Ap
-
#Andhra Pradesh
YS Sharmila : నిన్ను దేవుడు కూడా క్షమించడు అంటూ షర్మిల ఫై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఫైర్..
ఏపీసీసీ చీఫ్ గా వైస్ షర్మిల (YS Sharmila) బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం..అధికార పార్టీ వైసీపీ (YCP) ఫై నిప్పులు చేరగడం మొదలుపెట్టింది. ఓ పక్క రాష్ట్రంలో వైసీపీ ఎలాంటి అభివృద్ధి చేయడంలేదని , రాష్ట్రాన్ని అప్పులమయం చేసారని విమర్శలు చేస్తుంటే..జగన్ (Jagan) తనను ఎంతో ఇబ్బందికి , మనోవేదనకు గురి చేసాడని ఆరోపిస్తూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు , విమర్శలు చేస్తుండడం తో..షర్మిల ఫై వైసీపీ నేతలు సైతం […]
Date : 31-01-2024 - 2:51 IST -
#Andhra Pradesh
వైరల్ : బంగారం కోసం వృద్ధురాలిపై హత్యాయత్నం
ఏపీలో దొంగలు రెచ్చిపోతున్నారు. కొద్దీ రోజుల క్రితం వాలెంటర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు డబ్బు , బంగారం కోసం వృద్ధురాలిని చంపిన ఘటన ఇంకా మాట్లాడుకుంటుండగానే…తాజాగా అనకాపల్లిలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. బంగారం కోసం వృద్ధురాలిపై హత్యాయత్నం చేయబోయాడు ఓ వ్యక్తి. దీనికి సంబదించిన సీసీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. We’re now on WhatsApp. Click to Join. అనకాపల్లి గవరపాలెం పార్క్ సెంటర్లో ఒంటరిగా […]
Date : 30-01-2024 - 2:47 IST -
#Andhra Pradesh
AP Elections: ఎన్నికల మూడ్లోకి ఏపీ.. ప్రీపోల్ సర్వే ఏం చెబుతోంది..?
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (AP) ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. వచ్చే ఎన్నికల (Elections) సన్నాహాలలో పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికార వైఎస్సార్సీపీ (YCP) స్పష్టత ఇస్తుండగా, టీడీపీ, జనసేన పొత్తు కోసం చేతులు కలిపాయి. రెండు శక్తులు ఎదురెదురుగా ఎన్నికల ఎపిసోడ్ జోరుగా సాగుతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు సర్వేలు వస్తున్నాయి. ఇప్పుడు ఓ సర్వే ఫలితాలు చక్కర్లు కొడుతున్నాయి. […]
Date : 29-01-2024 - 5:09 IST -
#Andhra Pradesh
Ravela Kishore Babu : బిఆర్ఎస్ కు మరో బిగ్ షాక్..వైసీపీ లోకి కీలక నేత..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS) కు ఆ తర్వాత కూడా వరుస షాకులు తప్పడం లేదు. ఇప్పటివరకు తెలంగాణ లో షాక్ లు విన్న బిఆర్ఎస్..ఇప్పుడు ఏపీ (AP) నుండి షాకులు వినిపిస్తున్నాయి. ఏపీ బిఆర్ఎస్ కీలక నేత ..వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యినట్లు తెలుస్తుంది. గత ఏడాది బిఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu)..ఇప్పుడు వైసీపీ లో చేరేందుకు సిద్దమైనట్లు […]
Date : 29-01-2024 - 11:52 IST -
#Andhra Pradesh
AP Political Parties Campaign : మరికొద్ది రోజుల్లో ఏపీలో నేతల ప్రచారం..అంతకు మించి
ఏపీలో ఎన్నికల (AP Elections) నోటిఫికేషన్ ఇంకా రానేలేదు..అప్పుడే అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతల ప్రచారం (Campaign ) జోరు అందుకుంది. నువ్వా..నేనా అనే రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తుంది. అధికార పార్టీ వైసీపీ (YCP) సిద్ధం అంటుంటే..టిడిపి (TDP) రా..కదలిరా అంటుంది. ఇక మధ్య కాంగ్రెస్ (Congress) సైతం యాత్ర కు మీము సిద్ధం అంటుంది. ఇలా ఈ మూడు పార్టీలు ప్రచారం మొదలుపెట్టగా..ఇక త్వరలో బిజెపి (BJP) సైతం […]
Date : 29-01-2024 - 11:37 IST -
#Andhra Pradesh
IAS Transfers In AP : ఏపీలో 21మంది ఐఏఎస్ల బదిలీ
మరో మూడు నెలల్లో ఎన్నికలు (AP Elections) జరగనున్న క్రమంలో ఏపీ సర్కార్ (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్లను (IAS Transfers In AP) రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలువురు కలెక్టర్లు కూడా ఉన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ బాలాజీరావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. అలాగే నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీ.. శ్రీకాకుళం కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఇక, […]
Date : 28-01-2024 - 7:33 IST -
#Andhra Pradesh
Jayadev Galla : టీడీపీకి గల్లా జయదేవ్ షాక్..
ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న క్రమంలో టీడీపీ పార్టీ కి భారీ షాక్ తగిలింది. రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ (MP Galla Jayadev ) ప్రకటించారు. తనను రెండుసార్లు గుంటూరు లోక్ సభ స్థానం (Guntur MP) నుంచి గెలిపించినందుకు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటామని కొద్దిరోజుల క్రితమే గల్లా జయదేవ్ కుటుంబం ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ […]
Date : 28-01-2024 - 12:21 IST -
#Andhra Pradesh
Raa Kadali Raa : నేను సీమ బిడ్డనే..నాది రాయలసీమ రక్తమే – పీలేరు సభలో చంద్రబాబు
పీలేరు ‘రా.. కదలిరా’ సభలో సీఎం జగన్ ఫై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం ఫోకస్ అంత ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి విజయం సాధించి జగన్ (Jagan) ఫై కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం గట్టి ప్లానే చేస్తున్నాడు. ఇప్పటికే జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాడు. అలాగే వైసీపీ నేతలకు టికెట్ ఆఫర్లు ప్రకటించి తమ పార్టీలోకి […]
Date : 27-01-2024 - 3:20 IST -
#Andhra Pradesh
AP Elections 2024: ఏపీలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది ప్రతిపక్షానికే పరిమితమైంది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని అందుకుంది.
Date : 27-01-2024 - 2:52 IST -
#Andhra Pradesh
Sharmila : వైఎస్ కట్టిన ప్రాజెక్ట్ మెయింటెన్స్ కూడా చేయని మీరు వారసుడు ఎలా అవుతారు?: షర్మిల
ఏపీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila), ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు తదితర నేతలతో కలిసి ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు.
Date : 27-01-2024 - 2:16 IST -
#Andhra Pradesh
Sharmila : జగన్ పాలనలో మైనార్టీలకు రక్షణ లేదు..? ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి: షర్మిల
అమరావతిః గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పాల్గొన్నారు.
Date : 27-01-2024 - 2:03 IST -
#Andhra Pradesh
Sharmila : ఆ విషయంలో అన్న కంటే చెల్లెలు బెటర్.. షర్మిల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే!
2019 తర్వాత అన్నాచెల్లెళ్ల మధ్య రేగిన చిచ్చు వలన షర్మిల (Sharmila) అన్నను వదిలి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకుంది.
Date : 27-01-2024 - 11:29 IST -
#Andhra Pradesh
TDP Public Meeting : కాసేపట్లో ఉరవకొండ కు చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం ఫోకస్ అంత ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి విజయం సాధించి జగన్ (Jagan) ఫై కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం గట్టి ప్లానే చేస్తున్నాడు. ఇప్పటికే జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాడు. అలాగే వైసీపీ నేతలకు టికెట్ ఆఫర్లు ప్రకటించి తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ఉచిత హామీలు ప్రకటించి ప్రజలను టీడీపీ వైపు తిప్పుకుంటున్నారు. We’re now […]
Date : 27-01-2024 - 10:47 IST -
#Andhra Pradesh
YS Sharmila Package Star : షర్మిల ను కూడా ప్యాకేజ్ స్టార్ ను చేసిన వైసీపీ
మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ప్యాకేజ్ స్టార్ (Package Star)..ప్యాకేజ్ స్టార్ అంటూ ఆరోపించిన వైసీపీ (YCP) నేతలు..ఇప్పుడు APCC చీఫ్ వైఎస్ షర్మిల (Sharmila) ను కూడా అలాగే అనడం స్టార్ట్ చేసారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ లో అలజడి రేపుతోంది షర్మిల..గత ఎన్నికల్లో జగన్ వదిలిన బాణం అంటూ ప్రజల్లోకి వెళ్లిన షర్మిల..ఇప్పుడు సోనియా వదిలిన బాణం గా ప్రజల ముందుకు వచ్చింది. APCC చీఫ్ గా […]
Date : 27-01-2024 - 9:55 IST -
#Andhra Pradesh
Janasena First List : జనసేన మొదటి రెండు అభ్యర్థులను ప్రకటించిన పవన్
ఏపీ(AP)లో ఎన్నికల (Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల(Candidates)ను ప్రకటించే(Announced) పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP)..నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను ఖరారు చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా..టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి సైతం ఇప్పటికే నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండపేట సభలో మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించగా..ఈరోజు రిపబ్లిక్ డే సందర్బంగా […]
Date : 26-01-2024 - 12:27 IST