Ap
-
#Andhra Pradesh
Makar Sankranti : సంక్రాంతి రోజున ఇవి తింటేనే పండగ..
సంక్రాంతి (Makar Sankranti) సంబరాలు మొదలయ్యాయి..గత రెండు రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వాతావరణం జోరందుకుంది. ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారంతా సొంతర్లకు , వారి బంధువుల ఇంటికి వస్తున్నారు. భోగితో మొదలయ్యే ఈ పండుగను నాలుగురోజులపాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ.. ఇలా నాలుగురోజుల పండుగకు పల్లెలు ఎంతో శోభాయమానంగా ముస్తాబవుతాయి. బ్రతుకు తెరువు కోసం పల్లె ను వదిలి.. పట్టణాలకు వెళ్లిన వారంతా పల్లెల బాటపడతారు. అందుకే సంక్రాంతి అంటే.. […]
Published Date - 01:17 PM, Thu - 11 January 24 -
#Andhra Pradesh
Kesineni Nani Meets Jagan : టీడీపీ కోసం రూ.2 వేల కోట్ల ఆస్తులు అమ్ముకున్న – కేశినేని నాని
విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani )..కొద్దీ సేపటి క్రితం సీఎం జగన్ (Jagan) ను కలిశారు. రీసెంట్ గా నాని టీడీపీకి రాజీనామా (TDP Resign) చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన పయనం ఎటువైపు అనే అంశంపై అందరిలో ఆసక్తికి నెలకొంది. ఈ తరుణంలో కేశినేని నాని..నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. నాని అలాగే తన కుమార్తె కేశినేని శ్వేతతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు […]
Published Date - 05:16 PM, Wed - 10 January 24 -
#Andhra Pradesh
YCP 3rd List : వైసీపీ థర్డ్ లిస్ట్ లో ఉండేది ఎవరో..ఊడేది ఎవరో..?
వైసీపీ థర్డ్ లిస్ట్ (YCP 3rd List) లో ఉండేది ఎవరో..ఊడేది ఎవరు..సీటు ఎవరికీ...షాక్ ఎవరికీ...ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఇదే టెన్షన్.
Published Date - 10:41 AM, Tue - 9 January 24 -
#Andhra Pradesh
AP : ఎందుకింత చిన్నచూపు అంటూ జగన్ ఫై..మరో ఎమ్మెల్యే ఆరోపణలు
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి వరుసగా సొంత పార్టీల నేతలు షాకులు ఇస్తున్నారు. ఎప్పుడైతే జగన్ నియోజకవర్గ మార్పులు మొదలుపెట్టారో..అప్పటి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ సర్వే ల పేరుతో టికెట్ ఇవ్వనని చెప్పడం సబబు కాదని..జగన్ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు జగన్ తీరు నచ్చక పార్టీ నుండి బయటకు రాగా..మరికొంతమంది బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా తనకు టికెట్ వస్తుందో రాదో […]
Published Date - 02:29 PM, Mon - 8 January 24 -
#Andhra Pradesh
Chandrababu Vs Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ వల్ల చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవా..?
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Elections) జరగబోతున్నాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టిడిపి (TDP) ఈసారి ఎలాగైనా విజయం సాధించి జగన్ (Jagan) ను గద్దెదించాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఈసారి ఒంటరిగా కాకుండా జనసేన (Janasena)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతుంది. ఇప్పటికే చంద్రబాబు (Chandrababu) ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ (NTR Fans) అభిమానులు చేస్తున్న హడావిడి చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. […]
Published Date - 12:01 PM, Mon - 8 January 24 -
#Andhra Pradesh
AP : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సి. రామచంద్రయ్య.. జగన్ తో మనసు విప్పి మాట్లాడే అవకాశం..?
వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌తో మనసు విప్పి
Published Date - 11:32 AM, Mon - 8 January 24 -
#Andhra Pradesh
AP Congress : ఏపీలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. 25 పార్లమెంట్ స్థానాలకు..?
ఏపీలో తన ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఏపీ విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా ఉనికిని కోల్పోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అక్కడా పదేళ్లు పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. పదేళ్ల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఫోకస్ అంతా ఏపీపైనే పెట్టింది. ఏపీలో కనీసం 10 స్థానాలు గెలిచి అసెంబ్లీలో ఉండాలనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. క్రిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం ఆలోచన […]
Published Date - 08:50 AM, Mon - 8 January 24 -
#Andhra Pradesh
Chandrababu : నిరుద్యోగ భృతిపై చంద్రబాబు కీలక హామీ…
గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన టీడీపీ పార్టీ..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జనసేన తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిల్చుంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు..తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. కీలక హామీలను ప్రకటిస్తూ..యువతతో పాటు పెద్దవారిలో భరోసా కలిపిస్తున్నారు. ఆదివారం తిరువూరులో జరిగిన ‘రా.. కదిలి రా’ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు..నిరుద్యోగ భృతిపై కీలక హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని విమర్శించారు. […]
Published Date - 05:16 PM, Sun - 7 January 24 -
#Andhra Pradesh
Satyavedu MLA Adimulam : మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన వైసీపీ దళిత ఎమ్మెల్యే..
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు జోరందుకున్నాయి. వరుసగా నేతల హడావిడి , ప్రచారం , సభలు , సమావేశాలు , వలసలు ఇలా రోజు రోజుకు అక్కడి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ లో ఏంజరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి. నేతలపై ప్రజల్లో ఉన్న అసంతృత్తి కారణంగా ఈసారి చాలామందికి టికెట్ ఇవ్వడం లేదు జగన్..ఈ క్రమంలో ఎవరికీ టికెట్ దక్కుతుందో..ఎవరికీ దక్కదో అర్ధం కానీ […]
Published Date - 04:39 PM, Sun - 7 January 24 -
#Andhra Pradesh
MP Balasouri : టీడీపీ లోకి వైసీపీ ఎంపీ బాలశౌరి..?
అప్పుడప్పుడు మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు తీవ్ర నష్టాల పాలుచేస్తుంది..ఇప్పుడు జగన్ విషయంలో అదే జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో సర్వేల రిపోర్ట్..ఆధారంగా నియోజకవర్గాల ఇంచార్జ్ లను మార్చడం..చాలామందికి టికెట్స్ ఇచ్చేందుకు నిరాకరించడం ఇవన్నీ పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చేలా చేస్తున్నాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తో పెద్ద ఎత్తున నేతలు బయటకొస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఫేక్ సర్వేల రిపోర్ట్ చూసి టికెట్ ఇవ్వం […]
Published Date - 02:40 PM, Sat - 6 January 24 -
#Andhra Pradesh
MLA Kapu Ramachandra Reddy Resign : వైసీపీ లో మరో వికెట్ డౌన్
ఏపీలో ఎన్నికల సమయం (AP Elections) నాటికీ అధికార పార్టీ వైసీపీ (YCP) మొత్తం ఖాళీ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే వరుస పెట్టి ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేస్తూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేసి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీల తీర్థం పుచ్చుకోగా..తాజాగా మరో వికెట్ డౌన్ అయ్యింది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి (MLA Kapu Ramachandra Reddy ) పార్టీకి రాజీనామా (Resign) చేశారు. […]
Published Date - 08:11 PM, Fri - 5 January 24 -
#Andhra Pradesh
AP : వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫోకస్ అంత మూడో లిస్ట్ పైనే..
ఏపీ(AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం జరగబోతుంది. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ (YCP) తో పాటు మిగతా పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా వైసీపీ మరోసారి విజయకేతనం ఎగురవేయాలని గట్టిగా సన్నాహాలు చేస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని వారి స్థానాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యింది. అలాగే పలువురు నేతలను సైతం స్దాన మార్పిడి చేస్తూ లిస్ట్ లను ప్రకటిస్తూ వస్తుంది. ప్రకటించిన లిస్ట్ […]
Published Date - 02:50 PM, Fri - 5 January 24 -
#Andhra Pradesh
VV Vinayak : వైసీపీ లోకి డైరెక్టర్ వి.వి. వినాయక్..?
ఏపీలో అతి త్వరలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు (MLA & MP Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు (TDP , YCP , Janasena , BJP) తమ ప్రణాళికలతో సిద్ధం అవుతున్నాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ-జనసేన పార్టీలు ఈసారి విజయ డంఖా మోగించాలని చూస్తున్నాయి. మరోవైపు వైసీపీ సైతం 175 కు 175 సాధించాలని చూస్తుంది. దానికి తగ్గట్లే సన్నాహాలు చేస్తూ..కీలక […]
Published Date - 12:22 PM, Fri - 5 January 24 -
#Andhra Pradesh
Harirama Jogaiah : జగన్‌ను ఓడించాలంటే ఈ పని చేయండి అంటూ పవన్ కు హరి రామజోగయ్య లేఖ
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వైసీపీ (AP) ని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు కుల సంఘాల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరి రామజోగయ్య (Harirama Jogaiah) ఇప్పటికే ఆ పనిలో బిజీ గా ఉండగా..ఎప్పటికప్పుడు తన సలహాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు బహిరంగ లేఖలు రాయగా..తాజాగా మరోసారి లేఖ రాసారు. We’re now on WhatsApp. Click […]
Published Date - 11:21 AM, Fri - 5 January 24 -
#Andhra Pradesh
Kodali Nani : వైసీపీపై షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదు – కొడాలి నాని
వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఫై వైసీపీ నేతలు (YCP Leaders) వరుసగా స్పందిస్తున్నారు. రాహుల్ సమక్షంలో నేడు షర్మిల (Sharmila ) కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పాటు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది. వైఎస్సార్ బిడ్డగా తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని , దేశ సెక్యులర్ పునాదుల్లో భాగమైన కాంగ్రెస్ పార్టీలో తాను భాగమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని […]
Published Date - 08:49 PM, Thu - 4 January 24