Alert
-
#Special
IRDAI లో 45 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. లాస్ట్ డేట్ మే 10
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 45 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలైంది.
Date : 12-04-2023 - 4:30 IST -
#Covid
COVID Cases : దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. అలెర్ట్ చేసిన కేంద్రం..
దేశంలో కరోనా పంజా విసురుతుంది. రోజురోజుకి కేసులు పెరుగుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కేసుల సంఖ్య లెక్కకుమించి అధికమవుతుండటంతో ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి.
Date : 08-04-2023 - 6:14 IST -
#Speed News
Cable Bridge: ట్రాఫిక్ అలర్ట్.. కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో నో ఎంట్రీ
ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 10 వరకు హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు మార్గం మూసివేయనున్నారు.
Date : 06-04-2023 - 3:47 IST -
#Special
Temperatures Alert: భాగ్యనగరంలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. వాతావరణ శాఖ అలెర్ట్
మొన్న కురిసిన వడగండ్ల వానను హైదరాబాద్ వాసులు బాగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఎండాకాలం భాగ్యనగరంలో ప్రతాపం చూపుతోంది. చల్లటి వాతావరణం మండుటెండగా మారుతోంది.
Date : 28-03-2023 - 2:46 IST -
#Speed News
Revanth Reddy: రేవంత్ రెడ్డి భద్రతపై ఆదేశాలు జారీ!
రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పేరిట పాదయాత్ర చేపడుతున్నది తెలిసిందే. తన పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Date : 06-03-2023 - 6:00 IST -
#Andhra Pradesh
TTD Alert: నేటి నుంచి ఆన్ లైన్ లో అకామిడేషన్ బుకింగ్.. ఇలా బుక్ చేసుకోండి
శ్రీ వారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 27-02-2023 - 7:50 IST -
#Life Style
Pre Diabetes Symptoms: బీ అలర్ట్.. ప్రీ-డయాబెటిస్ లక్షణాలు ఇవీ
డయాబెటిస్ వ్యాధి రావడానికి ముందు కొన్ని సిగ్నల్స్ (Signals) ఇస్తుంది. ఆ స్టేజ్ ను "ప్రీ డయాబెటిస్" అంటారు.
Date : 15-02-2023 - 8:45 IST -
#Devotional
Tirumala Darshan Tickets : డిసెంబర్ 24న వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల
డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ (TTD) వెబ్ సైట్ లో టికెట్లు అందుబాటులో ఉంచనుంది.
Date : 23-12-2022 - 4:30 IST -
#India
Corona Alert: బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిందే!
కరోనా (Corona) కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
Date : 21-12-2022 - 3:33 IST -
#Telangana
Telangana Health Director: పానీ పూరి తింటున్నారా.. అయితే జర జాగ్రత్త!
పానీ పూరి తింటున్నారా.. అయితే జర జాగ్రత్త. తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.
Date : 25-11-2022 - 12:13 IST -
#Speed News
Credit Card Tips: క్రెడిట్ కార్డు ఉందా..? అయితే ఈ విషయాలపై ఓ లుక్కేయండి!
క్రెడిట్ కార్డును వినియోగించేవారు డబ్బులను కాస్త అధికంగానే ఖర్చు పెడతారని వివిధ సర్వేలు చెబుతున్నాయి.
Date : 09-10-2022 - 11:58 IST -
#Speed News
Alert : కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం..!!
యూరప్ దేశాల్లో భయభ్రాంతులకు గురిచేస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు భారత్ కు కూడా పాకింది. ఇప్పటికే దేశంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీపాక్స్ కలకలం రేపుతోంది.
Date : 24-07-2022 - 8:04 IST -
#India
Monkeypox: `మంకీ ఫాక్స్` పై భారత్ అలర్ట్!
మంకీ ఫాక్స్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత దేశంలోకి ఆ వ్యాధి ఎంట్రీ ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.
Date : 21-05-2022 - 3:40 IST -
#India
India Alerts: రష్యా, ఉక్రెయిన్ ల్లోని భారతీయులకు అలర్ట్!
రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్ని యుద్ధ వాతావరణం భారత్ కు తాకింది. ఆయా దేశాల్లో ఉండే భారతీయులు తిరిగి దేశానికి రావాలని తెలియచేసింది. భారతీయ విద్యార్థులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని సూచించింది.
Date : 15-02-2022 - 3:26 IST -
#Speed News
Srikakulam: శ్రీకాకుళంలో కరోనా డెంజర్ బెల్స్..
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవ్వుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇటు ఏపీలో కూడా కరోనా కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి.
Date : 12-01-2022 - 9:21 IST