HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dil Raju Turned As Anchor For Family Star Movie Reviews

Dil Raju: ఫ్యామిలీ స్టార్ కోసం అలాంటి పనిచేసిన దిల్ రాజు.. థియేటర్స్ ముందు రివ్యూస్ అడుగుతూ!

  • Author : Vamsi Chowdary Korata Date : 07-04-2024 - 2:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dil Raju
Dil Raju

పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఠాకూర్ కలిసి నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. విడుదలకు ముందు ఈ మూవీ ప్రమోషన్స్ ని బాగానే చేసారు మూవీ మేకర్స్. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా నిర్మాత దిల్ రాజు అన్నీ తానే ఉండి నడిపించడం విశేషం. థియేటర్స్ లో రిలీజయ్యాక కూడా ఈ సినిమా ప్రమోషన్స్ తెగ చేసేస్తున్నారు దిల్ రాజు అలాగే మూవీ టీం.

We’re now on WhatsApp. Click to Join
ప్రతి ఫ్యామిలీలోను వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడేవాళ్లు, వాళ్ళ ఫ్యామిలీని పైకి తీసుకొచ్చే వాళ్ళు ఒక ఫ్యామిలీ స్టార్ ఉంటారని, ఆ ఫ్యామిలీ స్టార్ ని కలుస్తామని, తెలుగు రాష్ట్రాల్లో పలు ఫ్యామిలీలని కలుస్తామని ఇప్పటికే దిల్ రాజు తెలిపారు. తాజాగా దిల్ రాజు సినిమా ప్రమోషన్స్ కోసం మరో అవతారం ఎత్తారు. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా థియేటర్స్ ముందు మైకు పట్టుకుని రివ్యూస్ అడుగుతూ సరికొత్త అవతారం ఎత్తారు. ఏదైనా సినిమా రిలీజయితే థియేటర్స్ బయట మైక్ పట్టుకొని ఆడియన్స్ రివ్యూల కోసం పలువురు పడిగాపులు కాస్తారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం దిల్ రాజు మైక్ పట్టుకొని పలు థియేటర్స్ వద్ద ఆడియన్స్ రివ్యూలు తీసుకున్నారు.

Also Read; Parasuram: ఫ్యామిలీ స్టార్ రెస్పాన్స్ పై అలాంటి కామెంట్స్ చేసినా డైరెక్టర్ పరుశురాం?

నిన్న రాత్రి హైదరాబాద్ లోని పలు థియేటర్స్ వద్ద దిల్ రాజు స్వయంగా వెళ్లి మైక్ పట్టుకొని సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్ వద్ద ఫ్యామిలీ స్టార్ సినిమా ఎలా ఉంది అని ప్రశ్నించి స్వయంగా రివ్యూలు తీసుకున్నారు. దీంతో దిల్ రాజు ఇలా రివ్యూలు తీసుకునే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు అడిగిన ప్రశ్నలకు ప్రేక్షకులు కూడా అలాగే సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: Anupama Parameswaran: మరోసారి రెచ్చిపోయిన టిల్లు బ్యూటీ.. అందం చూస్తే మత్తెక్కాల్సిందే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dil raju
  • Family Star
  • tollywood
  • vijay devarakonda

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd