HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Andhra-pradesh News

Andhra Pradesh

  • Cm Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu : ఇది రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వానికి అద్దం పడుతున్న గొప్ప ఘట్టం

    CM Chandrababu : ప్రకాశం జిల్లాకు గర్వకారణమైన ఒంగోలు గిత్త మరోసారి ప్రపంచాన్ని ఆకట్టుకుంది. బ్రెజిల్‌లో జరిగిన కాటిల్ వేలంలో విటియాన-19 రకానికి చెందిన ఒంగోలు గిత్త ఏకంగా రూ. 41 కోట్లు పలకడం సంచలనం సృష్టించింది. ఇది ఒంగోలు జాతి గ్లోబల్ ప్రాముఖ్యతను మరోసారి ప్రపంచానికి చాటింది.

    Date : 13-02-2025 - 9:28 IST
  • Bird Flu Chickens As Fishes Fodder Bird Flu Infection Eluru District Andhra Pradesh

    #Andhra Pradesh

    Bird Flu Chickens: చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూ కోళ్లు.. మనిషికీ సోకిన ఆ వైరస్

    తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను(Bird Flu Chickens) వ్యాన్‌లలో జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం మండలాలకు తరలించి చెరువులలో చేపలకు మేతగా వేస్తున్నట్లు సమాచారం.

    Date : 13-02-2025 - 12:26 IST
  • Damodaram Sanjivayya Birth Anniversary First Dalit Cm Andhra Pradesh February 14

    #Andhra Pradesh

    First Dalit CM : దేశంలోనే తొలి దళిత సీఎం మన ‘సంజీవయ్య’.. జీవిత విశేషాలు

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి(First Dalit CM) దామోదరం సంజీవయ్య.

    Date : 13-02-2025 - 8:47 IST
  • Drugs

    #Andhra Pradesh

    EAGLE : విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు.. మాదకద్రవ్యాలపై వ్యతిరేక పోరు

    EAGLE : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నివారణకు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక క్లబ్‌లు (EAGLE) ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మత్తుమందుల దుష్ప్రభావాలపై విద్యార్థులను చైతన్యవంతులను చేసి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ క్లబ్‌లు పనిచేయనున్నాయి.

    Date : 11-02-2025 - 1:21 IST
  • Liquor Price

    #Andhra Pradesh

    Liquor Price : ఏపీలో పెరిగిన మద్యం ధరలు అమల్లోకి..

    Liquor Price : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపు అమల్లోకి వచ్చింది. సామాన్యుల కోసం అందుబాటులోకి తెచ్చిన రూ. 99 మద్యం బాటిల్, బీర్లను మినహాయించి మిగతా అన్ని బ్రాండ్‌లపై రూ. 10 చొప్పున ధర పెంచారు. మద్యం రేట్లు పెరగడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు నేపథ్యం, ప్రభుత్వ నిర్ణయం, ప్రతిపక్షాల స్పందన వంటి అంశాలను వివరంగా పరిశీలిద్దాం.

    Date : 11-02-2025 - 12:59 IST
  • Gummadi Sandhya Rani

    #Andhra Pradesh

    Gummadi Sandhya Rani : 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం.. ఆదివాసీ చట్టాలను అమలు చేస్తాం..

    Gummadi Sandhya Rani : అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 1/70 చట్ట పరిరక్షణను ప్రధాన డిమాండ్‌గా చేసుకుని ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు 48 గంటల నిరవధిక బంద్ ప్రారంభించాయి. ఈ బంద్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి 1/70 చట్టాన్ని మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

    Date : 11-02-2025 - 12:15 IST
  • Vijayawada Metro

    #Andhra Pradesh

    Vijayawada Metro : విజయవాడ మెట్రో పనులు వేగవంతం.. ప్రారంభ దశలో రెండు కారిడార్లకు ప్రణాళిక

    Vijayawada Metro : విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించింది. APMRC అధికారులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 91 ఎకరాల భూమిని గుర్తించి, భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట్లో నాలుగు కారిడార్లతో ప్రణాళిక రూపొందించగా, ప్రస్తుతానికి గన్నవరం, పెనమలూరు మార్గాల నిర్మాణంపైనే దృష్టి సారించారు. PNBS వద్ద ఈ రెండు మార్గాలు కలుసుకోనున్నాయి. ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విజయవాడ నగర రవాణా వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు.

    Date : 11-02-2025 - 11:34 IST
  • Bird Flu

    #Andhra Pradesh

    Bird Flu : బర్డ్ ఫ్లూ వల్లే కోళ్ల మరణాలు.. మాంసం, గుడ్లు తినొచ్చా ?

    ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా(Bird Flu) లేదా హెచ్‌5ఎన్‌1 వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వస్తుంది. 

    Date : 11-02-2025 - 7:43 IST
  • Mastan Sai

    #Telangana

    Mastan Sai : మస్తాన్ సాయి కేసులో రోజుకో మలుపు.. తాజాగా ఆడియో సంచలనం

    Mastan Sai : మస్తాన్ సాయి కేసు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో సంచలన ఆడియో లీక్ అయింది. పోలీసులతో బేరసారాలు చేసుకుంటూ ఛార్జ్ షీట్‌ను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్టు వెల్లడైంది. డ్రగ్స్ పార్టీలతో సంబంధం, హార్డ్ డిస్క్‌లో ఉన్న వీడియోలపై విచారణ జరిపిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసులో మరింత మిస్టరీ వీడే అవకాశముంది.

    Date : 10-02-2025 - 1:37 IST
  • Election Commission Of India

    #Andhra Pradesh

    MLC Elections : నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వంకు తెర..

    MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం 20 మంది, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.

    Date : 10-02-2025 - 10:01 IST
  • Kethireddy Venkatarami Reddy, Vijayasai Reddy

    #Andhra Pradesh

    YSRCP : వైసీపీలో విభేదాలు తారాస్థాయికి.. విజయసాయిరెడ్డి – కేతిరెడ్డి మధ్య మాటల యుద్ధం

    YSRCP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లుకలుకలు మరింత ముదురుతున్నాయి. పార్టీకి కీలక నేతగా, జగన్‌కు అత్యంత సమీపంగా ఉన్న విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో వైసీపీలో తీవ్రమైన అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి.

    Date : 08-02-2025 - 6:08 IST
  • Machilipatnam Sbi Branch History Andhra Pradesh Masulipatnam

    #Andhra Pradesh

    Machilipatnam SBI : మచిలీపట్నమా మజాకా.. అక్కడి బ్యాంకుకు 219 ఏళ్ల చరిత్ర.. అదెలా ?

    మచిలీపట్నం నగరంలోని లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌ చాలా ఫేమస్. ఇక్కడే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(Machilipatnam SBI) చారిత్రక బ్రాంచ్ నేటికీ ఉంది.

    Date : 08-02-2025 - 9:34 IST
  • Chief Minister Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu : సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ

    CM Chandrababu : శుక్రవారం ఉదయం నీతి ఆయోగ్ బృందం సచివాలయానికి చేరుకోగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వారిని స్వాగతం పలికారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావులతో పాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ పాల్గొన్నారు.

    Date : 07-02-2025 - 2:09 IST
  • Super Star Mahesh Babu Fake Voter Id Andhra Pradesh Election Officers

    #Andhra Pradesh

    Mahesh Babu: హీరో మహేష్‌బాబు ఓటర్ ఐడీ.. తొలగించిన ఏపీ అధికారులు.. ఎందుకు ?

    దీంతో గుంటూరు పరిధిలో మహేశ్ బాబు(Mahesh Babu) పేరుతో నమోదైన ఓటరు గుర్తింపు కార్డులో ఉన్న  వివరాలపై లోతుగా ఆరా తీశారు.

    Date : 06-02-2025 - 2:33 IST
  • Avuku Iti College In Sub Jail Nandyal Andhra Pradesh Min

    #Andhra Pradesh

    Avuku ITI : అక్కడ ఐటీఐ విద్యార్థులంతా జైలుకే.. ఎందుకు ?

    నంద్యాల జిల్లా అవుకులో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (Avuku ITI ) ఉంది.

    Date : 06-02-2025 - 11:55 IST
  • ← 1 … 17 18 19 20 21 … 112 →

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

Latest News

  • ట్రంప్ నువ్వు మారవా ? మళ్లీ అదే మాట!

  • ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య

  • మీ సామాన్లు చూపించడం మానేసి, చక్కగా చీర కట్టుకోండి అంటూ హీరోయిన్ల పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

  • కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైన సిట్?

  • జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు సరి కొత్త విధానాలను తెలియచెప్పడమే దాని లక్ష్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd