Bjp
-
#India
CAA: సీఏఏ పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు
Arvind Kejriwal: వివాదస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)(CAA)-2019పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt) నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) బుధవారం ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్, పాకిస్థాన్, అప్ఘనిస్థాన్‌లో భారీ సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు. వీరిని భారత్‌లోకి అనుమతిస్తే భారీగా వస్తారు. వీళ్లకి ఉపాధి ఎవరు ఇస్తారు? బీజేపీ నేతలు వాళ్ల ఇళ్లలో చోటు ఇస్తారా?” అని మోడీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. […]
Date : 13-03-2024 - 2:18 IST -
#Telangana
Telangana: ఆరూరు రమేష్ ను వాహనంలో నుంచి ఈడ్చుకెళ్ళిన బిజెపి కార్యకర్తలు
గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. గులాబీ పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని ఆరూరి సన్నిహితుల వద్ద బాధను వెళ్లబోసుకుంటున్నాడట
Date : 13-03-2024 - 2:07 IST -
#Telangana
Khammam: జలగం చేరికతో ఖమ్మం బీజేపీ ఎంపీ సీటు ఆశావహుల్లో పోటీ
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్‌రావు ఇటీవలే బీజేపీలోకి లాంఛనంగా చేరారు. దీంతో బీజేపీలో ఖమ్మం ఎంపీ టికెట్ కోసం రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
Date : 13-03-2024 - 1:18 IST -
#India
Floor Test : అసెంబ్లీలో నేడు బలపరీక్షను ఎదుర్కోనున్న హర్యానా కొత్త సీఎం
Floor Test: హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి (Haryana Chief Minister) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) ఊహించని విధంగా రాజీనామా(resignation) చేయడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. దీంతో స్వతంత్రుల మద్దతుతో రాష్ట్రంలో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. read also: AP Politics : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు బర్రెలక్కలు..! బీజేపీ(bjp) కొత్త శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ హర్యానా అధ్యక్షుడు నాయబ్ సింగ్ […]
Date : 13-03-2024 - 11:41 IST -
#India
Kharge: మీరు 65 ఏళ్లకే రిటైర్ కావట్లేదా? ..జర్నలిస్టులకు ప్రశ్నకు ఖర్గే సమాధానం
Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈసారి ఎన్నికల బరి నుంచి దూరం జరిగారు. 2009 ఎన్నికల్లో కర్ణాటక (Karnataka)లోని గుల్బార్గా(Gulbarga) నుంచి లోక్‌సభ(Lok Sabha)కు ఎన్నికైన ఆయన గత ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని తెలిపారు. ఎందుకలా? అన్న ప్రశ్నకు తన వయసును ప్రస్తావించారు. తన […]
Date : 13-03-2024 - 11:09 IST -
#India
PM Modi: రూ.1.25 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన.. ఎక్కడంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం 'ఇండియాస్ టెక్డ్: చిప్స్ ఫర్ డెవలప్డ్ ఇండియా'లో పాల్గొననున్నారు. దాదాపు రూ.1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Date : 13-03-2024 - 10:48 IST -
#Speed News
September 17: సెప్టెంబర్ 17పై కేంద్రం సంచలన నిర్ణయం.. ‘హైదరాబాద్ విమోచన దినం’గా నోటిఫికేషన్..!
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని (September 17) "హైదరాబాద్ విమోచన దినం"గా జరుపుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఒక ప్రకటనలో తెలిపింది.
Date : 13-03-2024 - 7:20 IST -
#Andhra Pradesh
AP Politics : పవన్ కనీసం ఇప్పుడైనా ‘BJP భ్రాంతి’ నుండి బయటపడాలి..!
మొదటి నుంచీ బీజేపీ (BJP) కూటమిలో ఉండాలనే తపన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కే ఉంది. ప్రజల్లో అన్ని వేదికలపై బీజేపీ గురించి గొప్పగా మాట్లాడటం మనం చూశాం. ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నప్పటికీ పవన్ ఆయనని ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈ కూటమిలో బీజేపీ నిజాయితీగా వ్యవహరిస్తుందా, కూటమి కోసం నిజంగా పనిచేస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాల చర్చలు జనసేన మద్దతుదారులకు షాకిచ్చాయి. వారు […]
Date : 12-03-2024 - 4:34 IST -
#India
Haryana Alliance Ends: సాయంత్రం 4 గంటలకు మనోహర్ లాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం
హర్యానా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. సీఎం మనోహర్ లాల్ నేతృత్వంలోని బీజేపీ, అజయ్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీల మధ్య దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత పొత్తు బంధం తెగిపోయింది. మనోహర్ లాల్ తన రాజీనామాను గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు.
Date : 12-03-2024 - 1:30 IST -
#India
How To Apply CAA: సీఏఏ కింద భారత పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా..? స్టెప్స్ ఇవే..!
CAA అమలు తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, పార్సీ శరణార్థులు భారతీయ పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు (How To Apply CAA) చేసుకోవచ్చు.
Date : 12-03-2024 - 1:15 IST -
#India
Haryana Crisis : సీఎం ఖట్టర్ రాజీనామా.. బీజేపీకి జేజేపీ గుడ్‌బై.. ఎందుకు ?
Haryana Crisis : త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న వేళ హర్యానాలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 12-03-2024 - 12:23 IST -
#India
Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు సమాజ్‌వాది పార్టీ టికెట్ ఇస్తుందా..? క్లారిటీ వచ్చేసింది..!
భారతీయ జనతా పార్టీ (BJP) లోక్‌సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. కైసర్‌గంజ్ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Singh) పేరును బీజేపీ తొలి జాబితాలో చేర్చలేదు.
Date : 12-03-2024 - 11:45 IST -
#India
Manohar Lal Khattar: హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తు విచ్ఛిన్నం.. సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేస్తారా..?
లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానాలో భారతీయ జనతా పార్టీ (బిజెపి), జననాయక్ జనతా పార్టీ (జెజెపి) కూటమి విచ్ఛిన్నం కానుంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) స్థానంలో కొత్త ముఖాన్ని సీఎం చేయడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి.
Date : 12-03-2024 - 10:36 IST -
#Speed News
Amit Shah: నేడు తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ రానున్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలనుద్దేశించి షా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Date : 12-03-2024 - 8:40 IST -
#India
CAA: పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి..? ఇది ఎవరికీ వర్తిస్తుంది..?
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAA)ని అమలు చేసింది. దీని అమలుతో పాటు దీనికి సంబంధించిన అన్ని అపోహలను కూడా కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసింది.
Date : 12-03-2024 - 8:04 IST