Bjp
-
#Andhra Pradesh
Chandrababu : హిందూపూర్ను టీడీపీ వదులుకుంటుందా..?
ఏపీలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కలిసి మహా కూటమిగా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల ముందుకు రానున్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి నుంచి హిందూపురం ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇటీవలి రోజులుగా ఊహాగానాలు, చర్చలు జరుగుతున్నాయి. హిందూపూర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థిగా బీజేపీ నేత సత్య కుమార్ (Satya Kumar) పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై మంత్రి […]
Date : 22-02-2024 - 5:56 IST -
#India
Rahul Gandhi: ఐశ్వర్యరాయ్ పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్
మీడియా ఛానెళ్లు ఐశ్వర్యరాయ్ డ్యాన్సులను చూపిస్తున్నాయి కానీ పేదప్రజల స్థితిగతులను గురించి మాత్రం ప్రసారాలు చేయడం లేదు అని రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ సోషల్ మిడిల్ వైరల్ గా మారాయి.
Date : 22-02-2024 - 3:20 IST -
#Telangana
Kishan Reddy:మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు సాధ్యం కాదుః కిషన్ రెడ్డి
Medaram Jatara: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) మేడారం జాతరకు విచ్చేశారు. ఇక్కడ కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మేడారం జాతరను జాతీయ పండుగ(National festivalగా గుర్తించాలంటూ ఇటీవల వస్తున్న ప్రతిపాదనలపై కిషన్ రెడ్డి స్పందించారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని చాలామంది అడుగుతున్నారని వెల్లడించారు. అయితే, జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని, అందువల్ల మేడారం […]
Date : 22-02-2024 - 3:10 IST -
#Andhra Pradesh
Rajampet Constituency : రాజంపేట అభ్యర్థి ఖరారులో ఆసక్తికర మలుపులు
రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుపై రాజకీయ వాతావరణం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. 2014, 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిధున్రెడ్డి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన మూడోసారి కూడా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గంలోని బలిజ సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను బరిలోకి దింపాలని యోచిస్తోంది. కమ్యూనిటీ ఆధారిత ఓట్ల పోలరైజేషన్ ప్రత్యర్థి పార్టీకి విపరీతంగా సహాయపడుతుందని మిధున్ రెడ్డికి వ్యతిరేకంగా అతను బలమైన పోటీదారుగా పరిగణించబడ్డాడు. ఈ […]
Date : 22-02-2024 - 2:50 IST -
#Andhra Pradesh
Kurnool : పొత్తులు సద్దుమణగడంతో ఆశావహుల్లో అయోమయం నెలకొంది
విపక్షాల నుంచి పొత్తులు కుదరడం, తమ ప్రత్యర్థి ఎవరన్నదానిపై అధికార పక్షం ఎదురుచూస్తుండడంతో వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కర్నూలు లోక్సభ సీటు ఆశించిన వారిలో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సమయం కోల్పోకుండా ప్రస్తుత ఎంపీ, మాజీ ఎంపీలు, ఇతర ఆశావహులతో సహా అందరూ తమకే టికెట్ వస్తుందని పేర్కొంటూ సొంతంగా ప్రచారం మొదలుపెట్టారు. ఆసక్తికర అంశం ఏమిటంటే.. […]
Date : 22-02-2024 - 2:23 IST -
#Telangana
LS Elections : మహబూబ్నగర్ అభ్యర్థుల్లో ఉత్కంఠ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల ఫీవర్ పట్టుకుంది, మహబూబ్నగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో టికెట్ కోసం ప్రతి పార్టీలో ఇద్దరు ముగ్గురు నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. ముఖ్యంగా, అన్ని పార్టీల నాయకులు తమ సిట్టింగ్ సభ్యులను తిరిగి నామినేట్ చేస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని అన్ని పార్టీల అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రజల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ […]
Date : 22-02-2024 - 1:46 IST -
#Telangana
Telangana: మార్చి మొదటి వారంలో బీజేపీ లోక్సభ తొలి జాబితా
తెలంణగణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంగా హీట్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పీపనిలో ఉన్నాయి.
Date : 22-02-2024 - 7:58 IST -
#Telangana
Telangana: స్కాం బీఆర్ఎస్, తప్పుడు హామీలతో కాంగ్రెస్..
కాంగ్రెస్ బారి నుంచి యూపీని ఎలా గట్టెక్కించిందో కేంద్ర సహకార, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ గుర్తు చేశారు. తెలంగాణలో చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో మంత్రి పాల్గొని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ద్వజమెత్తారు
Date : 21-02-2024 - 3:33 IST -
#India
Donated Rs 335 Cr To BJP: ఈడీ, ఐటీ విచారణను ఎదుర్కొంటున్న 30 సంస్థలు.. బీజేపీకి రూ.335 కోట్ల విరాళం..!
గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు 335 కోట్ల రూపాయలను బిజెపికి విరాళం (Donated Rs 335 Cr To BJP)గా ఇచ్చిన 30 కంపెనీలు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను ఎదుర్కొన్నాయి.
Date : 21-02-2024 - 2:30 IST -
#Telangana
Etela: అధిష్ఠానం ఆదేశిస్తే..మల్కాజిగిరి నియోజకవర్గం బరిలో దిగుతా: ఈటల
Etela Rajender: రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని బీజేపీ(bjp) నేత ఈటల రాజేందర్(Etela Rajender) స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి(malkajigiri) నియోజకవర్గం బరిలో దిగుతానని వెల్లడించారు. ఈమేరకు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలలో భాగంగా బుధవారం యాదాద్రి(Yadadri)లో నిర్వహించిన యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రధానిగా నరేంద్ర మోదీ(pm modi) దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారని కొనియాడారు. అభివృద్ధిలో […]
Date : 21-02-2024 - 1:43 IST -
#India
Rajya Sabha Elections: రాజ్యసభకు ఎవరెవరు ఎన్నికయ్యారు?
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా ఎగువ సభకు చేరడం ఇదే తొలిసారి.
Date : 21-02-2024 - 7:53 IST -
#India
Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా రాష్ట్రం నుంచి ఎగువ సభకు ఏకగ్రీవంగా
Date : 20-02-2024 - 5:40 IST -
#Telangana
BJP-BRS Alliance: బిజెపి-బిఆర్ఎస్ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి: బండి
మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించాయి.
Date : 20-02-2024 - 5:18 IST -
#Telangana
Telangana: లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ..?
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. కాంగ్రెస్ అధికార పార్టీగా బరిలోకి దిగుతుండటం, బీజేపీ ఒకవైపు నుంచి దూసుకొస్తుండటంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే కేసీఆర్ కాషాయం పార్టీతో దోస్తీ కట్టాల్సిందేనని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో కమలం పార్టీ ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టలేదు […]
Date : 19-02-2024 - 4:58 IST -
#India
BJP’s Mass Joining: బీఎస్పీ, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా?
బీఎస్పీ, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా?, బీజేపీ రాజకీయ చదరంగంలో ఆ పార్టీకి కష్టాలు తప్పవా? తాజాగా బీజేపీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Date : 19-02-2024 - 9:30 IST