Andhra Pradesh
-
#Andhra Pradesh
YSRCP: వైసీపీకి మరో షాక్.. మరో నేత అరెస్ట్
YSRCP: తెనాలిలో వైకాపా కార్పొరేటర్ అహ్మద్ బేగ్ , అతనికి సహకరించిన రహమాన్‌ను పోలీసులు కిడ్నాప్, హత్యాయత్నం కేసులో అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Date : 23-02-2025 - 11:06 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : హాస్పిటల్ బెడ్ పై పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అభిమానులు
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంలో ఆయన హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించి, పవన్ కళ్యాణ్ త్వరలోనే బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని ప్రకటించింది.
Date : 23-02-2025 - 10:39 IST -
#Andhra Pradesh
I-PAC Service: ఐ ప్యాక్‌ని `పీకే`యండి.. జగన్‌పై వైసీపీ నేతల తిరుగుబాటు!
ఐ ప్యాక్ హెడ్‌గా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్న సమయంలో ఆయనే జగన్‌కి గైడ్‌గా వ్యవహరించేవారు.. ఆయన అక్కడ నుండి తప్పుకున్న తర్వాత, ఆ బాధ్యతలను కొత్త టీమ్ తీసుకుంది.
Date : 22-02-2025 - 4:40 IST -
#Andhra Pradesh
Tesla In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ శుభవార్త.. రాయలసీమకు టెస్లా కంపెనీ!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్‌ల సమావేశం తరువాత భారతదేశంలో టెస్లా ప్రవేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ మళ్లీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
Date : 22-02-2025 - 3:51 IST -
#Andhra Pradesh
APPSC : గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలు వాయిదా..
APPSC: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రోస్టర్ విధానంలో లోపాలపై అభ్యర్థుల నుంచి వచ్చిన తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా, పరీక్షల నిర్వహణపై మరింత స్పష్టత రానున్నది.
Date : 22-02-2025 - 3:49 IST -
#Andhra Pradesh
Abolishes Garbage Tax : చెత్త పన్నును పూర్తిగా రద్దు చేసిన ఏపీ సర్కార్
Abolishes Garbage Tax : ఈ నిర్ణయంతో నగరాలు, పట్టణాల్లో ఇప్పటివరకు అమలులో ఉన్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి లభించనుంది
Date : 22-02-2025 - 11:01 IST -
#Andhra Pradesh
MLC Elections : హోరాహోరీగా ఎమ్మెల్సీ పోల్స్.. రాజకీయ ఉత్కంఠ
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC Elections) స్థానాల పరిధిలో సమీకరణాలు అనూహ్య రీతిలో ఉన్నాయి.
Date : 21-02-2025 - 4:06 IST -
#Andhra Pradesh
Tomato Prices : టమాటా ధరలు ఢమాల్.. రంగంలోకి చంద్రబాబు సర్కార్
కానీ మధ్యలో ఉన్న బ్రోకర్లు మాత్రం టమాటా(Tomato Prices) పంటను కొని లాభాలను పండించుకుంటున్నారు.
Date : 21-02-2025 - 3:23 IST -
#Telangana
KCR Vs Chandrababu : రేవంత్ కాదు, విలన్ చంద్రబాబు!!
కేసీఆర్(KCR Vs Chandrababu) పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీయే అనే సంగతి తెలిసిందే.
Date : 21-02-2025 - 2:05 IST -
#Andhra Pradesh
CM Chandrababu : మిర్చి రైతులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు చొరవతో కేంద్రం నుంచి చర్యలు
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తితో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మిర్చి రైతులకు సాయం అందించేందుకు కేంద్రం వివిధ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Date : 21-02-2025 - 1:38 IST -
#Andhra Pradesh
Bird Flu : ఏపీలో నాటుకోళ్లకు సైతం బర్డ్ ఫ్లూ.. ఆందోళనలో వ్యాపారులు
Bird Flu : రాజోలు దీవిలో నాటు కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో పలు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. గత 15 రోజుల నుంచి నాటుకోళ్లు తీవ్రంగా మృతిచెందిపోతుండగా, కోళ్ల వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. 95 గ్రామాలలో ఈ వైరస్ పాకింది, దాని ప్రభావం భారీగా పెరిగింది.
Date : 21-02-2025 - 1:04 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్ట్.. కేసు నమోదు
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మహాకుంభమేళా సమయంలో పవన్ పుణ్యస్నానాలు ఆచరించిన ఫోటోను సోషల్ మీడియాలో మరో సినీ నటుడితో పోల్చుతూ పోస్ట్ చేయడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Date : 21-02-2025 - 12:20 IST -
#Andhra Pradesh
AP News : ఏపీలో 55 మంది వైద్యులను విధుల నుంచి తొలగింపు..
AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఈ చర్యను లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అనుమతి లేకుండా, సెలవులు లేకుండా ఎక్కువ కాలం విధులకు గైర్హాజరైన వైద్యులను విధుల నుంచి తొలగించడం జరిగింది.
Date : 21-02-2025 - 10:52 IST -
#Andhra Pradesh
APSRTC Jobs: ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. 800 మందికి ఉద్యోగ అవకాశాలు
2020 జనవరి 1న ఏపీఎస్ ఆర్టీసీని(APSRTC Jobs) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారు.
Date : 20-02-2025 - 2:14 IST -
#Telangana
Harish Rao : సాగర్ నీటిని ఏపీకి తరలించడంపై చర్యలు తీసుకోవాలి
Harish Rao : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్న నీటిపై చర్యలు తీసుకోవడంపై రేవంత్ రెడ్డి నిద్రిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. 3 నెలలుగా రోజూ సుమారు రెండు టీఎంసీ నీరు ఏపీకి చేరుతున్నదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు.
Date : 20-02-2025 - 1:56 IST