HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >I Am The Son Of Mla Mekapati Chandrasekhar Reddy Siva Charan Reddy

Mekapati ChandraSekhar Reddy: నేను ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కొడుకునే.. దేనికైనా రెడీ..!

నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati ChandraSekhar Reddy) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కొడుకును తానేనంటూ మేకపాటి శివచరణ్‌రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. తనకు కొడుకులు ఎవరూ లేరని ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.

  • Author : Gopi Date : 08-01-2023 - 1:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mekapati ChandraSekhar Reddy
Resizeimagesize (1280 X 720) (1)

నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati ChandraSekhar Reddy) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కొడుకును తానేనంటూ మేకపాటి శివచరణ్‌రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. తనకు కొడుకులు ఎవరూ లేరని ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. తనను కుమారుడిగా ఒప్పుకోవాలంటూ మేకపాటి శివచరణ్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖపై ఆయన వివరణ ఇచ్చారు. మొదటి భార్య తులసమ్మకు పుట్టిన రచనారెడ్డి, రెండోభార్య శాంతమ్మకు పుట్టిన సాయి ప్రేమితారెడ్డి మాత్రమే తన రాజకీయ వారసులని చెప్పారు. డబ్బుల కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే చంద్రశేఖర్ రెడ్డి వీడియోపై శివచరణ్ రెడ్డి స్పందించారు. తన ఊరులో ఎవరినీ అడిగినా వాస్తవం చెబుతారని అన్నారు. తన సర్టిఫికెట్లన్నింటిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరు ఉందని తెలిపారు. డీఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. చంద్రశేఖర్ రెడ్డి తనపై వచ్చిన కథనాలను ఖండించారు. తనకు ఇద్దరు భార్యలైన తులసమ్మ, శాంతమ్మలకు పుట్టిన ఇద్దరు ఆడ బిడ్డలని వారే తన వారసులని ప్రకటించారు. తనకు మగపిల్లలు ఎవరూ లేరని చెప్పారు. శివచరణ్‌రెడ్డికి తాను తండ్రిని కాదన్నారు. శివచరణ్‌రెడ్డి అమ్మ భర్త వెంకటకొండారెడ్డి అని అన్నారు.

Also Read: Kamareddy MLA: మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టత.. ఏమన్నారంటే..?

శివచరణ్ రెడ్డికి వెంకటకొండారెడ్డి తండ్రి అని, డబ్బుల కోసమే తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, రాజకీయంగా ఎదుర్కొవాలంటే నేరుగా రావాలని సవాలు విసిరారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కొడుకుని తానేనంటూ శివచరణ్ రెడ్డి స్పష్టం చేశాడు. తనకు కుమారులు లేరని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శివచరణ్ రెడ్డి స్పందించారు. తనకు ఆస్తులు, రాజకీయ వారసత్వం వద్దని నిజం ఒప్పుకుంటే చాలన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Mekapati ChandraSekhar Reddy
  • Nellore
  • Siva Charan Reddy
  • Udayagiri YCP MLA
  • ysrcp

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd