Aam Aadmi Party
-
#India
Delhi : నేటి నుండి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
Delhi: సభ ప్రారంభమైన తర్వాత ప్రత్యేక ప్రస్తావనలు ఉంటాయని, స్పీకర్ అనుమతి తర్వాత ఎమ్మెల్యేలు నగరం, వాటి ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తనున్నారు.
Published Date - 12:15 PM, Thu - 26 September 24 -
#India
BJP : ఆమ్ ఆద్మీ పార్టీ షాక్..బీజేపీలో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు
BJP : దిల్షాద్ కాలనీ నంబర్ 217 వార్డుకు ప్రీతి కౌన్సిలర్‌గా ఉండగా, గ్రీన్‌పార్క్ వార్డ్ నెంబర్ 150కి కౌన్సిలర్‌గా ఫోగట్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీలో చేరారు.
Published Date - 06:56 PM, Wed - 25 September 24 -
#India
Arvind Kejriwal : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు అరవింద్ కేజ్రీవాల్ లేఖ
Arvind Kejriwal : పార్టీలు వస్తాయి, పోతాయి, ఎన్నికలు వస్తాయి, పోతాయి, నాయకులు వస్తారు, పోతారు, కానీ భారతదేశం ఎప్పుడూ దేశంగానే ఉంటుంది. ఈ దేశపు త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడూ సగర్వంగా ఆకాశంలో ఎగురవేయడం మనందరి బాధ్యత.'' అన్నారు.
Published Date - 01:01 PM, Wed - 25 September 24 -
#India
Atishi Marlena : ఢిల్లీ సీఎం కుర్చీ ఎప్పటికీ ఆయన కోసమే : అతిషీ మర్లెనా
Kejriwal: ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన ఓ కుర్చీని ఉంచడంతో పాటు తాను వేరే సీట్లో కూర్చోని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది.
Published Date - 01:40 PM, Mon - 23 September 24 -
#India
Roadshow : రోడ్‌షోతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్
Kejriwal started the election campaign: యమునానగర్‌లోని జగాధరి అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ రోడ్‌షో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 11 జిల్లాల్లో 13 ర్యాలీల్లో కేజ్రీవాల్ పాల్గోనున్నారు. హర్యానాలోని 90 నియోజకవర్గాలకు 'ఆప్' సొంతంగానే పోటీ చేస్తోంది.
Published Date - 06:27 PM, Fri - 20 September 24 -
#India
Kejriwal : రేపటి నుండి హర్యానాలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం
Arvind Kejriwal election campaign in Haryana: హర్యానాలోని 11 జల్లాల్లో 13 రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది. అభ్యర్థుల గెలుపు కోసం కేజ్రీవాల్ విస్తృతంగా ప్రచారం చేస్తారని పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ వెల్లడించారు.
Published Date - 04:44 PM, Thu - 19 September 24 -
#India
Atishi : ఇలాంటి అవకాశం ఆప్‌లోనే సాధ్యం అవుతుంది: అతిషీ
Delhi New CM Atishi: ఢిల్లీ సీఎంగా నన్ను ఎంపిక చేసినందుకు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాపై ఎంతో నమ్మకంతో ఆ బాధ్యతను అప్పగించారు. ఇలాంటి అవకాశం ఆప్‌లోనే సాధ్యం అవుతుంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ అవకాశం కల్పించారు.
Published Date - 03:23 PM, Tue - 17 September 24 -
#India
Atishi : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి మార్లేనా
Atishi is the new Chief Minister of Delhi: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అతిశీ పేరును ప్రతిపాదించారు. ఇందుకు ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపారు. అతిశీ పేరును సీఎంగా ప్రకటించిన తరువాత సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు.
Published Date - 12:08 PM, Tue - 17 September 24 -
#India
Kejriwal: రేపే కేజ్రీవాల్ రాజీనామా.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అపాయింట్‌మెంట్!
Kejriwal resigns tomorrow : కేజ్రివాల్ రేపు(మంగళవారం) తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు.
Published Date - 05:11 PM, Mon - 16 September 24 -
#India
Aam Aadmi Party : ఈరోజు సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పీఏసీ సమావేశం
Aam Aadmi Party PAC meeting today: కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే దానిపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో ఆప్ నేత మనీష్ సిసోడియా సమావేశమయ్యారు.
Published Date - 01:41 PM, Mon - 16 September 24 -
#India
Delhi CM : కేజ్రీవాల్ వారసురాలు అతిషేనా..?
Kejriwal successor is Atishi: అరవింద్ కేజ్రీవాల్ వారసురాలు అతిషినే అని ఓ ప్రచారం అయితే సాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిస్తారనే చర్చ సైతం నడుస్తుంది.
Published Date - 05:33 PM, Sun - 15 September 24 -
#India
AAP : 21 మంది అభ్యర్థులతో ఆప్ నాలుగో జాబితా విడుదల
Haryana Assembly Polls : ఇటీవల మూడు జాబితాల్లో 40మంది అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో 21మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు ఆప్ 61మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
Published Date - 05:41 PM, Wed - 11 September 24 -
#India
Jammu Kashmir : జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఆప్ పోటీ.. తొలి జాబితా విడుదల
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక గెలుపే లక్ష్యంగా ఆప్ తీవ్రమైన కృషి చేస్తోంది. గులాం నబీ ఆజాద్ డెమోక్రటిక్ ప్రొగ్రెసీవ్ ఆజాద్ పార్టీ కూడా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Published Date - 04:42 PM, Mon - 26 August 24 -
#Speed News
Arvind Kejriwal: సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్…
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో నిందితుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా కేసులో సీఎం కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను 7 రోజులు పొడిగించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Published Date - 10:06 AM, Mon - 27 May 24 -
#India
Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్ హత్యకు భారీ కుట్ర..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా ఆయనను ఈడీ కస్టడీ నుంచి సీబీఐ తమ కస్టడీకి తీసుకుని విచారిస్తుంది. కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ షుగర్ సమస్యతో బాధపడుతున్నారు.
Published Date - 01:54 PM, Sat - 20 April 24