Aam Aadmi Party
-
#India
AAP : ఇండియా కూటమికి బైబై చెప్పిన కేజ్రీవాల్
అయితే, ఈ సమావేశానికి ముందే కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అనూహ్యంగా కూటమి నుంచి నిష్క్రమించనుందని ప్రకటించగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కూడా సమావేశానికి దూరంగా ఉండబోతున్నట్టు స్పష్టం చేసింది.
Published Date - 12:24 PM, Sat - 19 July 25 -
#India
Delhi Elections 2025 : ఆప్ ఓటమికి ముఖ్య కారణాలు ఇవే..!
Delhi Elections 2025 : ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమి పట్ల చాలా నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఓటమి వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు, ఆయన చేసిన నిర్ణయాలు, ఇంకా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.
Published Date - 02:34 PM, Sat - 8 February 25 -
#India
Delhi Elections : ఆకట్టుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మ్యానిఫెస్టో
Delhi Elections : ఈ మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా రూపొందించబడింది
Published Date - 07:32 AM, Tue - 28 January 25 -
#India
Delhi Polls 2025 : కాంగ్రెస్‌తో పొత్తుకు కేజ్రీవాల్ నో.. ఎందుకు ?
2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొత్తం 70 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(Delhi Polls 2025) ఒంటరిగా పోటీ చేసింది.
Published Date - 12:19 PM, Wed - 11 December 24 -
#India
Kailash Gahlot : కేజ్రీవాల్‌కు షాక్.. బీజేపీలోకి ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్!
మంత్రి పదవికి కైలాష్ గెహ్లాట్(Kailash Gahlot) రాజీనామాను ఢిల్లీ సీఎం అతిషి అంగీకరించారు.
Published Date - 02:14 PM, Sun - 17 November 24 -
#India
Kejriwal : నన్ను మళ్లీ సీఎం చేయండి అంటూ ఢిల్లీ ఓటర్లకు కేజ్రీవాల్ బహిరంగ లేఖ
Kejriwal : న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు కేజ్రీవాల్ దేశ రాజధానిలో అభివృద్ధిని ఆపడానికి బిజెపి కుట్ర చేస్తోందని ఆరోపించారు, దానిని ఓడించడానికి ప్రజల మద్దతును కోరారు. ఢిల్లీ వాసులను ఉద్దేశించి రాసిన లేఖలో, కేజ్రీవాల్ అవినీతికి పాల్పడినందుకు కాదు, నగర మౌలిక సదుపాయాలు , సేవలను మెరుగుపరచడానికి చేసిన ప్రయత్నాల వల్ల ఐదు నెలల జైలు శిక్ష అనుభవించారని పేర్కొంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు.
Published Date - 07:18 PM, Wed - 16 October 24 -
#India
CM Atishi : డీయూ కాలేజీలకు రూ.100 కోట్లు విడుదల: సీఎం అతిషి
CM Atishi : అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం మొదట్నించీ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమత్రి అతిషి తెలిపారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏటేటా బడ్జెట్‌లో అత్యథిక మొత్తాన్ని విద్యారంగానికి కేటాయిస్తోందన్నారు.
Published Date - 07:26 PM, Sun - 13 October 24 -
#India
Aam Aadmi Party : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : ఆమ్ ఆద్మీ పార్టీ
Aam Aadmi Party : 2025 ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండవచ్చని అంచనా. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 స్థానాలకు గాను 62 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే.
Published Date - 04:55 PM, Wed - 9 October 24 -
#India
Arvind Kejriwal : ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదు.. ఈ ఫలితాలు మనకు నేర్పిన పాఠం: కేజ్రీవాల్
Arvind Kejriwal : "ఎన్నికలు సమీపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతి స్థానం, ప్రతి ఎన్నిక కఠినమైనదే. గెలుపు కోసం తీవ్రంగా కష్టపడి పనిచేయాలి. అంతర్గత పోరు ఉండకూడదు," అంటూ కేజ్రీవాల్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
Published Date - 05:10 PM, Tue - 8 October 24 -
#India
BJP : వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తా : కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
BJP : “హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ముగుస్తాయని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా అదే జరుగుతుందన్నారు. “డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి అని ప్రజలు అర్థం చేసుకున్నారు.
Published Date - 03:07 PM, Sun - 6 October 24 -
#India
Arvind Kejriwal : ఇక పై ఆ భవనంలోనే నివాసం ఉండనున్న కేజ్రీవాల్
Arvind Kejriwal : ఇకపై కేజ్రీ తన కుటుంబంతోపాటు ఫిరోజ్‌షా రోడ్డులో ఉన్న ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో నివాసం ఉండనున్నారు. ఆప్ పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలోని బంగ్లాలో ఇకపై నివాసం ఉండనున్నారు. పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిత్తల్‌కు అధికారికంగా కేటాయించిన ఆ భవనం.. ఫిరోజ్‌షా రోడ్డులో ఉంది.
Published Date - 01:40 PM, Fri - 4 October 24 -
#India
Arvind Kejriwal : కొత్త ఇంటికి మారనున్న అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోనే నివసించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Published Date - 04:13 PM, Wed - 2 October 24 -
#India
Delhi: వాంగ్‌చుక్‌ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సీఎం..అడ్డుకున్న పోలీసులు..
Delhi: సింగు సరిహద్దులో ఢిల్లీ పోలీసులు వాంగ్‌చుక్‌తో సహా 120 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వాంగ్‌చుక్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆయనను కలిసేందుకు సీఎం ఆతిశీ బవానా పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
Published Date - 05:42 PM, Tue - 1 October 24 -
#India
Arvind Kejriwal : తిహార్ జైల్లో టార్చర్ చేశారు : కేజ్రీవాల్
Arvind Kejriwal : ఢిల్లీ, పంజాబ్‌లలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని ప్రధాని మోడీ భావించారని, ఇప్పుడు హర్యానాలో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని భయపడ్డారని కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన సంక్షేమ పథకాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
Published Date - 09:38 PM, Sun - 29 September 24 -
#India
Arvind Kejriwal: హర్యానాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం: కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని... హర్యానాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అందుకే తనను మోడీ అడ్డుకోవాలని చూశాడని ఆరోపించారు.
Published Date - 05:40 PM, Sun - 29 September 24