HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Rashmika Mandanna Pushpa 2 Teaser Release Time Update

Pushpa2: పుష్ప 2 టీజర్ రిలీజ్ డేట్ టైం పిక్స్.. పోస్ట్ వైరల్?

  • By Sailaja Reddy Published Date - 09:36 PM, Sun - 7 April 24
  • daily-hunt
Pushpa2
Pushpa2

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యింది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా పేరు ట్రెండ్ అవుతోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉండడంతో ఈ సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికీ ప్రకటించారు. కాగా ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఈ సినిమా అప్డేట్ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join
గత ఏడాది అల్లు అర్జున్ బర్త్ డేకి ఒక చిన్న వీడియోని రిలీజ్ చేసిన ఆకట్టుకున్న మూవీ మేకర్స్ ఆ తరువాత మరో అప్డేట్ ని ని రిలీజ్ చేయలేదు. మళ్ళీ ఏడాది తరువాత అల్లు అర్జున్ బర్త్ డేకి టీజర్ ని తీసుకు వస్తున్నారు.

 

#Pushpa2TheRule teaser tomorrow at 11:07AM. pic.twitter.com/utmMi2Hdyu

— Allu Arjun (@alluarjun) April 7, 2024

ఆల్రెడీ ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కచ్చితమైన టైంని అనౌన్స్ చేయలేదు. తాజాగా ఆ టైంని అనౌన్స్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 11.07 నిమిషాలకు టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ టీజర్ ఆడియన్స్ కి కచ్చితంగా గూస్‌బంప్స్ తెప్పిస్తుందని చెబుతున్నారు.

Also Read: Dil Raju: ఫ్యామిలీ స్టార్ కోసం అలాంటి పనిచేసిన దిల్ రాజు.. థియేటర్స్ ముందు రివ్యూస్ అడుగుతూ!

కాగా ఈ టీజర్ ని జాతర సీక్వెన్స్ తో కట్ చేసారని తెలుస్తోంది. సినిమాలో ఈ సీక్వెన్స్ హైలైట్ ఉండబోతుందట. జాతర బ్యాక్ డ్రాప్ లో ఒక సాంగ్ అండ్ అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందట. ఇప్పుడు ఆ హైలైట్ సీక్వెన్స్ తోనే టీజర్ ని సిద్ధం చేసారని, దేవిశ్రీ ప్రసాద్ కూడా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

Also Read:  Jr Ntr: ఆ యాక్సిడెంట్ తర్వాత నేను బతికింది దానికోసమే: ఎన్టీఆర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Pushpa2
  • Pushpa2 movie
  • tollywood

Related News

Og Pushpa 2

Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

Boxoffice : అభిమానులు ఆశించినట్టుగా పుష్ప-2 రికార్డును మాత్రం ఇది అధిగమించలేదు. అల్లు అర్జున్ నటించిన ఆ చిత్రం తొలి రోజే రూ. 294 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో అగ్రస్థానంలో నిలిచింది.

  • SS Thaman

    SS Thaman: రాబోయే నాలుగు నెల‌లు కూడా థ‌మ‌న్‌దే హ‌వా.. చేతిలో భారీ ప్రాజెక్టులు!

Latest News

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd