HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tillu Square Star Anupama Parameswaran Counter Comments To Media

Anupama Parameswaran: అందుకే నేను ఆ పాత్ర చేశాను.. అనుపమ లేటెస్ట్ కామెంట్స్ వైరల్?

  • Author : Vamsi Chowdary Korata Date : 30-03-2024 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anupama Parameswaran
Anupama Parameswaran

టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా నిన్న ఈ చిత్రం విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. టిల్లు గాడు మరోసారి గట్టిగా నవ్వించేసాడు అని చెబుతున్నారు చూసినవారు. అంతేకాకుండా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది. కాగా ఈ మూవీ రిలీజ్ కి ముందు అనుపమ పరమేశ్వరన్ చాలా ప్రశ్నలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఆ ప్రశ్నల కారణంగా ఆమె రెండు మూడు ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేదు. ఒక సమయంలో ఆ ప్రశ్నలకు అనుపమ సీరియస్ కూడా అయ్యింది. అసలు విషయం ఎంతంటే, మొన్నటివరకు పక్కింటి అమ్మాయిలా పద్ధతిగా కనిపించిన అనుపమ.. ఈ టిల్లు స్క్వేర్ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ లో కొంచెం అందాల ఆరబోస్తూ హాట్, ముద్దులతో రెచ్చిపోయినట్టు కనిపించింది. ఈ విషయాన్ని వేలెత్తి చూపిస్తూ.. సడన్ గా ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ ఎందుకు చేసారని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. కానీ అయితే అనుపమ మాత్రం.. అది బోల్డ్ క్యారెక్టర్ కాదని, పోస్టర్ లు చూసి పొసపోకండి, సినిమా చూసి మాట్లాడండి అని తెలిపింది.

అయినా సరే అనుపమని నిలదీస్తూనే వచ్చారు. తాజాగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో మూవీ టీం ప్రెస్ మీట్ పెట్టింది. ఈ ప్రెస్ మీట్ లో కూడా అనుపమని..ఇన్నాళ్లు ఇలాంటి పాత్రని చేయలేదు. ఇప్పుడే ఎందుకు చేసారని ప్రశ్నించగా.. అనుపమ మాట్లాడుతూ.. ఇప్పుడు మీరంతా నవ్వుతూ ఈ ప్రశ్న అడుగుతున్నారు. రిలీజ్ కి ముందు మాత్రం అలా అడగలేదు. మీరు సినిమా చూసి కన్వెన్స్ అయ్యారు కాబట్టి ఇప్పుడు నవ్వుతూ అడుగుతున్నారు. రిలీజ్ కి ముందు నేను ఒక మాట చెప్పాను. ఈ రోల్ చేసే వదులుకుంటే నేను మంచి అవకాశం వదులుకున్న దాని అవుతానని. ఈ పాత్రలో నన్ను చూసి కొత్తగా కనిపించానని మీరే అంటున్నారు. అందుకనే నేను ఆ పాత్ర చేశాను అని చెప్పుకొచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anupama Parameswaran
  • comment
  • Counter
  • Siddu Jonnalagadda
  • Tillu Square
  • tollywood

Related News

Siddu Venky

DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో చేయబోతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే మూవీపై దృష్టి సారించారు

  • Actor JD Chakravarthy Reveals Unknown Facts

    JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

  • Koratala Siva Balakrishna Combination

    బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

Latest News

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

  • పాఠశాలల్లో వాటర్ బెల్

  • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

  • పొడవాటి జుట్టు కావాలంటే అరటి తొక్కలను వాడాల్సిందే!

Trending News

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd