవన్ హామీ ఇచ్చారు. బొత్స పవన్‌ను స్వయంగా కలిసి దీనిపై చర్చించడం, ఆయన మద్దతు కోరడం రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామంగా మారింది.

పవన్ కల్యాణ్ రైతుల సమస్యలను పరిశీలించి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదివరకు కూడా పవన్ రైతు సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పిన నేపథ్యంలో కొల్లేరు రైతుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ స్థాయిలో చర్చకు రావడం కీలకంగా మారింది. సుప్రీంకోర్టులో రేపు విచారణ ఉన్న నేపథ్యంలో ఈ సమస్యపై ప్రభుత్వం ఏవిధమైన నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Appointment
  • botsa satyanarayana
  • Pawan Kalyan

Related News

    Latest News

    • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

    • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

    • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

    • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

    • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd