Ap Assembly
-
#Andhra Pradesh
TDCO Houses : టిడ్కో ఇళ్ల పై మంత్రి నారాయణ క్లారిటీ
టిడ్కో ఇళ్ల అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం 22,640 ఇళ్లను తొలగించి వేరే వారికి కేటాయించిందని, 77,606 మందికి ఇళ్లు ఇవ్వకుండానే వారి పేరుపై రుణం తీసుకున్నారని తెలిపారు. బ్యాంకు బకాయిలకు ప్రభుత్వం రూ.140కోట్లకు అనుమతిచ్చిందని త్వరలోనే చెల్లిస్తామన్నారు.
Published Date - 01:12 PM, Thu - 13 March 25 -
#Andhra Pradesh
Assembly : తప్పు చేయాలంటేనే భయపడేలా కఠిన చర్యలు : మంత్రి లోకేశ్
టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులు డిమాండ్ మేరకు ఏయూలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ వేస్తున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. 60 రోజల్లో విజినెన్స్ నివేదిక ఇవ్వనుంది. నివేదిక రాగానే నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Published Date - 12:17 PM, Thu - 13 March 25 -
#Andhra Pradesh
CM Chandrababu : తెలుదేశం పార్టీ.. తెలుగింటి ఆడపడుచుల పార్టీ : సీఎం చంద్రబాబు
అమరావతి బతికి ఉందంటే కారణం మహిళలు చూపించిన చొరవే అని చంద్రబాబు తెలిపారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. భూమి అంటే సెంటిమెంట్.. ఎవరూ ఇవ్వడానికి ఇష్టపడరు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు.
Published Date - 02:39 PM, Wed - 12 March 25 -
#Andhra Pradesh
Nara Lokesh : త్వరలోనే టీచర్ల బదిలీల కోసం ప్రత్యేక చట్టం : మంత్రి లోకేశ్
వారికి నాణ్యమైన యూనిఫామ్ ఇస్తున్నాం. విద్యా రంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. అందరూ కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుంది అని నారా లోకేశ్ అన్నారు.
Published Date - 01:14 PM, Fri - 7 March 25 -
#Andhra Pradesh
Pawan : పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ – జగన్
Pawan : వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, ఆయనకు వచ్చిన సీట్లకు జర్మనీలోనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న పవన్ కామెంట్స్‌ను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు
Published Date - 01:47 PM, Wed - 5 March 25 -
#Andhra Pradesh
AP Assembly : ప్రతిపక్ష హోదాపై వైసీపీ నిరాధార ఆరోపణలు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచి చూద్దామనుకున్నా. ఇటీవల జగన్, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఎంతటివారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు.
Published Date - 11:42 AM, Wed - 5 March 25 -
#Andhra Pradesh
Ap Assembly : చంద్రబాబుతో పవన్ భేటీ.. వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ
దాదాపు గంటపాటు వీరి భేటీ కొనసాగింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నట్లు పవన్ అభిప్రాయపడ్డారు. మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.
Published Date - 08:45 PM, Mon - 3 March 25 -
#Andhra Pradesh
AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయింపు.. !
సీఎం చంద్రబాబుకు బ్లాక్ 1లోని సీట్ 1ను కేటాయించగా.. డిప్యూటీ సీఎం పవన్‌కు బ్లాక్ 2లో 39 సీట్‌ను నిర్ణయించారు. ఇక వైఎస్ జగన్‌కు బ్లాక్ 11లోని 202ను కేటాయించారు.
Published Date - 02:49 PM, Mon - 3 March 25 -
#Andhra Pradesh
AP Budget 2025-26 : ఏపీ బడ్జెట్- పూర్తి వివరాలు
AP Budget 2025-26 : కూటమి ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టే ఈ బడ్జెట్లో ముఖ్యంగా 'సూపర్ 6' పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం
Published Date - 08:50 AM, Fri - 28 February 25 -
#Andhra Pradesh
YSRCP: జగన్ కంటే బొత్స బెటర్… వైసీపీలో కీలక పరిణామం….!!
వై.ఎస్.జగన్ వైసీపీ పార్టీకి మైనస్‌గా మారుతున్నారా.! ఆయన వైఖరి వల్ల ప్రజల్లో ఆ పార్టీపై మరింత వ్యతిరేకత పెరుగుతోందా! అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇటుపక్క శాసనమండలిలో బొత్స సత్యనారాయణ తనకు సరైన వాగ్దాటి లేనప్పటికీ..ఇతరులకు అవకాశం ఇవ్వడం, నాయకత్వం వహించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Published Date - 04:21 PM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana : పవన్ కల్యాణ్ కు బొత్స సపోర్ట్..?
Botsa Satyanarayana : ప్రతిపక్ష హోదా విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి
Published Date - 08:53 PM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
AP Assembly : మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
AP Assembly : 16,384 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు
Published Date - 06:08 PM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
AP Assembly : క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్
AP Assembly : గవర్నర్ ప్రసంగానికి (Governor's Speech) ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ (YCP) తీరును తీవ్రంగా విమర్శించారు
Published Date - 05:18 PM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
AP Assembly : ప్రజల గొంతుకను వినిపించేది ప్రతిపక్షమే : బొత్స
ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని, అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
Published Date - 12:51 PM, Mon - 24 February 25 -
#Speed News
AP Assembly : 5 నిమిషాలకే అసెంబ్లీ నుండి వెళ్లిపోయిన జగన్
AP Assembly : గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైఎస్సార్సీపీ సభ్యులు (YCP Leaders) నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు
Published Date - 12:28 PM, Mon - 24 February 25