Ap
-
#Andhra Pradesh
AP : వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫోకస్ అంత మూడో లిస్ట్ పైనే..
ఏపీ(AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం జరగబోతుంది. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ (YCP) తో పాటు మిగతా పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా వైసీపీ మరోసారి విజయకేతనం ఎగురవేయాలని గట్టిగా సన్నాహాలు చేస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని వారి స్థానాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యింది. అలాగే పలువురు నేతలను సైతం స్దాన మార్పిడి చేస్తూ లిస్ట్ లను ప్రకటిస్తూ వస్తుంది. ప్రకటించిన లిస్ట్ […]
Date : 05-01-2024 - 2:50 IST -
#Andhra Pradesh
VV Vinayak : వైసీపీ లోకి డైరెక్టర్ వి.వి. వినాయక్..?
ఏపీలో అతి త్వరలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు (MLA & MP Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు (TDP , YCP , Janasena , BJP) తమ ప్రణాళికలతో సిద్ధం అవుతున్నాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ-జనసేన పార్టీలు ఈసారి విజయ డంఖా మోగించాలని చూస్తున్నాయి. మరోవైపు వైసీపీ సైతం 175 కు 175 సాధించాలని చూస్తుంది. దానికి తగ్గట్లే సన్నాహాలు చేస్తూ..కీలక […]
Date : 05-01-2024 - 12:22 IST -
#Andhra Pradesh
Harirama Jogaiah : జగన్ను ఓడించాలంటే ఈ పని చేయండి అంటూ పవన్ కు హరి రామజోగయ్య లేఖ
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వైసీపీ (AP) ని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు కుల సంఘాల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరి రామజోగయ్య (Harirama Jogaiah) ఇప్పటికే ఆ పనిలో బిజీ గా ఉండగా..ఎప్పటికప్పుడు తన సలహాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు బహిరంగ లేఖలు రాయగా..తాజాగా మరోసారి లేఖ రాసారు. We’re now on WhatsApp. Click […]
Date : 05-01-2024 - 11:21 IST -
#Andhra Pradesh
Kodali Nani : వైసీపీపై షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదు – కొడాలి నాని
వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఫై వైసీపీ నేతలు (YCP Leaders) వరుసగా స్పందిస్తున్నారు. రాహుల్ సమక్షంలో నేడు షర్మిల (Sharmila ) కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పాటు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది. వైఎస్సార్ బిడ్డగా తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని , దేశ సెక్యులర్ పునాదుల్లో భాగమైన కాంగ్రెస్ పార్టీలో తాను భాగమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని […]
Date : 04-01-2024 - 8:49 IST -
#Andhra Pradesh
AP : పొత్తు కోరుకునే వాళ్లు చర్చలకు రావాలని బిజెపి పిలుపు
తెలంగాణ ఎన్నికల (Telangana Elections) ఘట్టం ముగియడం తో ఏపీ ఎన్నికల (AP Elections) ఫై అంత ఫోకస్ పెట్టారు. మరో మూడు నెలలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అక్కడి రాజకీయాలు మరింతగా మారుతున్నాయి. ఈసారి టీడీపీ -జనసేన vs వైసీపీ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఈ తరుణంలో బిజెపి (BJP) స్పీడ్ కావాలని చూస్తుంది. ఈరోజు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కిరణ్కుమార్రెడ్డి, పలువురు బీజేపీ […]
Date : 04-01-2024 - 8:28 IST -
#Andhra Pradesh
YS Sharmila Joins Congress : రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైస్ షర్మిల
అంత భావించినట్లే వైస్ షర్మిల (YSRTP Chief YS Sharmila Reddy)..కాంగ్రెస్ గూటికి చేరింది. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంది. బుధువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న షర్మిల..ఈరోజు గువారం ఉదయం 10.55 గంటల సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (AICC Chief Mallikarjuna Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లు ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వైఎస్ షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ […]
Date : 04-01-2024 - 11:25 IST -
#Andhra Pradesh
Chodavaram Hostel Students : చోడవరం వసతి గృహాల్లో మద్యం సేవిస్తూ..విద్యార్థులు హల్చల్
న్యూ ఇయర్ (New Year) సందర్బంగా అనకాపల్లి జిల్లా చోడవరం (Chodavaram Hostel Students ) వసతి గృహాల్లో 6, 7, 10 తరగతులకు చెందిన 16 మంది విద్యార్థులు మద్యం సేవిస్తూ ( Liquor Party ) ఉన్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. న్యూ ఇయర్ సందర్బంగా హాస్టల్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలో విద్యార్థులు బిర్యానీ, మందు పార్టీ చేసుకున్నారు. వీరంతా చోడవరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 6, […]
Date : 03-01-2024 - 7:43 IST -
#Andhra Pradesh
YS Sharmila : అన్నతో ముగిసిన చెల్లెమ్మ భేటీ..
ఏపీ సీఎం జగన్ (Jagan) తో ఈ రోజు ఆయన సోదరి షర్మిల (Sharmila) దాదాపు మూడేళ్ల తర్వాత భేటీ అయ్యింది. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరుకావాలని కోరింది. కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వానించింది. దాదాపు 25 నిమిషాల పాటు తాడేపల్లి నివాసంలో ఉన్న షర్మిల.. తాడేపల్లి నుండి విజవాడ నోవోటల్ హోటల్ చేరుకుంది. షర్మిలతో పాటు సీఎం నివాసానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం వెళ్లారు. […]
Date : 03-01-2024 - 7:02 IST -
#Andhra Pradesh
YCP Key Leaders To Join TDP : ఒకేరోజు టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ కీలక నేతలు..
ఏపీలో ఎన్నికల సమయం నాటికీ వైసీపీ (YCP) పార్టీ సగం ఖాళీ అవుతుందా..అంటే అవునంటే అంటున్నారు రాష్ట్ర ప్రజలు. జగనేమో 175 కు 175 సాదిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే..ఆ పార్టీ నేతలు మాత్రం ఇంకా ఈ పార్టీ లో ఉంటె జనాలు కొట్టడం ఖాయం అంటూ ఒకరి వెనుక ఒకరు బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు టీడీపీ (TDP) లో చేరగా..ఈరోజు ఏకంగా ముగ్గురు కీలక నేతలు చంద్రబాబు (Chandrababu) […]
Date : 03-01-2024 - 6:40 IST -
#Andhra Pradesh
AP : బీటెక్ రవితో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ..
ఏపీ (AP) లో రాజకీయాలు ఎవరికీ అర్థంకావడం లేదు..ఎవరెవర్ని కలుస్తున్నారో…? ఎవరెవరో ఏ పార్టీలో చేరుతున్నారో..? ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతున్నారో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ (YCP) కి ప్రతి రోజు వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటి వరకు ఆ పార్టీ లో కీలక నేతలుగా ఉన్న వారంతా..ఇప్పుడు బై బై చెప్పి సైకిల్ (TDP) ఎక్కిస్తున్నారు. ఇదే క్రమంలో జగన్ ఫ్యామిలీ సభ్యులంతా టీడీపీ క్యాడర్ తో టచ్ లో ఉండడం […]
Date : 03-01-2024 - 5:51 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : మరోసారి పవన్ కాకినాడ టూర్..3 రోజులే అక్కడే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి కాకినాడ (Kakinada) లో మకాం వేయబోతున్నారు. రేపటి నుండి మూడు రోజుల పాటు పవన్ అక్కడే గడపబోతున్నారు. ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్..పూర్తిగా తన ఫోకస్ ను ఎన్నికల ఫై పెట్టారు. పార్టీ లోకి చేరికలు , అభ్యర్థుల ఎంపిక , ప్రచార కార్యక్రమాలు , ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమాలు ఇలా అన్నింటిపై దృష్టి […]
Date : 03-01-2024 - 11:51 IST -
#Andhra Pradesh
AP : ఎవరు పార్టీని వీడిన నష్టమేలేదు – వైవీ సుబ్బారెడ్డి
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ వరుస పెట్టి అధికార పార్టీ వైసీపీ (YCP) నేతలంతా బయటకు వస్తూ..టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరుతున్నారు. ఇదే సందర్బంగా సీఎం జగన్ (CM Jagan) ఫై ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ నిధులు ఇవ్వమంటే ఇవ్వరని , కనీసం నియోజకవర్గ సమస్యలను అడిగితెలుసుకోరని..ఇలా చేస్తే ఎలా అంటూ వారంతా మండిపడుతున్నారు. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఎవరు పోయిన నష్టమేమి లేదని, ప్రజలు […]
Date : 03-01-2024 - 11:39 IST -
#Andhra Pradesh
AP : జాబ్ క్యాలెండర్ సమాధికి పిండ ప్రధానం చేస్తూ వినూత్న నిరసన
గత ఎన్నికల్లో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ (Job Calendar ) రిలీజ్ చేస్తానని చెప్పి జగన్ (Jagan) మాట తప్పడంటూ..తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు (Ravi Naidu) ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ సమాధికి పిండ ప్రధానం చేసి నిరసన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి నిరుద్యోగంలను యువతను మోసగించేలా ప్రతి సంవత్సరం ఒకటో తారీఖున క్యాలెండర్ ఎలా మారుతుందో అదే రోజున జాబ్ […]
Date : 03-01-2024 - 11:05 IST -
#Andhra Pradesh
Dadi Veerabhadrarao : టీడీపీలో చేరనున్న దాడి వీరభద్రరావు..
వైసీపీ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Dadi Veerabhadrarao)..నేడు చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ (TDP) లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఈయన తో పాటు తన కుమారులు, అనుచరులు ఇలా పెద్ద ఎత్తున టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల కు టికెట్ ఇచ్చేది లేదని […]
Date : 03-01-2024 - 10:34 IST -
#Andhra Pradesh
Dadi Veerabhadrarao : వైసీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా..
ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల కు టికెట్ ఇచ్చేది లేదని జగన్ చెప్పడం…నియోజకవర్గాల్లో మార్పులు చేస్తుండడం తో టికెట్ రాదని భావించిన నేతలంతా వరుసగా పార్టీ ని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు పార్టీ కి గుడ్ బై చెప్పి ..జనసేన, టీడీపీ లలో చేరగా..తాజాగా వైసీపీకి దాడి వీరభద్రరావు (Dadi Veerabhadrarao) సైతం రాజీనామా చేసారు. ఈ […]
Date : 02-01-2024 - 4:22 IST