Tollywood
-
#Cinema
Allu Arjun: బిజినెస్ రంగంలో తగ్గేదేలే అంటున్న బన్నీ.. ఆంధ్రాలో మల్టీప్లెక్స్ కీ ప్లాన్!
ప్రస్తుతం చాలామంది టాలీవుడ్ హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రధానంగా మహేష్ బాబు,అల్లు అర్జున్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇంకా చాలా మంది టాలీవుడ్ హీరోలు బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. బిజినెస్ లోనూ అదరగొడుతూ వ్యాపారాల్లో కోట్లు ఆర్జిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమలో థియేటర్ బిజినెస్ బాగా ఊపందుకుంది. స్టార్ హీరోలు సైతం ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అల్లు అర్జున్, […]
Date : 19-03-2024 - 9:00 IST -
#Cinema
Tillu Square: ఏంటి.. టిల్లు స్క్వేర్ సినిమాకు ఏకంగా అంతమంది డైరెక్టర్లు వర్క్ చేసారా!
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతోపాటు ఓవర్ నైట్ లోనే
Date : 18-03-2024 - 11:07 IST -
#Cinema
Magadheera: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మగధీర మూవీ రీరిలీజ్
Magadheera: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ త్వరలో రీరిలీజ్ కానుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన మెగా బ్లాక్ బస్టర్ “మగధీర” చిత్రం మార్చి 26న […]
Date : 18-03-2024 - 6:54 IST -
#Cinema
Mokshagnya: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ డైరెక్టర్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ?
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నందమూరి హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం తండ్రి బాలకృష్ణ తో కలిసి ఒక పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అప్పటినుంచి సినిమా ఎంట్రీపై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. బాలకృష్ణ మాత్రం తన కొడుకు త్వరలోనే టాలీవుడ్ అరంగేట్రం చేస్తాడని ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు. మోక్షజ్ఞ లాంచ్ […]
Date : 18-03-2024 - 2:00 IST -
#Cinema
Pushpa 2: పుష్ప 2 నుంచి మొదటి పాట విడుదల కానుందా.. భారీ ఎత్తున ప్రమోషన్స్?
టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పుష్ప సినిమాతో ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ. ఈ సినిమా ఈసారి అంతకుమించి అనే విధంగా పుష్ప 2 ఉండబోతుందని తెలుస్తోంది. కాగా పుష్ప […]
Date : 18-03-2024 - 1:30 IST -
#Cinema
Singer Mangli: సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. డీసీఎం కారును ఢీకొట్టడంతో!
తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈమె వెండితెరపై, అలాగే బుల్లితెరపై అవకాశాలతో దూసుకుపోతున్నా విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వెండితెరపై వరుసగా పాటలను పాడుతూ భారీగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అందుకు తగ్గట్టుగానే భారీగా పారితోషికాన్ని కూడా అందుకుంటోంది మంగ్లీ. ఈమె ఏ సినిమాలో పాట పాడిన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే సింగర్ మంగ్లీకి ప్రమాదం […]
Date : 18-03-2024 - 1:00 IST -
#Cinema
Megastar Chiranjeevi Viswambhara : విశ్వంభర యాక్షన్ సీన్స్ అప్డేట్.. మెగా ఫ్యాన్స్ కి రియల్ ట్రీట్..!
Megastar Chiranjeevi Viswambhara మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ మూవీ విశ్వంభర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్
Date : 18-03-2024 - 12:25 IST -
#Cinema
Premalu : తెలుగు రాష్ట్రాల్లో ప్రేమలు పరిస్థితి ఏంటి..?
Premalu గిరిష్ ఏడి డైరెక్షన్ లో నెస్లెన్, మమితా బిజు లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ప్రేమలు. మలయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మార్చి 8న తెలుగులో రిలీజైన ఈ సినిమా
Date : 18-03-2024 - 12:02 IST -
#Cinema
Director Teja: అది నేను కనిపెట్టాకే అందరూ ఉపయోగిస్తున్నారు.. ఆసక్తికర వాఖ్యలు చేసిన తేజ!
టాలీవుడ్ దర్శకుడు తేజ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో చిత్రం, జయం, నువ్వు నేను లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు తేజ. మొదట అసిస్టెంట్ కెమెరామెన్ గా కెరీర్ మొదలుపెట్టి సినిమాటోగ్రాఫర్ గా చాలా సూపర్ హిట్ సినిమాలకు పనిచేసి చిత్రం సినిమాతో దర్శకుడిగా మారారు. కెరీర్ మొదట్నుంచి కూడా కొత్త వాళ్ళతో, చిన్న హీరోలతో సినిమాలు తీస్తూ సక్సెస్ లు కొట్టాడు. మధ్యలో కొన్ని సినిమాలు పరాజయం […]
Date : 18-03-2024 - 12:00 IST -
#Cinema
Jagapathi Babu: జగపతిబాబు హీరో కాకపోయి ఉంటే ఆ ప్రొఫెషన్ లో ఉండేవారా?
టాలీవుడ్ హీరో, నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో విడుదల అవుతున్న ప్రతి పది తెలుగు సినిమాలలో కనీసం రెండు మూడు సినిమాలలో జగపతి బాబు తప్పకుండా నటిస్తున్నారు. ఒకవైపు పాజిటివ్ పాత్రలు చేస్తూనే మరొకవైపు విలన్ గా నెగటివ్ […]
Date : 18-03-2024 - 11:38 IST -
#Cinema
Nandamuri Mokshagna : మోక్షజ్ఞ తెరంగేట్రం.. డైరెక్టర్ ఫిక్స్ అయినట్టేనా..?
Nandamuri Mokshagna నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులంతా కూడా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా నుంచి మోక్షజ్ఞ
Date : 18-03-2024 - 10:55 IST -
#Cinema
Sukumar : పుష్ప 2 తర్వాత సుకుమార్ హీరో అతనేనా..?
Sukumar పుష్ప 1 తో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ పుష్ప 2ని సిద్ధం చేస్తున్నాడు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్ కి రిలీజ్ చేసేలా కృషి చేస్తున్నారు. పుష్ప 2 సినిమా ఆగష్టు 15న ఇండిపెండెన్స్
Date : 18-03-2024 - 9:25 IST -
#Cinema
Mrunal Thakur : మృణాల్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా..?
తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా సూపర్ హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.
Date : 18-03-2024 - 8:50 IST -
#Cinema
Hanuman : OTTలో 8 నిమిషాల కత్తిరింపుతో హనుమాన్.. రీజన్ ఏంటంటే..?
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ (Hanuman) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం రోజు హిందీ వెర్షన్ జియో సినిమాస్ లో రిలీజ్ కాగా ఆదివారం తెలుగు వెర్షన్ జీ 5
Date : 18-03-2024 - 8:34 IST -
#Cinema
Rajamouli: మహేష్ మూవీకి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాజమౌళి.. కారణం అదే!
తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి ఒకదాని తర్వాత ఒకటి సినిమాలను విడుదల చేస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలచడంతో పాటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇకపోతే జక్కన్న చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రాజమౌళి క్రేజ్ మరింత పెరిగింది. మరి […]
Date : 17-03-2024 - 4:00 IST