Alert
-
#Speed News
AP: ఏపీలో ఆ జిల్లాలో వర్ష సూచన.. అధికారులు అలర్ట్
AP: బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎల్లుండి అల్లూరిసీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అలాగే మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే […]
Published Date - 11:19 PM, Mon - 18 March 24 -
#Speed News
Summer: తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత షురూ
Summer: తెలంగాణలో రేపటి నుంచి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే వారం రోజుల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేడి గాలులు విస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్(Hyderabad)లో 36- 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాది ఎండలు దెబ్బ భాగ్యనగర్ వాసులు అల్లాడిపోయారు. […]
Published Date - 11:29 PM, Fri - 16 February 24 -
#Telangana
Cold Temperatures: చలి గుప్పిట్లో తెలంగాణ, వణుకుతున్న జనం!
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వాతావరణంలో మార్పులతో పాటు చలి గాలులు కూడా పెరిగాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలో 9.1 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, […]
Published Date - 01:30 PM, Wed - 27 December 23 -
#Speed News
Winter: తెలంగాణపై చలి పంజా, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
Winter: తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సిర్పూర్, అసిఫాబాద్ లలో 6.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలంగాణ వెదర్ మేన్ వెల్లడించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత వున్నట్లు పేర్కొన్నారు. తీవ్రమైన చలిగాలులకి కారణం… తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తుండటమే కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలిగాలులు మరింత ఎక్కువగా వీచే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ […]
Published Date - 05:57 PM, Thu - 21 December 23 -
#Telangana
COVID Cases: తెలంగాణలో 4 కరోనా కేసులు, వైద్యశాఖ అలర్ట్
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం తెలంగాణపై పడింది.
Published Date - 11:04 AM, Wed - 20 December 23 -
#Andhra Pradesh
AP Govt: పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ఏపీ ప్రభుత్వం అలర్ట్
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
Published Date - 02:02 PM, Tue - 19 December 23 -
#India
Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. మళ్లీ పెరుగుతున్న కేసులు!
దేశంలో ఉన్నట్టు ఉండి మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
Published Date - 01:44 PM, Mon - 18 December 23 -
#Speed News
Biryani: చికెన్ బిర్యానీలో బల్లి, జీహెచ్‌ఎంసీ సీరియస్
Biryani: హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి కొనుగోలు చేసిన చికెన్ బిర్యానీలో బల్లి ఉన్నట్లు కస్టమర్ ఫిర్యాదు చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సీరియస్ అయ్యింది. జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన విశ్వ ఆదిత్య ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టారు. GHMC అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ధృవీకరించినట్లు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జొమాటో […]
Published Date - 05:38 PM, Tue - 5 December 23 -
#Andhra Pradesh
Cyclone Michaung: తుపాను ముంచుకొస్తోంది..ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి: పవన్ కళ్యాణ్
మిచాంగ్ తుఫాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు.
Published Date - 11:32 PM, Mon - 4 December 23 -
#Speed News
Rain Forecast : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు పడే చాన్స్
గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
Published Date - 11:39 PM, Mon - 27 November 23 -
#India
China Pneumonia: చైనాలో న్యుమోనియా..ఇండియాలో మరోసారి లాక్ డౌన్..?
కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో చైనాలో మరో మహమ్మారి వ్యాప్తి మొదలైంది. ప్రస్తుతం చైనాలో న్యుమోనియా దారుణంగా ప్రబలుతోంది. ఈ వ్యాధి పిల్లలలో కనిపిస్తుండటం ఆందోళనకరంగా మారింది.
Published Date - 08:17 AM, Mon - 27 November 23 -
#India
China pneumonia: చైనాలో న్యుమోనియా, రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్
చైనాలో చిన్నారులకు వ్యాపిస్తున్న న్యుమోనియా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంది. అయితే చలికాలంలో సాధారణ శ్వాసకోశ సమస్యలని చైనా మొదట చెప్పుకొచ్చింది.
Published Date - 06:03 PM, Sun - 26 November 23 -
#Speed News
Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్, మరో 3 రోజులు వర్షాలు
Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా గురువారం నుంచి తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు మరో మూడ్రోజుల పాటు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 26వ తేదీ వరకు వర్షాలు పడతాయని.. అయితే భారీ వర్షాలు మాత్రం కురిసే అవకాశాలు లేవని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఉదయం […]
Published Date - 01:10 PM, Fri - 24 November 23 -
#Special
Facebook: ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఓకే చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త
మీకు ఫేస్ బుక్ అకౌంట్ ఉందా.. గుర్తు తెలియని వ్యక్తుల రిక్వెస్ట్ ను అంగీకరిస్తున్నారా.. అయితే మీరు చిక్కుల్లో పడినట్టే.
Published Date - 12:01 PM, Tue - 21 November 23 -
#Andhra Pradesh
Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, భక్తులు అలర్ట్
శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరిస్తోందని భక్తులు అంటున్నారు.
Published Date - 01:12 PM, Tue - 14 November 23