Bheemla Nayak
-
#Cinema
Pre Event: ‘భీమ్లా నాయక్’ ఫ్రీ రిలీజ్ వేడుకకు వెళ్లాలనుకుంటే.. ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది ఈ చిత్రం.
Published Date - 10:35 PM, Tue - 22 February 22 -
#Cinema
Ram Gopal Varma: భీమ్లా ట్రైలర్ పై సెటైర్స్.. పవన్ గాలి తీసిన ఆర్జీవీ
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ ఆయన ఫ్యాన్స్‌ను మరోసారి మిస్టర్ వివాదం రామ్ గోపాల్ వర్మ. అసలు మ్యాటర్ ఏంటంటే భీమ్లా నాయక్ మూవీ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు భీమ్లా నాయక్ మేకర్స్. ట్రైలర్ పై మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా, పీకే ఫ్యాన్స్ కారణంగా యూట్యూబ్‌లో మాత్రం లైక్స్, కామెంట్స్ అండ్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. […]
Published Date - 04:37 PM, Tue - 22 February 22 -
#Cinema
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ రివ్యూ..!
ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ‘భీమ్లా నాయక్’. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూరదేవర నాగవంశీ నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. పవన్ కు ప్రత్యర్ధి పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. ఇక ‘భీమ్లా నాయక్’ మూవీ ఈనెల 25న విడుదల కానుండగా… సోమవారం […]
Published Date - 10:16 AM, Tue - 22 February 22 -
#Cinema
Bheemla Nayak: భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా!
ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తీవ్ర గుండెపాటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వైసీపీ, టీడీపీ, ఇతర నాయకులు మేకపాటి గౌతంరెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. గౌతంరెడ్డి మరణవార్త కారణంగా ఇవాళ జరుగబోయే భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేస్తున్నట్టు మూవీ టీం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. Our deepest condolences to the family […]
Published Date - 12:20 PM, Mon - 21 February 22 -
#Cinema
Bheemla Nayak: అదరగొట్టిన ‘భీమ్లా నాయక్’ థియేట్రికల్ బిజినెస్..!
ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ‘భీమ్లా నాయక్’. ఎట్టకేలకు ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది ఈ చిత్రం. మలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్ గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే […]
Published Date - 09:55 AM, Mon - 21 February 22 -
#Cinema
Bheemla Nayak: పవన్‌ను కలిసిన తమన్..! వైరల్ అవుతోన్న పిక్…!!
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్టోరీ అందించారు. ఈ మూవీ భారీ అంచనాలతో ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Published Date - 08:03 AM, Mon - 21 February 22 -
#Cinema
Bheemla Nayak: భీమ్లా నాయక్’ ట్రైలర్ ఎప్పుడంటే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'భీమ్లా నాయక్' కు మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.
Published Date - 10:25 AM, Sun - 20 February 22 -
#Speed News
Bheemla Nayak: భీమ్లా నాయక్ కోసం కేటీఆర్.. ఊగిపోతున్న పీకే ఫ్యాన్స్
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సాగర్ కె చంద్ర కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మరోవైపు విడుదల రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు ముమ్మరంగా […]
Published Date - 03:59 PM, Sat - 19 February 22 -
#Speed News
Bheemla Nayak: భీమ్లా నాయక్’ సెన్సార్ పూర్తి.. ఇక మిగిలింది రికార్డులే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా..
Published Date - 09:39 PM, Fri - 18 February 22 -
#Cinema
Bheemla Nayak: రికార్డుల ‘భీమ్లా నాయక్’… ఓటీటీ డీల్ ఎన్ని కోట్లో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం `భీమ్లా నాయక్`. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీకి... సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా...
Published Date - 08:03 AM, Fri - 18 February 22 -
#Speed News
RGV: పవన్ వర్సెస్ బన్నీ.. ఆర్జీవీ షాకింగ్ పోల్
కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మిస్టర్ వివాదాల రారాజు రామ్ గోపాల్ వర్మ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మరోసారి కెలికాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ క్రమంలో పవన్ అండ్ పీకే ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా సోషల్ మీడియా […]
Published Date - 03:13 PM, Thu - 17 February 22 -
#Cinema
Bheemla Nayak: వరల్డ్ వైడ్ గా ‘భీమ్లా నాయక్’ ఫీవర్… ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడంతో... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Published Date - 04:58 PM, Wed - 16 February 22 -
#Cinema
Bheemla Nayak: పవన్ ‘భీమ్లా నాయక్’ విడుదలకు డేట్ ఫిక్స్..!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే.
Published Date - 10:55 PM, Tue - 15 February 22 -
#Cinema
Pawan Kalyan: ‘ఖిలాడీ’ డైరెక్టర్ కు ‘పవన్’ గ్రీన్ సిగ్నల్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ... యమా స్పీడ్ గా వాటిని పూర్తి చేసేందుకు సిద్దమవుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఆలోగానే ఒప్పుకున్న చిత్రాలన్నిటినీ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు.
Published Date - 09:57 PM, Wed - 9 February 22 -
#Cinema
Bheemla Nayak: ‘పవన్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఓ రేంజ్ లో ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ …!!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న ఫిల్మ్ 'భీమ్లా నాయక్'. 'వకీల్ సాబ్' సినిమా తర్వాత వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్' కావడంతో... అంచనాలు ఆకాశాన్నంటాయి.
Published Date - 10:26 AM, Sat - 5 February 22