HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Good News For Allu Arjun Fans Pushpa 2 Teaser Is Coming Soon

Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే పుష్ప 2 టీజర్ విడుదల?

  • Author : Sailaja Reddy Date : 30-03-2024 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa 2
Pushpa 2

టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పుష్ప పార్ట్ 1 సినిమాతో ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ. ఈ సారి అంతకుమించి అనే విధంగా పుష్ప 2 ఉండబోతుందని తెలుస్తోంది. కాగా పుష్ప పార్ట్ 1 లో నటనకు బన్నీ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే పుష్ప 2 సినిమాను ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కానున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే త్వరలోనే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు ఫహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, అజయ్ తదితరులు నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానులు ఆసక్తితో ఉన్నారు. పుష్ప: ది రూల్ సినిమా విడుదలకు నాలుగు నెలల ముందు అంటే ఏప్రిల్ లో టీజర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు ఇది స్పెషల్ ఇయర్. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన పుష్ప పార్ట్1 నిలిచిన విషయం తెలిసిందే. ఇక పుష్ప 2 విడుదల కానుండటంతో 2024 ఆయనకు మరింత స్పెషల్ గా మారనుంది. అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి 21 ఏళ్ల క్రితం మార్చి 28న విడుదలైంది. సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు ఈ ఐకాన్ స్టార్ సర్ ప్రైజ్ లు ఇచ్చే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Pushpa 2
  • Pushpa 2 movie
  • pushpa 2 teaser
  • tollywood

Related News

Hansika Divorce

Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

గత కొంతకాలంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీనటులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. సమంత-చైతన్య, ధనుష్-ఐశ్వర్య వంటి జంటల బాటలోనే ఇప్పుడు హన్సిక కూడా చేరడం గమనార్హం

  • Vishwa Mahila Bapu Bomma Puraskar Awards 2026

    బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • Allu Arjun- Atlee

    అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • Jr. NTR Loses Cool

    జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

Latest News

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd