Tollywood
-
#Cinema
Sivaji: శివాజీ రహస్య కూతురు గురించి గుట్టు రట్టు చేసిన ఆలీ..?
తెలుగు ప్రేక్షకులకు నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివాజీ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయిన శివాజీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. అందులో భాగంగానే నైంటీస్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. బిగ్ బాస్ షో కారణంగా శివాజీ ఫ్యామిలీ జనాలకు పరిచయం అయ్యింది. భార్య శ్వేత, కొడుకులు కెన్నీ, రిక్కీ […]
Published Date - 09:14 AM, Thu - 21 March 24 -
#Cinema
Samantha-Tamannah: తమన్నా ఆమె ప్రియుడితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సమంత.. ఫ్రెండ్షిప్ గోల్స్ అంటూ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మళ్లీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సమంత హిందీలో సిటాడెల్ సినిమా
Published Date - 04:25 PM, Wed - 20 March 24 -
#Cinema
Premalu OTT: ఓటీటీలో విడుదల కాబోతున్న ప్రేమలు మూవీ.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే!
ఇటీవల కాలంలో యువత ఎక్కువగా చర్చించుకుంటున్న సినిమా ప్రేమలు. మొదట మలయాళంలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నలిచింది. కేవలం రూ. 1.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ నాలుగు రోజులకే టార్గెట్ ఫినిష్ చేసింది. ఇక ఇప్పటివరకు దాదాపు ఆరు […]
Published Date - 04:18 PM, Wed - 20 March 24 -
#Cinema
Tamannaah: ఇది కదా తమన్నా అంటే.. రిజెక్ట్ చేసిన వాళ్ళతోనే కలిసినటిస్తోందిగా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తి అయిన కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా తమన్నా ప్రస్తుత వయసు 33 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అదే ఎనర్జీతో వరుసగా అవకాశాలను అందుకుంటు తీసుకుపోతోంది. తెలుగు తమిళం హిందీ […]
Published Date - 04:10 PM, Wed - 20 March 24 -
#Cinema
RC 16 Pooja Ceremony: మొదలైన రామ్ చరణ్ కొత్త మూవీ పనులు.. వీడియోస్ వైరల్?
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇకపోతే రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. rc16 వర్కింగ్ టైటిల్ తో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా ఈ సినిమా తెరకెక్కనుంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ […]
Published Date - 03:45 PM, Wed - 20 March 24 -
#Cinema
Guntur Kaaram: శ్రీ లీలా మహేష్ డాన్స్ కి ఫిదా అయిన స్టార్ క్రికెటర్.. పోస్ట్ వైరల్?
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. కాగా మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న థియేటర్లలో రిలీజైన గుంటూరు కారం […]
Published Date - 02:05 PM, Wed - 20 March 24 -
#Cinema
Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్.. ఆ బాధ భరించలేక అంటూ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఎన్నికలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో హరీష్ శంకర్ ర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో […]
Published Date - 08:47 AM, Wed - 20 March 24 -
#Cinema
Anushka: అనుష్క నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్.. ఓటీటీ కూడా!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. నవీన్ పొ
Published Date - 10:25 PM, Tue - 19 March 24 -
#Cinema
Kajal Aggarwal: నా ఫేవరేట్ హీరో అతనే.. కాజల్ కామెంట్స్ వైరల్?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాజల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపో
Published Date - 10:18 PM, Tue - 19 March 24 -
#Cinema
Surabhi: చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన హీరోయిన్.. జస్ట్ మిస్ చనిపోయేదాన్నంటూ!
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సురభి సుపరిచితమే. ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా బీరువా. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నటించి భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సినిమా సక్సెస్ అవడంతో ఈమెకు ఎక్స్ప్రెస్ రాజా, ఒక్క క్షణం లాంటి సినిమా అవకాశాలు వచ్చాయి.. అయితే సురభి తెలుగులో నటించినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టుగా నిలిచాయి. కేవలం తెలుగులో మాత్రమే […]
Published Date - 01:00 PM, Tue - 19 March 24 -
#Cinema
Rajamouli : నెక్స్ట్ సినిమాపై ఆసక్తికర వాఖ్యలు చేసిన జక్కన్న.. అతన్ని రిలీజ్ కి జపాన్ కి తీసుకొస్తానంటూ?
ఆర్ఆర్ఆర్.. సినిమా సక్సెస్ అవడంతో రాజమౌళికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. అంతే కాకుండా ఇతర దేశాల్లో కూడా రాజమౌళికి ఈ సినిమా తర్వాత భారీగా అభిమానులు ఏర్పడ్డారు. మరి ముఖ్యంగా జపాన్ అమెరికా లాంటి దేశాల్లో జక్కన్నకు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క రాజమౌళిని మాత్రమే కాకుండా రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లను కూడా ఇతర దేశాల్లో గ్రాండ్ గా ట్రీట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే గతంలో జపాన్ లో […]
Published Date - 12:50 PM, Tue - 19 March 24 -
#Cinema
Devara: ఎన్టీఆర్ దేవర నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే!
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు […]
Published Date - 12:40 PM, Tue - 19 March 24 -
#Cinema
Pooja Hegde: పూజా హెగ్డే ఈజ్ బ్యాక్.. బాలీవుడ్ అవకాశాలు కొట్టేసిన ముద్దుగుమ్మ?
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన పూజా హెగ్డే ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయిందని చెప్పవచ్చు. అందుకు గల కారణం ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవడం. ఇకపోతే పూజా హెగ్డే చివరగా విడుదలైన కిసికా భాయ్ కిసికా జాన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద […]
Published Date - 12:30 PM, Tue - 19 March 24 -
#Cinema
Ananya Nagalla: శ్రీవారి సేవలో హీరోయిన్ అనన్య నాగళ్ల.. ఫోటోస్ వైరల్?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అలాగే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. అలాగే ఈమె ప్రియదర్శి ప్రధానపాత్రలో తెరకెక్కిన మల్లేశం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. […]
Published Date - 11:00 AM, Tue - 19 March 24 -
#Cinema
Square Movie: టిల్లు స్క్వేర్ నుంచి థమన్ తప్పుకోవడానికి కారణం అదేనా?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ లు కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్న తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పదిరోజుల్లో మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికీ ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా […]
Published Date - 09:38 AM, Tue - 19 March 24