Bjp
-
#Telangana
Telangana: పెళ్లికి వెయ్యి మందిని పిలిచి 10 మందికి అన్నం పెట్టినట్టుంది: రేవంత్ పై బండి
పేద కుటుంబాలకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మీరు ఏ ప్రాతిపదికన ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు . పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మంది బంధువులకు భోజనం వడ్డించినట్లు కనిపిస్తోంది.
Published Date - 08:59 AM, Mon - 4 March 24 -
#Speed News
PM Modi: బీజేపీకి రూ. 2 వేల విరాళం ఇచ్చిన ప్రధాని మోదీ..!
లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి 'పార్టీ ఫండ్' గా రూ. 2,000 విరాళంగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అందించారు.
Published Date - 08:57 AM, Mon - 4 March 24 -
#Telangana
Shock to BRS: కేసీఆర్ కు భారీ షాక్.. రాజీనామాకు సిద్దమైన ఆరూరి రమేష్
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలనుంది. బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Published Date - 10:24 PM, Sun - 3 March 24 -
#India
Narendra Modi : తెలంగాణలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న ప్రాజెక్ట్‌ల వివరాలు ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న సందర్భంగా రూ.62,000 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో విద్యుత్, రైలు, రోడ్డు రంగాలకు సంబంధించిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రారంభించనున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు రూ.56 వేల కోట్లు కాగా, సంగారెడ్డిలో ప్రారంభించనున్న ప్రాజెక్టులు రూ.6,800 కోట్లు. అధికారిక ప్రకటన ప్రకారం, ఆదిలాబాద్‌లో ప్రారంభించబోయే ప్రాజెక్టులలో […]
Published Date - 08:10 PM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
BJP Alliance In AP: పొత్తు లేనట్లేనా.. అభ్యర్థుల వేటలో ఏపీ బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలకం కానుంది. బీజేపీతో పొత్తుకు ఆరాటపడిన జనసేనకు నిరాశ తప్పేలా లేదు. జనసేన కూటమితో బీజేపీ సిద్ధంగా లేదన్నది స్పష్టమవుతుంది. అందులో భాగంగా బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమైంది.
Published Date - 04:08 PM, Sun - 3 March 24 -
#Telangana
BJP Telangana MP List : తెలంగాణ బీజేపీలో మొదలైన అసమ్మతి సెగలు
బిజెపి అధిష్టానం శనివారం మొదటి ఎంపీ లిస్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 195 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయగా..వీరిలో 09 మంది తెలంగాణ అభ్యర్థులు ఉన్నారు. అందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కగా.. నలుగురు కొత్తవారికి చోటు కల్పించింది. అయితే, మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. హైదరాబాద్ మాధవీలత, మల్కాజ్ గిరి ఈటల రాజేందర్, జహీరాబాద్ బీబీ పాటిల్ ఎంపికపై పలువురు బీజేపీ నేతలు అసంతృప్తి […]
Published Date - 01:34 PM, Sun - 3 March 24 -
#Telangana
Hyderabad: ఒవైసీకి హిందుత్వంతో బీజేపీ చెక్ పెట్టనుందా?
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో ప్రధాని మోదీ సహా 195 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ విడుదల చేసింది, అయితే ఈ జాబితాలో ఒక పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి ఒవైసీపై బీజేపీ కొత్త వ్యూహాన్ని ప్రదర్శించింది
Published Date - 11:26 AM, Sun - 3 March 24 -
#India
Vidisha Lok Sabha constituency: బీజేపీకి విదిశ లోక్‌సభ స్థానం ప్రత్యేకం ఎందుకు?
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. పార్టీ ప్రాంతీయ నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి ఒక్కో స్థానానికి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.
Published Date - 11:08 AM, Sun - 3 March 24 -
#India
BJP First List: ఎన్డీయే లక్ష్యం 400 సీట్లు
195 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. నియోజకవర్గం వారణాసి నుంచి మూడోసారి పోటీ చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ . ఆయనతో పాటు రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, అమిత్ షా గాంధీనగర్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు.
Published Date - 10:58 PM, Sat - 2 March 24 -
#Telangana
Telangana BJP MP Candidate List : తెలంగాణ బిజెపి లోక్ సభ అభ్యర్థులు వీరే..
లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ (BJP) 195 మంది అభ్యర్థులతో (MP Candidate List) కూడిన మొదటి లిస్ట్ ను శనివారం సాయంత్రం విడుదల చేసింది. తెలంగాణ నుంచి బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ప్రధాని మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలో దిగనుండగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే బెంగాల్ – 27, మధ్యప్రదేశ్- […]
Published Date - 08:50 PM, Sat - 2 March 24 -
#Telangana
Telangana: ఎంపీ సీట్లు పెరిగితే తెలంగాణకు 25 లక్షల కోట్లు తెస్తాం
గత మూడు నెలల్లో జిడిపి ఎనిమిది శాతానికి పెరిగిందని మాజీ ఎంపి, బిజెపి నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇది రాత్రికి రాత్రే జరిగింది కాదు. కేంద్రం చొరవ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కారణంగానే ఇది జరిగిందని చెప్పారు
Published Date - 06:37 PM, Sat - 2 March 24 -
#India
BJP First List: 195 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితా విడుదల.. వారణాసి నుంచి ప్రధాని పోటీ..!
కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఈరోజు లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల (BJP First List) చేసింది. తొలి జాబితాలో 195 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.
Published Date - 06:36 PM, Sat - 2 March 24 -
#India
BJP List: మరికాసేపట్లో బీజేపీ తొలి జాబితా..?
2024 లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP List) MP అభ్యర్థుల జాబితా ఈరోజు రావచ్చు. సాయంత్రం 6 గంటలకు ఈ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
Published Date - 04:57 PM, Sat - 2 March 24 -
#India
PM Modi : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంటే అర్థం తెలిపిన ప్రధాని మోడీ
PM Modi : పశ్చిమబెంగాల్(West Bengal)లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(Trinamool Congress Party) అవినీతిపై ప్రధాని నరేంద్రమోడీ(pm modi) తీవ్ర విమర్శలు గుప్పించారు. నదియా జిల్లా(Nadia District)లోని క్రిష్ణనగర్‌లో శనివారం జరిగిన విజయ సంకల్ప సభ(Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీఎంసీ అంటే ‘తూ, మైన్ ఔర్ కరప్షన్ (నువ్వు, నేను ఇంకా అవినీతి)’ అని అభివర్ణించారు. సభకు వచ్చిన మిమ్మల్నందరినీ చూస్తుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ […]
Published Date - 04:45 PM, Sat - 2 March 24 -
#Telangana
Telangana: తెలంగాణ ప్రభుత్వానికి 175 ఎకరాల భూమిని బదిలీ చేసిన కేంద్ర రక్షణ శాఖ
Telangana: కేంద్ర రక్షణ శాఖ(Central Defense Department) తెలంగాణ ప్రభుత్వానికి(Telangana Govt) 175 ఎకరాల భూమిని(175 acres of land) బదిలీ(transfer) చేసింది. ఈ భూములకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించిన రక్షణ శాఖ… భూముల బదిలీకి అనుకూలంగా అనుమతులను ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కార్యాలయం( Telangana CM Office) స్పందిస్తూ… జనవరి 5న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(cm revanth reddy) […]
Published Date - 04:15 PM, Sat - 2 March 24