Aam Aadmi Party
-
#India
Kejriwal : నాకు ఇంజక్షన్లు ఇవ్వండి…కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ !
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈనేపధ్యంలో తాజాగా అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా కోర్టును ఆశ్రయించారు. జైల్లో తనకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్న కారణంగా ఇంజక్షన్లు ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టు (Rouse […]
Date : 19-04-2024 - 2:02 IST -
#India
Aap Ka Ram Rajya : ‘ఆప్ కా రామ్ రాజ్య’ విడుదలైంది.. ఏమిటో తెలుసా ?
Aap Ka Ram Rajya : ఎన్నికల వేళ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 17-04-2024 - 1:25 IST -
#India
Kejriwal: “నా పేరు అరవింద్ కేజ్రీవాల్..కానీ నేను ఉగ్రవాదిని కాదు..తీహార్ జైలు నుండి సందేశం
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh) మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ “దేశం కోసం మరియు ఢిల్లీ ప్రజల కోసం కొడుకు మరియు సోదరుడిలా” పని చేశారని తీహార్ జైలు నుండి ఒక సందేశం పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆ సందేశాన్ని చదివి వినిపించారు. “నా పేరు అరవింద్ కేజ్రీవాల్..కానీ నేను ఉగ్రవాదిని కాదు..అని కేజ్రీవాల్ సందేశం పంపినట్లు వెల్లడించారు. […]
Date : 16-04-2024 - 1:40 IST -
#India
Atishi : మరో నలుగురు ఆప్ నేతలు అరెస్టు..అతిషి కీలక వ్యాఖ్యలు
Aam Aadmi Party: నేడు ఢిల్లీలో మీడియాతో ఆప్ మంత్రి ఆతిషి(AAP Minister Atishi) మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండు నెలల్లో, లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) నేతలు అరెస్టు కానున్నట్లు ఆమె చెప్పారు. ఆ జాబితాతో తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, ఆతిషి, దుర్గేశ్ పాఠక్, రాఘవ్ చద్దాలు ఉన్నట్లు వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ(bjp) పాలన పట్ల తమకు భయం లేదని, ఎంత మందిని […]
Date : 02-04-2024 - 11:31 IST -
#India
Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరం
Arvind Kejriwal : మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పట్టించుకోలేదు. ఢిల్లీ జల్ బోర్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Delhi Jal Board Case)లో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) సోమవారం ప్రకటించింది. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని.. విచారణకు ఆప్ సుప్రిమో హాజరు కాబోరని స్పష్టం […]
Date : 18-03-2024 - 10:38 IST -
#India
Anti-Modi Posters: ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’.. దేశ రాజధానిలో మోదీ వ్యతిరేక పోస్టర్లు కలకలం
ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక, అభ్యంతరకర పోస్టర్లు (Anti-Modi Posters) అంటించినందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ పోస్టర్లపై ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ అని రాసి ఉన్నట్టు సమాచారం.
Date : 22-03-2023 - 10:07 IST -
#India
Aam Aadmi Party: కర్ణాటకపై ఆప్ ఫోకస్.. 224 స్థానాల్లో పోటీ
ఈ ఏడాది దక్షిణ భారత రాష్ట్రమైన కర్ణాటకలో జరగనున్న ఎన్నికల సమరానికి ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కూడా పూర్తి ఉత్సాహంతో సన్నాహాలు ప్రారంభించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కూడా రాష్ట్రంలోని 224 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి మంగళవారం ప్రకటించారు.
Date : 01-02-2023 - 9:07 IST -
#India
MCD Elections : ఆప్ ఎమ్మెల్యేను దారుణంగా కొట్టిన జనం…వీడియో షేర్ చేసిన బీజేపీ..!!
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీల మధ్య గట్టి పోటీనెలకొంది. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ను జనాలు కొట్టిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలతో ఎమ్మెల్యేను కొట్టినట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ […]
Date : 22-11-2022 - 5:22 IST -
#India
Delhi : ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ఆప్
డిసెంబరు 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ 134 మంది...
Date : 12-11-2022 - 7:35 IST -
#India
AAP Gujarat CM Candidate: నేడు గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న కేజ్రీవాల్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేడు ఆప్ సీఎం అభ్యర్థిని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించనున్నారు. ఇసుదాన్ గాధ్వి కానీ గోపాల్ ఇటాలియా లు ఆప్ ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గుజరాత్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటిది డిసెంబర్ 1న, రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5న జరగనుంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం తేదీలను ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ఆప్ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. […]
Date : 04-11-2022 - 9:20 IST -
#India
Delhi Politics : ఆప్ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామా…గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం..?
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సామాజిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామా చేశారు. శుక్రవారం నాడు రాజేంద్ర పాల్ గౌతమ్ ఓ బౌద్దుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
Date : 09-10-2022 - 8:10 IST -
#India
Punjab Governor:పంజాబ్లో ఆప్ సర్కారుకు షాకిచ్చిన గవర్నర్..
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ షాకిచ్చారు.
Date : 22-09-2022 - 1:33 IST -
#India
Jharkhand Political Crisis : `విశ్వాస`పాత్రుడి మూడ్!
దేశ వ్యాప్తంగా బీజేపీ వేస్తోన్న రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేయడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలో ఆయా రాష్ట్రాల బీజేపీయేతర సీఎంలు విశ్వాస తీర్మానం అస్త్రాన్ని పెట్టుకున్నారు. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ విశ్వాస తీర్మానంకు సిద్ధం అయ్యారు.
Date : 05-09-2022 - 1:02 IST -
#India
AAP : గుజరాత్ లో పంజాబ్ తరహా `ఆప్` ఫార్ములా
రెండున్న దశాబ్దాల బీజేపీ ప్రస్తానాన్ని గుజరాత్ లో ఆపడానికి ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పలు ప్రయత్నాలు చేస్తున్నారు.
Date : 03-09-2022 - 2:18 IST -
#India
Delhi Assembly : ఢిల్లీ అసెంబ్లీలోకి ఎంపీల నిషేధం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీలోకి ఎంపీల ఎంట్రీని నిషేధిస్తూ అసెంబ్లీ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 30-08-2022 - 1:25 IST