Ap
-
#Andhra Pradesh
AP : ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నుండి పెద్ద ఎత్తున జనసేన లో చేరిన నేతలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసీపీ (YCP) కి భారీ షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ కి ఉన్న వ్యతిరేకత దృష్ట్యా..నేతలు , కార్యకర్తలు పార్టీని వీడి, టీడీపీ – జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు ఇరు పార్టీలలో చేరగా..ఇక ఇప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీ నుండి బయటకు వస్తూ జనసేన లో చేరుతున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 02-01-2024 - 2:46 IST -
#Andhra Pradesh
Puthalapattu MLA MS Babu : సీఎం జగన్ ఫై పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ఆగ్రహం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అధికార పార్టీ నేతలు ఒక్కరు బయటకు వస్తూ.. సీఎం జగన్ (CM Jagan) ఫై తమ ఆగ్రహాన్ని బయటపెడుతూ..పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..మరికొంతమంది ఇదే బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు (Puthalapattu MLA MS Babu) తన ఆగ్రహాన్ని బయటపెట్టారు. […]
Date : 02-01-2024 - 2:13 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneswari :రేపటి నుంచి 3 రోజుల పాటు ఏపీలో నారా భువనేశ్వరి పర్యటన
నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari ) రేపటి నుండి మూడు రోజులపాటు ఏపీ (AP) లో పర్యటించబోతున్నారు. ‘నిజం గెలవాలి’ (‘Nijam Gelavali’ Yatra) పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్దీ రోజులుగా భువనేశ్వరి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును స్కిల్ స్కాంలో సీఐడీ అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపాక నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ఓ యాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను […]
Date : 02-01-2024 - 11:54 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : కొనసాగుతున్న మున్సిపల్, అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె
అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు 2024వ సంవత్సరం మొదటి రోజైన సోమవారం
Date : 02-01-2024 - 8:13 IST -
#Andhra Pradesh
Father & Son Ticket Fight : అమలాపురం వైసీపీ టికెట్ కోసం తండ్రి కొడుల మధ్య వార్
వైసీపీలో ఎమ్మెల్యే టికెట్లపై రగడ కొనసాగుతుంది. పార్టీపై అసంతృప్తితో కొంతమంది ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. రెండో
Date : 01-01-2024 - 3:22 IST -
#Andhra Pradesh
Pawan Letter to PM Modi : వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంఫై ప్రధానికి పవన్ కళ్యాణ్ లేఖ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ప్రధాని మోడీ(PM Modi)కి వైసీపీ ప్రభుత్వం (YCP Govt) భారీ స్కామ్ ఫై బహిరంగ లేఖ (Letter) రాసారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించి, వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని లేఖలో పేర్కొన్నారు. లేఖలోని ప్రధాన అంశాలు చూస్తే.. We’re now on WhatsApp. Click to Join. 1.పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ […]
Date : 30-12-2023 - 2:34 IST -
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : షర్మిల వెంట నడుస్తా – ఆర్కే
గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణ (YSRCP Rebel MLA Alla Ramakrishna Reddy ) ..ఈ మధ్య వైసీపీ (YCP) పార్టీ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు ఆళ్ల నెక్స్ట్ ప్లాన్ ఏంటి..? ఏ పార్టీ లో చేరతారు..? అనేదాని గురించి నియోజకవర్గ ప్రజలతో పాటు రాజకీయ నేతలు మాట్లాడుకున్నారు. అయితే ఈయన మాత్రం వైస్ షర్మిల వెంటే నడుస్తానని ప్రకటించారు. తెలంగాణ లో […]
Date : 30-12-2023 - 11:28 IST -
#Andhra Pradesh
Anganwadi Workers Protest : ప్రతిసారీ అంగన్వాడీ జీతాలు పెంచుతామని తాము చెప్పలేదు – మంత్రి బొత్స
గత కొద్దీ రోజులుగా ఏపీలో అంగన్వాడీలు (AP Anganwadi Workers) తమ డిమాండ్స్ ను ప్రభుత్వం నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. పలుమార్లు మంత్రులతో సమావేశాలు జరిపినప్పటికీ చర్చలు సఫలం కాలేదు. దీంతో రోజు రోజుకు తమ ఆందోళలనలు ఉదృతం చేస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa React ) అంగన్వాడీలు ఆందోళలనపై స్పందించారు. We’re now on WhatsApp. Click to Join. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం […]
Date : 29-12-2023 - 9:24 IST -
#Andhra Pradesh
TDP Congress Alliance : కాంగ్రెస్ తో పొత్తుకు బాబు రెడీ ?
డా. ప్రసాదమూర్తి రాజకీయాలలో నాటకీయ పరిణామాలు అత్యంత సహజం. అలాగే రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది కూడా అంతే సహజం. ఎప్పటికి ఏది ప్రస్తుతమో అప్పటికి ఆ వ్యూహాన్ని రచించి ముందుకు వెళ్లడానికి ప్రతి పార్టీ నాయకుడుగా ప్రయత్నం చేస్తాడు అనేది కూడా పరమ సత్యం. ఇలా సహజమైన, సత్యమైన రాజకీయాల గురించి రాజకీయ విజ్ఞత కలిగిన విశ్లేషకులు మాత్రమే అర్థం చేసుకోగలరు. చంద్రబాబు (Chandrababu) నాయుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే […]
Date : 29-12-2023 - 8:24 IST -
#Andhra Pradesh
Bhimavaram : భీమవరం వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన జగన్..
భీమవరం వైసీపీ అభ్యర్థిగా (Bhimavaram YCP Candidate) మరోసారి గ్రంధి శ్రీనివాస్ (Grandhi Srinivas) కే ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్ (CM Jagan). గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓడించిన..గ్రంధి శ్రీనివాస్..ఈసారి కూడా భీమవరం నుండే బరిలోకి దిగబోతున్నట్లు ఈరోజు భీమవరంలో జరిగిన కార్యక్రమంలో జగన్ ప్రకటించారు. ఈ సందర్భాంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై జగన్ ప్రశంసలు కురిపించారు. సినిమా హీరోను ఓడించిన రియల్ హీరో శీనన్న అంటూ కితాబిచ్చారు. తనకు మంత్రి […]
Date : 29-12-2023 - 4:26 IST -
#Andhra Pradesh
Ambati Rambabu : అంబటి రాంబాబును కచ్చితంగా ఓడిస్తాం అంటున్న సొంత పార్టీ నేతలు
ఏపీ (AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఈసారి సొంత పార్టీ (YCP) నేతలకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగన్ (JAGAN). దాదాపు 100 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇప్పటికే వారికీ సంకేతాలు పంపించారు కూడా. ఈ తరుణంలో నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో పడ్డారు సదరు నేతలు. టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీ ఆఫీసుల తలుపులు తెరిచి ఉండడంతో […]
Date : 29-12-2023 - 3:13 IST -
#Andhra Pradesh
Public Reaction On CM Jagan Speech : జగన్ నువ్వు ఇక మారవా..?
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు (Elections) రాబోతున్నప్పటికీ..సీఎం జగన్ (CM Jagan) స్క్రిప్ట్ (Jagan Speech) లో మాత్రం మార్పు రావడం లేదు..ఒకే స్క్రిప్ట్ ను అటుతిప్పి..ఇటు తిప్పి చదువుతున్నాడు తప్ప కొత్తగా ట్రై చేయడం లేదు..పాడిందే పాడరా… పాచిపళ్ళ దాసుడా! అన్నట్లు గత నాలుగేళ్లగా ఒకే పాట పడుతున్నాడు..అది వినివిని రాష్ట్ర ప్రజలకే కాదు..సొంతపార్టీ నేతలకు సైతం విసుగువస్తుంది. ఇంతకీ దీనిగురించా అనుకుంటున్నారా..మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి..జగన్ […]
Date : 29-12-2023 - 1:35 IST -
#Andhra Pradesh
AP Janmat Poll Survey : ఏపీలో మళ్లీ జగనే రాబోతున్నాడు..
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ప్రజలు ఎవరికీ పట్టం కట్టాలని చూస్తున్నారు..? ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు..? వైసీపీ (YCP) సంక్షేమ పథకాలు మరోసారి జగన్ ను గెలిపిస్తాయా..? లేదా టీడీపీ (TDP) కి ప్రజలు జై కొడతారా..? అసలు ఓటర్ల నాడీ ఎలా ఉంది..? అనేది తెలుసుకునేందుకు అనేక సంస్థలు రాష్ట్రంలో ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాన్ని సేకరించే పనిలో పడ్డాయి. తాజాగా […]
Date : 28-12-2023 - 7:23 IST -
#Andhra Pradesh
Anganwadi Workers Protest : అంగన్వాడీలపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించడం దారుణం – నారా లోకేష్
తమ డిమాండ్స్ ను సీఎం జగన్ (CM Jagan) పరిష్కరించాలని చెప్పి గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు (Anganwadi Workers) నిరసనలు , ఆందోళలనలు (Protest ) చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యహరిస్తుంది. అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా కార్యకర్తలు వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు అధికార ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడిక్కడే వారిని అడ్డుకొని ..అదుపులోకి తీసుకోవడం చేసారు. […]
Date : 27-12-2023 - 8:05 IST -
#Andhra Pradesh
RGV : కొలికపూడి శ్రీనివాసరావు ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వర్మ పిర్యాదు..
తన తలను వేలం పెట్టిన అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivas ) ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీ (DGP) కి పిర్యాదు చేసాడు డైరెక్టర్ వర్మ. సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ ఓ టీవీ లైవ్ లో కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ రాంగోపాల్ వర్మ ముందుగా […]
Date : 27-12-2023 - 7:10 IST