HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sridevi Full Fun With Sister Maheswari Rare Video Viral

Sridevi: నెట్టింట వైరల్ అవుతున్న అతిలోక సుందరి రేర్ వీడియో.. కామెడీ మాములుగా లేదుగా!

  • Author : Vamsi Chowdary Korata Date : 08-04-2024 - 6:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sridevi
Sridevi

తెలుగు ప్రేక్షకులకు అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భౌతికంగా ఆమె మనకు దూరమైనప్పటికీ ఆమె జ్ఞాపకాలు మాత్రమే ఇంకా కళ్ళ ముందు మొదలుతూనే ఉన్నాయి. ఆమె అద్భుతమైన అందం చిరునవ్వు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. సినిమాలో పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగల నటి శ్రీదేవి. అయితే శ్రీదేవి మరణించి ఆరేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆమె మనతోనే మన మధ్యలోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join
ఈమె సినిమాలలో కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా యాక్షన్ సన్నివేశాలలో కూడా నటించింది. అలాగే కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటించి మెప్పించింది శ్రీదేవి. అలాగే కామెడీ పండించడంలో కూడా ఆమె దిట్టా అని చెప్పాలి. కామెడీ చేస్తే నవ్వులే నవ్వులు అని చెప్పొచ్చు. తాజాగా అలాంటి ఒక రేర్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. శ్రీదేవి కనిపించిన ఒక రేర్‌ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో తన చెల్లి, హీరోయిన్‌ మహేశ్వరితో కలిసి ఒక వీడియో చేసింది. మహేశ్వరీ ఒక టీవీ సీరియల్‌లో నటిస్తుంది.

Also Read: Meera Jasmine: మొదటిసారి ఫ్యామిలీ ఫోటో ని షేర్ చేసిన మీరా జాస్మిన్.. పోస్ట్ వైరల్!

ఆ టీవీ సీరియల్‌ గురించి శ్రీదేవి వీడియో బైట్‌ ఇస్తుంది. దాన్ని చూడాలని, అది ఎలాంటి సీరియలో చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ముందు మహేశ్వరికి శ్రీదేవికి అన్ని వివరాలు చెప్పి కెమెరా ముందు కూర్చున్నారు. ప్రారంభం నుంచి అన్నీ తప్పులు తప్పులే చెబుతుంది శ్రీదేవి. పక్కన ఉన్న మహేశ్వరి సరి చేస్తూనే ఉంది. ఏం చెప్పినా, రాంగ్‌గానే వాడుతుంది. ఒకటి చెప్పబోయి మరోటి చెబుతుంది. దీంతో పక్కన చెల్లికి చిరాకు అనిపిస్తుంది. అక్క అలా కాదు అక్క అంటూ సరిచేస్తూనే ఉన్నా అవే మిస్టేక్స్. దీంతో ఈ వీడియో మొత్తం కామెడీగా మారింది. మొత్తానికి కామెడీ సీరియల్‌లో మహేశ్వరీ నటిస్తుందని చెప్పింది. దాని పేరు మై నేమ్‌ ఈజ్‌ మంగమ్మ. ఇది దాదాపు 11ఏళ్ల క్రితం నాటి వీడియో. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Also Read: Aarti Chabria: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. నెల కిందటే అమ్మా అయ్యానంటూ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • maheswari
  • rare video
  • sridevi
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd