Tollywood
-
#Cinema
Rajamouli: మహేష్ మూవీకి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాజమౌళి.. కారణం అదే!
తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి ఒకదాని తర్వాత ఒకటి సినిమాలను విడుదల చేస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలచడంతో పాటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇకపోతే జక్కన్న చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రాజమౌళి క్రేజ్ మరింత పెరిగింది. మరి […]
Published Date - 04:00 PM, Sun - 17 March 24 -
#Cinema
Ustaad Bhagat Singh: ఆ మూవీకి డబ్బింగ్ చెబుతున్న పవన్ కళ్యాణ్.. అది అదే ఇది ఇదే అంటూ?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ గా, డాన్సర్ గా, రాజకీయ నాయకుడిగా, కొరియోగ్రాఫర్ గా ఇలా ఎన్నో రంగాలలో అనుభవం ఉన్న వ్యక్తి. అన్ని రంగాలలో రాణించడంతోపాటు తనదైన శైలిలో ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పరచుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు. అంటే ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో […]
Published Date - 02:30 PM, Sun - 17 March 24 -
#Cinema
Nani : స్టార్ అయ్యాక నాని మారిపోయాడు.. ఆ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!
Nani
Published Date - 02:12 PM, Sun - 17 March 24 -
#Cinema
Kalki vs Pushpa 2 : కల్కి వాయిదా పడుతుందా..? పుష్ప రాజ్ తో పోటీ సిద్ధమా..?
Kalki vs Pushpa 2 ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలతో సినిమాపై
Published Date - 01:01 PM, Sun - 17 March 24 -
#Cinema
Anchor Shyamala: అర్ధరాత్రి ఫోన్ చేసి మరి వేధించేవాడు.. సంచలన వాఖ్యలు చేసిన యాంకర్ శ్యామల!
యాంకర్ శ్యామల అందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన శ్యామల అటు తర్వాత సినిమాల్లో అవకాశాలు పొందింది. స్పీడున్నోడు, బెంగాల్ టైగర్’ లౌక్యం, మిస్టర్ లాంటి సినిమాల్లో నటించింది కానీ అవేవి ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో అక్కడ పెద్దగా రాణించింది ఏమీ లేకపోవడంతో బుల్లితెర పైనే బిందాస్ గా సెటిల్ అయ్యింది. పలు సినిమా ఫంక్షన్స్ ను హోస్ట్ చేస్తూనే, సినీ నటీనటులను ఇంటర్వ్యూలు చేయడం వంటివి చేస్తుంది. […]
Published Date - 12:00 PM, Sun - 17 March 24 -
#Cinema
Directors: వందల కోట్లు హీరోలకు మాత్రమేనా.. మాకులేదా అంటున్న డైరెక్టర్స్!
మొన్నటి వరకు హీరోలు మాత్రమే ఎక్కువగా పారితోషికం అందుకునేవారు. కానీ ఇటీవల కాలంలో దర్శకుల రేంజ్ కూడా పెరిగిపోయింది. కొందరు దర్శకులు హీరోలకు దీటున రెమ్యునరేషన్ అందుకుంటుండగా మరికొందరు హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ని అందుకుంటున్నారు . కొందరైతే వందల కోట్లు పారితోషికం అందుకుంటున్నారు. అందులో రాజమౌళి ఆద్యుడు. ఇక ఆయన్ని సుకుమార్, త్రివిక్రమ్, అట్లీ, సందీప్ వంగా లాంటి దర్శకులు అనుసరిస్తున్నారు. వీళ్ళ పారితోషికం స్టార్ హీరోలకేం తక్కువ కాదు. రాజమౌళికి రెమ్యునరేషన్ ఇచ్చే […]
Published Date - 11:00 AM, Sun - 17 March 24 -
#Cinema
Samantha: ఆ విషయంలో ఇప్పటికీ గర్వపడుతున్నాను.. సమంత కామెంట్స్ వైరల్?
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి మనందరికి తెలిసిందే. ఇటీవల కాలంలో సమంత పేరు తరచూ ఏదోక విషయంతో సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. సినిమాలకు సంబంధించిన విషయాలలో అలాగే సోషల్ మీడియాకు సంబంధించిన విషయాలలో సమంత పేరు వినిపిస్తూనే ఉంది. కాగా తెలుగులో సామ్ గత 14 ఏళ్ళుగా హీరోయిన్ గా రానిస్తున్న విషయం తెలిసిందే. ఏమాయ చేసావే మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. […]
Published Date - 10:00 AM, Sun - 17 March 24 -
#Cinema
Gang of Godavari: విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ఫిక్స్
గామి ప్రమోషన్స్ సమయంలో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం మే 17, 2024న గ్రాండ్గా విడుదల కానుంది. భారత ఎన్నికల సంఘం (ECI) ఇప్పుడే తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని ప్రకటించింది. మేకర్స్ ఎన్నికల తేదీ (13/5/2024)కి దగ్గరగా లేని విడుదల తేదీని ఎంచుకున్నారు. మే 17 నాటికి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో రాజకీయ […]
Published Date - 06:56 PM, Sat - 16 March 24 -
#Cinema
Samantha: ఆ సాంగ్ చేసినప్పుడు భయంతో వణికి పోయాను.. సమంత కామెంట్స్ వైరల్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. అయితే మొన్నటి వరకు కెరియర్ పరంగా బిజీగా గడిపిన సమంత ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొద్ది నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలలో బిజీ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తోంది. కాగా అభిమానులు కూడా సమంత రీ ఎంట్రీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల […]
Published Date - 01:00 PM, Sat - 16 March 24 -
#Cinema
Allu Arjun : అట్లీ సినిమా కోసం బన్నీ మైండ్ బ్లాక్ రెమ్యునరేషన్..!
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) చేసే సినిమాపై క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రం డైరెక్షన్ లో ఉంటుందని చెబుతుంటే కాదు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో ఉంటుందని
Published Date - 07:10 PM, Fri - 15 March 24 -
#Cinema
RC16 టైటిల్ పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి..! –
RC16 శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన నెక్స్ట్ సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు
Published Date - 06:01 PM, Fri - 15 March 24 -
#Cinema
Ram Charan: గేమ్ చేంజర్ కోసం వైజాగ్ కి చెర్రీ.. ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయిన ఎయిర్ పోర్ట్?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చెర్రీ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా మొదలైంది చాలా రోజులవుతున్నా కూడా ఇప్పటికీ సినిమాకు సంబంధించిన ఎటువంటి […]
Published Date - 12:05 PM, Fri - 15 March 24 -
#Cinema
Amitabh Bachchan: ప్రభాస్ కోసం చెమటలు చిందిస్తున్న బిగ్ బీ.. ఎంత కష్టమొచ్చిందో!
బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ వయసులో కూడా సినిమాలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో చాలా చిత్రాలు ఉన్నాయి. చేతి నిండా బోలెడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే బిగ్ బీ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమాలో […]
Published Date - 10:35 AM, Fri - 15 March 24 -
#Cinema
Pooja Hegde : బంగారంలా మెరిసిపోతున్న బుట్ట బొమ్మ..!
Pooja Hegde టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్దే చేతిలో సినిమాలు లేకపోయినా తన ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను మంత్ర్ ముగ్ధుల్ని చేస్తుంది. టాలీవుడ్ లో నిన్నటిదాకా టాప్ హీరోయిన్ గా దూసుకెళ్లిన అమ్మడు
Published Date - 07:45 PM, Thu - 14 March 24 -
#Cinema
Devara: ఎన్టీఆర్ దేవర కోసం ఆ డేంజరస్ ఫార్ములా అప్లై చేస్తున్న కొరటాల శివ!
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఇకపోతే తెలుగులో మొదటగా పాన్ ఇండియా సినిమా పెట్టింది రాజమౌళి అన్న విషయం మనందరికీ […]
Published Date - 07:37 PM, Thu - 14 March 24