Tollywood
-
#Cinema
Prashanth Neel: నన్ను ఫాలో కావద్దు, నేను చేసిన తప్పు మీరు చేయవద్దు…. కెజిఎఫ్ డైరెక్టర్ ఇలా అనేశాడేంటి?
దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు దర్శకత్వం వహించినది కేవలం 4 సినిమాలే అయినప్పటికీ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట కన్నడలో ఉగ్రం సినిమాతో మంచం గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ ఆ తర్వాత కేజిఎఫ్ పార్ట్ వన్, పార్ట్ టు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రశాంత్ నీల్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా సలార్. పాన్ ఇండియా హీరో […]
Published Date - 11:30 AM, Thu - 7 March 24 -
#Cinema
Janhvi Kapoor: దేవర నుంచి జాన్వీ కపూర్ న్యూ పోస్టర్ రిలీజ్.. జాన్వీ లుక్ మాములుగా లేదుగా!
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు […]
Published Date - 11:00 AM, Thu - 7 March 24 -
#Cinema
Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ కెరియర్ నాశనం అవడానికి గల కారణాలు ఇవే?
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ దివంగత నటి ఆర్తి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం కాలేదు. ఆర్తి అగర్వాల్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో పాటు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఆర్తి అగర్వాల్. దాదాపు పదేళ్ల పాటు టాలీవుడ్‌ని ఊపేసింది. అనుష్క, శ్రియా, నయనతార వంటి స్టార్ భామల జోరు […]
Published Date - 11:00 AM, Wed - 6 March 24 -
#Cinema
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ అయ్యేది అప్పుడే.. బన్నీ కోసం రంగం లోకి బాలీవుడ్ స్టార్ హీరో?
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో పుష్ప సినిమా పేరు కూడా ఒకటి. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో విడుదలైన పుష్ప పార్ట్ 1 సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పుష్ప 2 సినిమా ఇంకా విడుదల కాకముందే పుష్ప 3 కి సంబంధించి వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. గత […]
Published Date - 10:30 AM, Wed - 6 March 24 -
#Cinema
Game Changer: హమ్మయ్య ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్ విడుదల.. సాంగ్ రిలీజ్?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం చెర్రీ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి […]
Published Date - 10:00 AM, Wed - 6 March 24 -
#Cinema
Mahesh babu: మహేష్ కు అది తలకు మించిన భారమే అని అంటున్న చిరంజీవి?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ఎప్పుడు విడుదల అవుతుందా అని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మహేష్ ఈజ్ ట్రూ పెర్ఫార్మర్. కానీ జక్కన్న హార్డ్ టేకింగ్‌కు మహేష్ తట్టుకోగలరా? అనే డౌట్ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ లోనూ ఉంది. దానికితోడు ఈ సినిమా షూటింగ్‌కే 3 సంవత్సరాలు పట్టడం […]
Published Date - 09:30 AM, Wed - 6 March 24 -
#Cinema
Akhanda 2: సెంటిమెంట్ గా ఆ రోజునే బాలయ్య అఖండ 2 అనౌన్స్
నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు రూపొందడం.. ఆ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడం తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబో అంటే.. ఆ సినిమా హిట్టే అనే టాక్ బలంగా ఉంది.
Published Date - 10:59 PM, Tue - 5 March 24 -
#Cinema
NTR Devara: ఎన్టీఆర్ దేవర షూటింగ్ ఎంత వరకు వచ్చింది?
నందమూరి ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దేవర పోస్ట్ పోన్ అని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా తెర వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.
Published Date - 10:52 PM, Tue - 5 March 24 -
#Cinema
Rakul Preet Singh: పెళ్లి తర్వాత భర్తతో కలిసి మొదటిసారి డాన్స్ చేసిన రకుల్.. నెట్టింట వీడియో వైరల్?
బాలీవుడ్ ప్రేమ జంట జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ళుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 21న మూడుముళ్ల బంధంతో ఏడు అడుగులు వేశారు. గోవాలో కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి అయిన దగ్గర నుంచి మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ రకుల్ సందడి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే […]
Published Date - 12:10 PM, Tue - 5 March 24 -
#Cinema
Pushpa 3 : 2025 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో పుష్ప 3..?
Pushpa 3 పుష్ప 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి పుష్ప 3 గురించి వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. పుష్ప 1 ది రైజ్ కి ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 ది రూల్ ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అయితే పుష్ప రెండో భాగంతో ఆగదని పార్ట్ 3 కూడా ఉంటుందని ఈ మధ్య వార్తలు వచ్చాయి.
Published Date - 11:15 AM, Tue - 5 March 24 -
#Cinema
Idly Vada Ram Charan : సౌత్ ఫేస్ రాం చరణ్.. అది అవమానించినట్టు కాదు.. షారుఖ్ వీడియోపై ఫ్యాన్స్ క్లారిటీ..!
Idly Vada Ram Charan అనంత్ అంబాని ప్రీ వెడ్డింగ్ వేడుకలో షారుఖ్ ఖాన్ రాం చరణ్ ని పిలిచే సందర్భంగా ఇడ్లీ వడ రాం చరణ్ అని పిలిచాడని ఒక వీడియో వైరల్ గా మారింది. ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ దానిపై షారుఖ్ ఖాన్
Published Date - 10:30 AM, Tue - 5 March 24 -
#Cinema
Samantha: అమ్మవారి సేవలో హీరోయిన్ సమంత.. సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి తెగ ప్రయత్నిస్తోంది. సమంత రీ ఎంట్రీ కోసం కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మయోసైటీస్ వ్యాధి కారణంగా ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తున్నట్లు తెలిపిన సమంత, చెప్పినట్టుగానే ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న సమంత మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత […]
Published Date - 09:30 AM, Tue - 5 March 24 -
#Cinema
Adivi Sesh Dulquer Salman Multistarer : అడివి శేష్.. దుల్కర్ సల్మాన్.. అదిరిపోయే మల్టీస్టారర్..!
Adivi Sesh Dulquer Salman Multistarer టాలీవుడ్ యువ హీరోల్లో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్న హీరో అడివి శేష్. ముందు సొంత కథలతో ప్రయోగాలు చేసి విఫలమైన అడివి శేష్
Published Date - 09:25 AM, Tue - 5 March 24 -
#Cinema
NTR Devara : ఎన్టీఆర్ దేవరలో మరో బాలీవుడ్ భామ.. కొరటాల శివ ప్లానింగ్ అదుర్స్..!
NTR Devara యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర మొదటి భాగం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. RRR తర్వాత తారక్ చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు
Published Date - 08:45 AM, Tue - 5 March 24 -
#Cinema
Viswambhara : విశ్వంభర ఆయన రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్..!
Viswambhara మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Published Date - 11:20 PM, Mon - 4 March 24