Ap
-
#Andhra Pradesh
Roja Cricket Batting : మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పిన జగన్..రోజా సంతోషం అంత ఇంత కాదు
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని (Adudam Andhra Tournament) లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్ (CM Jagan) మైదానంలో సందడి చేసారు. బ్యాట్ (Batting ) చేతబట్టి బంతుల్ని ఎదుర్కొన్నారు. స్పోర్ట్స్ అథారటీ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జగన్ కు బౌలింగ్ చేయగా..జగన్ బ్యాట్ తో బంతిని కొట్టే ప్రయత్నం చేసారు. ఇదే క్రమంలో మంత్రి రోజా (Roja) కు బ్యాటింగ్ నేర్పించి ఆమెను సంతోష పెట్టారు. ఏపీ వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభమయ్యాయి. […]
Date : 26-12-2023 - 3:29 IST -
#Andhra Pradesh
YS Sharmila : జనవరి ఫస్ట్ వీక్ లో కాంగ్రెస్ లోకి షర్మిల..?
YSRTP అధినేత్రి వైస్ షర్మిల (YS Sharmila )..కాంగ్రెస్ (Congress) గూటికి చేరేందుకు సిద్ధమైంది..ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల ముందే తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి..కాంగ్రెస్ నుండి పోటీ చేయాలనీ భావించింది. చివరి వరకు గట్టిగానే ట్రై చేసింది కానీ..తెలంగాణ సెంటిమెంట్ కారణంగా ఆమె చేరికకు బ్రేకులు పడ్డాయి. ఇక ఇప్పుడు అంత సెట్ అవ్వడం..కాంగ్రెస్ కూడా తెలంగాణ లో భారీ మెజార్టీ తో […]
Date : 26-12-2023 - 12:13 IST -
#Andhra Pradesh
Aadudam Andhra : ‘ఆడుదాం ఆంధ్రా’ కు భారీ స్పందన .. తూర్పుగోదావరిలో 1.75 లక్షలు మంది దరఖాస్తు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రకు భారీ స్పందన వస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 1.75 లక్షల మంది
Date : 26-12-2023 - 8:13 IST -
#Andhra Pradesh
Daggubati Venkateswara Rao : గత ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదైంది – దగ్గుబాటి వెంకటేశ్వరరావు
గత ఎన్నికల్లో వైసీపీ నుండి గెలవకపోవడమే మంచిదైందన్నారు మాజీ వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao). 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావుపై ఓడిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు మరో మూడు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దగ్గుబాటు వెంకటేశ్వరరావు ఆసక్తికర […]
Date : 25-12-2023 - 7:14 IST -
#Andhra Pradesh
TDP vs YSRCP : టీడీపీ – వైసీపీ మధ్య ‘డంకీ’ వార్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ రోజు రోజుకు ఎక్కవుతుంది. గతంలో సభలు , సమావేశాల్లో ఇరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునేవారు..కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ..సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు , ప్రతికౌంటర్ల దగ్గరి నుండి పోస్టర్ల వార్ వరకు వచ్చింది. తాజాగా బాలీవుడ్ హీరో షారుఖ్ నటించిన డంకీ చిత్రాన్ని బేస్ చేసుకొని ఇరువురు ఒకరి […]
Date : 25-12-2023 - 6:06 IST -
#Andhra Pradesh
AP : అంగన్వాడీ బాటలో కాంట్రాక్ట్.. అవుట్సోర్స్ ఉద్యోగులు
వైసీపీ సర్కార్ కు వరుస తలనొప్పులు ఎదురువుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కొన్ని పరిణామాలు అధికార పార్టీ వైసీసీ లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు , అవుట్ సోర్స్ ఉద్యోగులు వారి సమస్యలు పరిష్కలించాలని ప్రభుత్వం ఫై ఒత్తిడి తెస్తున్నారు. ఆనాడు పాదయాత్ర లో పలు హామీలు కురిపించారని..అలాగే ఎన్నికల ప్రచారంలో మరికొన్ని హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేశారని కాంట్రాక్టు ఉద్యోగులు , అవుట్ సోర్స్ […]
Date : 25-12-2023 - 1:29 IST -
#Andhra Pradesh
Madakasira Tehsildar : మాకు లంచాలు ఇస్తేనే పనిచేస్తాం – శ్రీసత్యసాయి జిల్లా మడకశిర తహశీల్దార్
రాముడి కాలంలోనే లంచం ఉండేది.. మినిస్టర్ వస్తే నాకు రూ.1.75 లక్షలు నాకు ఖర్చయ్యింది. ఈ డబ్బులు నా జేబుల్లో నుంచి తీసి ఇవ్వాలా..? పై నుంచి ఎవరైనా వస్తే హిందూపూర్ నుంచి తెప్పించాలి. మెనూ చూడు.. మడకశిర తహసీల్దార్ ఓ వ్యక్తితో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రస్తుతం లంచం అనేది కామన్ అయ్యింది. ప్రతి చోట పని కావాలంటే లంచం ఇవ్వాల్సిందే. అటెండర్ దగ్గరి నుండి ఫై […]
Date : 24-12-2023 - 7:01 IST -
#Andhra Pradesh
30 Years Prudhvi : వైసీపీ సర్కార్ ఫై నటుడు పృథ్వీ ఘాటు వ్యాఖ్యలు
సినీ నటుడు , జనసేన నేత 30 ఇయర్స్ పృథ్వీ (30 Years Prudhvi)..వైసీపీ సర్కార్ (YCP Govt) ఫై ఘాటు వ్యాఖ్యలు చేసారు. 175 కు 175 స్థానాల్లో గెలవబోతున్నామని చెపుతున్న వైసీపీ..మళ్లీ 90 స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు మారుస్తుందని ప్రశ్నించారు. ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ఫై కసరత్తులు చేస్తున్నాయి. టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడి గా […]
Date : 24-12-2023 - 6:27 IST -
#Andhra Pradesh
AP : రేవంత్ బాటలో జగన్..సంక్రాంతి నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం..?
ఏపీ (AP) అధికార పార్టీ వైసీపీ (YCP)..తెలంగాణ కాంగ్రెస్ (Congress) బాటలో పయనించబోతుందా..? తెలంగాణ లో ఎలాగైతే ఉచిత పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చారో..ఇప్పుడు జగన్ కూడా అలాంటి ఉచిత పథకాలు ప్రకటించి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా…? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ముఖ్యంగా తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలైన..మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, రూ.500 లకే గ్యాస్, మహిళలకు రూ.2500 భృతి, రెండు వందల యూనిట్ల వరకు […]
Date : 23-12-2023 - 1:18 IST -
#Andhra Pradesh
YCP : వైసీపీ నుండి మరో లిస్ట్ అంటూ ఫేక్ న్యూస్ వైరల్..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) పార్టీలో మార్పులు , చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల మార్పు ఫై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఫై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వారిని మార్చేస్తున్నారు. ఈసారి దాదాపు 100 మందికి పైగా టికెట్స్ ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్నీ ఆయా నేతలకు చెప్పడం మొదలుపెట్టారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 11 […]
Date : 22-12-2023 - 7:58 IST -
#Andhra Pradesh
AP : మీ వైఖరి ఏంటో చెప్పాలంటూ పవన్ కు హరిరామ జోగయ్య సంచలన లేఖ
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య (Harirama Jogaiah )..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు లేఖ ( Sensational Letter ) రాసారు. ” మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు శాసించే స్థితికి రావాలని కలలు కంటున్న జన సైనికుల గురించి ఆలోచించారా..? అంటూ ప్రశ్నించారు. జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్..గత పదేళ్లుగా కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడాలని అభిమానులు , […]
Date : 22-12-2023 - 3:04 IST -
#Andhra Pradesh
AP : మీడియా ఎఫెక్ట్..జగన్ ఏసుక్రీస్తు ప్లెక్సీల తొలగింపు
జగన్ (Jagan) పుట్టిన రోజు , అలాగే క్రిస్మస్ పండగ నేపథ్యంలో విజయవాడ , ఒంగోలు ప్రధాన కూడళ్లలో వెలిసిన కొన్ని ప్లెక్సీ లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ ను ఏసుక్రీస్తు గా పోలుస్తూ పోస్టర్లను డిజైన్ చేయడం ఫై నెటిజన్లతో పాటు స్థానికులు , క్రెస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతే కాదు టీడీపీ , జనసేన శ్రేణులు సైతం మండిపడ్డారు. ఈ పోస్టర్ లలో ఓ మూలన చంద్రబాబు, లోకేష్, […]
Date : 22-12-2023 - 1:47 IST -
#Cinema
Salaar : ధర్మవరంలో విషాదం ..ప్రభాస్ అభిమాని మృతి
ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ (Current Shock) షాక్ కు గురై..ప్రభాస్ (Prabhas) అభిమాని మృతి చెందారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ (Salaar) మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడకపోయేసరికి..అభిమానుల అంచనాలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. దానికి తగ్గట్లే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను […]
Date : 22-12-2023 - 11:49 IST -
#Andhra Pradesh
CM Jagan Birthday : 600 కిలోల భారీ కేక్ తో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు
ఈరోజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Birthday) పుట్టిన రోజు సందర్బంగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుండి నేతలు , కార్యకర్తలు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటూ తమ అభిమాన నేతకు బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని తాకాయి. సీఎం పుట్టిన రోజు కావడంతో సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్యే తలశిల […]
Date : 21-12-2023 - 1:26 IST -
#Andhra Pradesh
AP : ఎన్నికలవేళ జనసేనకు భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత
మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) జరగబోతున్నాయి..ఈసారి ఎలాగైనా జగన్ (Jagan) ను ఓడించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెట్టుకున్నాడు. ఈ క్రమంలో టీడీపీ (TDP) తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే అభ్యర్థుల తాలూకా చర్చలు చంద్రబాబు తో జరుపుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన జనసేన […]
Date : 18-12-2023 - 7:48 IST