BCCI
-
#Sports
BCCI : కోహ్లీ ఎఫెక్ట్.. కీలక నిర్ణయంపై బీసీసీఐ యూటర్న్?
బీసీసీఐ అధికారి ఒకరు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ఆటగాళ్లు తమ కుటుంబాలను, సన్నిహిత వ్యక్తులను ఎక్కువ కాలం పర్యటనలో ఉంచాలనుకుంటే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన నిబంధనలను మార్చడాన్ని పరిగణించవచ్చని ఆయన తెలిపారు.
Date : 18-03-2025 - 11:05 IST -
#Sports
Gujarat Titans: ఐపీఎల్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌లో కీలక మార్పు!
'క్రిక్‌బజ్' ప్రకారం.. టోరెంట్ గ్రూప్ గుజరాత్ టైటాన్స్‌లో 67% వాటాను రూ.5035 కోట్లకు కొనుగోలు చేసింది.
Date : 18-03-2025 - 10:52 IST -
#Sports
BCCI Meet IPL Captains: ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కీలక సమావేశం!
ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి పాట్ కమిన్స్ కెప్టెన్సీని చేపట్టనున్నాడు.
Date : 17-03-2025 - 7:32 IST -
#Sports
Rohit Sharma: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మనే.. మనసు మార్చుకున్న బీసీసీఐ!
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని ఐదవ మ్యాచ్‌లో రోహిత్ ప్లేయింగ్ ఎలెవన్ నుండి తనను తాను మినహాయించడంతో టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ భవిష్యత్తు గురించి చర్చ తీవ్రమైంది.
Date : 15-03-2025 - 11:32 IST -
#Sports
Yo-Yo Score: ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీకి చెక్ పెట్టిన తెలుగు కుర్రాడు.. యో-యో స్కోర్ ఎంతంటే?
విరాట్ 2023లో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో యో-యో స్కోర్‌ను షేర్ చేసుకున్నాడని అందరికీ తెలిసిందే. అప్పుడు విరాట్ స్కోరు 17.2. అయితే యో-యో స్కోర్‌ను విరాట్ పంచుకోవడం బీసీసీఐకి నచ్చలేదు.
Date : 15-03-2025 - 3:42 IST -
#Sports
Ambati Rayudu : ఇప్పటికి రాయుడు ఆ సూట్‌కేస్‌ను ఓపెన్ చేయలేదు – అంబటి రాయుడి భార్య
Ambati Rayudu : వరల్డ్ కప్ ఆడటం ఖాయం అనే ఆశతో ఉన్న రాయుడి కుటుంబం, చివరి నిమిషంలో వచ్చిన షాక్‌ను జీర్ణించుకోలేకపోయిందని పేర్కొంది
Date : 13-03-2025 - 3:40 IST -
#Sports
BCCI Central Contract List: ఈ ఆటగాళ్లకు జాక్‌పాట్.. మొదటి సారి BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లోకి!
కేవలం 21 ఏళ్ల నితీష్ రెడ్డి మాత్రమే గతేడాది భారత్ తరఫున టెస్టు, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఈ యువ ఆల్ రౌండర్ తన బలమైన బ్యాటింగ్ తో తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేశాడు.
Date : 12-03-2025 - 2:26 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్.. అతని స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్!
ఐపీఎల్ 2025కి ముందు లిజాడ్ విలియమ్స్ గాయపడ్డాడు. సీజన్‌కు ముందు అతను ఫిట్‌గా లేడు. ఇటువంటి పరిస్థితిలో అతను ఇప్పుడు మొత్తం IPL 2025 నుండి నిష్క్రమించాడు.
Date : 08-03-2025 - 6:24 IST -
#Sports
Rajeev Shukla: బీసీసీఐ రాజీవ్ శుక్లాకు మరో కొత్త బాధ్యత!
రాజీవ్ శుక్లా బీసీసీఐలో వివిధ హోదాల్లో పనిచేశారు. దీంతో పాటు ఐపీఎల్ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆశిష్ షెలార్ ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో పనిచేశాడు.
Date : 07-03-2025 - 10:21 IST -
#Sports
Shreyas Iyer: త్వరలో శ్రేయాస్ అయ్యర్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న బీసీసీఐ?
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ను 2024లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తొలగించింది.
Date : 07-03-2025 - 10:59 IST -
#Sports
Rajeev Shukla: భారత్, పాకిస్థాన్ మధ్య సిరీస్ జరుగుతుందా?
ప్రతి ఇతర దేశం భారత్-పాకిస్తాన్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు తమ దేశంలో ఆడాలని ఎవరు కోరుకోరు? మేము మా అభిప్రాయాలను ప్రభుత్వానికి అందజేస్తాము.
Date : 06-03-2025 - 6:03 IST -
#Sports
TPL : టీపీఎల్‌కు బీసీసీఐ అనుమతి
TPL : ముంబైలో జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు
Date : 01-03-2025 - 9:30 IST -
#Sports
India vs Pakistan: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. భారత్-పాకిస్థాన్ మధ్య మరో 3 మ్యాచ్‌లు!
ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. 19 మ్యాచ్‌లు జరిగే కాంటినెంటల్ టోర్నీ 17వ ఎడిషన్‌ను మొదట భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
Date : 28-02-2025 - 10:35 IST -
#Speed News
Team India: టీమిండియాపై ప్రశంసల జల్లు.. కోహ్లీ సెంచరీకి ఫిదా!
వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్ తరఫున సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా కూడా కోహ్లీ నిలిచాడు. ఇది కాకుండా ఈ మ్యాచ్‌లో అతను తన 14 వేల వన్డే పరుగులను పూర్తి చేశాడు.
Date : 23-02-2025 - 10:56 IST -
#Business
Sourav Ganguly: మరో ఫ్యాక్టరీని స్టార్ట్ చేసిన సౌరవ్ గంగూలీ.. ఈసారి ఎక్కడంటే?
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే 18-20 నెలల్లో ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలను ప్రారంభిస్తామన్నారు.
Date : 22-02-2025 - 2:37 IST