HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa 2 Teaser Fans Disappointed For Dialogue

Pushpa 2 Teaser : పుష్ప 2 టీజర్.. ఆ ఒక్క విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి..!

Pushpa 2 Teaser రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప 1 పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా పుష్ప 2 తో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి భారీ టార్గెట్

  • Author : Ramesh Date : 09-04-2024 - 12:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa 2 Teaser
Pushpa 2 Teaser

Pushpa 2 Teaser రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప 1 పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా పుష్ప 2 తో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి భారీ టార్గెట్ నే పెట్టుకున్నట్టు ఉన్నారు. పుష్ప 2 టీజర్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ బన్నీ కమిట్మెంట్ కు ఫిదా అయ్యారు. ముఖ్యంగా గంగమ్మ తల్లి వేషంలో అల్లు అర్జున్ లుక్ పూనకాలు తెప్పించేస్తుంది.

పుష్ప 2 సినిమా టీజర్ ఫ్యాన్స్ ని ఖుషి చేసినా టీజర్ లో ఒక్క డైలాగ్ లేకపోవడం ఫ్యాన్స్ ని అసంతృప్తి పరచింది. టీజర్ తో గంగమ్మ తల్లి వేషంలో శాంపిల్ చూపించిన సుకుమార్ బన్నీ పాత్ర మరోసారి దుమ్ము దులిపేయడం పక్కా అనే వైబ్ తెప్పించారు.

పుష్ప 2పై ఆడియన్స్ అంచనాలు ఎన్ని ఉన్నాయో వాటిని మించి సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. పుష్ప 2 లెక్క ఎక్కడ తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారట. సినిమా పై ఏర్పడిన ఈ బజ్ కి సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం రికార్డులు తిరగ రాయడం పక్కా అని చెప్పొచ్చు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామని రంగంలోకి దించుతున్నారని తెలుస్తుంది.

రిలీజైన పుష్ప 2 టీజర్ యూట్యూబ్ లో రికార్డులను సృష్టిస్తుంది. సినిమాపై అంచనాలు డబుల్ చేసిన ఈ టీజర్ లో బన్నీ మాస్ అవతార్ పూనకాలు తెప్పించేస్తుంది. ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమా విషయంలో పాన్ ఇండియా లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. సినిమాతో అల్లు అర్జున్ మరోసారి భారీ టార్గెట్ పెట్టుకున్నాడని చెప్పొచ్చు.

Also Read : Anupama Parameswaran : అనుపమ పరువు తీసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • bunny
  • Pushpa 2
  • pushpa 2 teaser
  • sukumar
  • tollywood

Related News

Tanikella Bharani's Emotion

Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీలో తనకు రాముడు, కృష్ణుడు వంటి మహనీయులు కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భరణి తన పోస్టులో “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ, వాళ్

  • Faria Abdullah's Shocking Comments on Marriage

    Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

  • Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

    Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

  • Fauji Movie

    Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd