HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Taj Mahal Receives Bomb Threat Police Probe Underway

Taj Mahal : తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. ముమ్మర సోదాలు

ఈ బెదిరింపు మెసేజ్ ఆధారంగా ఆగ్రా(Taj Mahal)లోని తాజ్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

  • Author : Pasha Date : 03-12-2024 - 4:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bomb Threat To Taj Mahal Agra Mughal Monument

Taj Mahal : తాజ్ మహల్‌కు ఇవాళ ఈమెయిల్‌లో బాంబు బెదిరింపు వచ్చింది. తాజ్ మహల్‌లో బాంబు పెట్టామంటూ  దుండగులు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకు బెదిరింపు మెసేజ్‌ పంపారు. ఆగ్రాలోని ఉత్తరప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి ఈ హెచ్చరిక సందేశం అందినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే తాజ్ మహల్‌లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్,  స్థానిక పోలీసులు ముమ్మర సోదాలు నిర్వహించారు. అయితే అనుమానాస్పద వస్తువులేవీ లభించలేదు. ఈ బెదిరింపు మెసేజ్ ఆధారంగా ఆగ్రా(Taj Mahal)లోని తాజ్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Also Read :Worlds Richest Cricketer : 22 ఏళ్లకే రిటైర్ అయిన క్రికెటర్.. రూ.70వేల కోట్ల ఆస్తి

ఈవివరాలను తాజ్ మహల్ సెక్యూరిటీ విభాగం ఎస్పీ సయ్యద్ అరీబ్ అహ్మద్ మీడియాకు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేయగా.. అది ఫేక్ బెదిరింపు సందేశమని తేలిందన్నారు. ‘‘తాజ్ మహల్‌కు వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిల్‌ను మేం  వెంటనే ఆగ్రా పోలీసులకు పంపాం. ఆగ్రా సర్కిల్‌ ఏఎస్ఐ‌కు దాన్ని ఫార్వర్డ్ చేశాం’’ అని ఉత్తరప్రదేశ్ టూరిజం విభాగం డిప్యూటీ డైరెక్టర్ దీప్తి వత్స తెలిపారు.  ప్రపంచంలోని ఏడు వింతలలో తాజ్ మహల్ ఒకటి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు.

Also Read :Eknath Shinde Health : సీఎం ఏక్నాథ్ శిండే ఆరోగ్యం విషమం ..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agra
  • bomb threat
  • crime
  • Mughal monument
  • Taj Mahal

Related News

Swedish Pelicot Case

కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

Swedish Pelicot Case స్వీడన్‌లో “స్వీడిష్ పెలికాట్ కేసు”గా సంచలనం సృష్టిస్తున్న లైంగిక దోపిడీ ఉదంతంలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ హెల్స్ ఏంజెల్స్ గ్యాంగ్ సభ్యుడొకడు ఒక మహిళను అత్యంత కిరాతకంగా శ్రమదోపిడీకి గురిచేసినట్లు అతడిపై తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడు బాధితురాలి డ్రగ్స్ వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని, ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమె

  • 12 Tonnes Of Kitkats Stolen

    KitKat: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న ట్రక్కు చోరీ..

Latest News

  • మిడిల్ ఈస్ట్ యుద్ధం.. ఇరాన్‌పై పెరుగుతున్న‌ ఒత్తిడి?!

  • Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..

  • చెప్పులు వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే!

  • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

  • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

Trending News

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd