HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Anupama Parameswaran Looks Ravishing In Her Latest Sky Blue Top Outfit Goes Viral

Anupama Parameswaran: మరోసారి రెచ్చిపోయిన టిల్లు బ్యూటీ.. అందం చూస్తే మత్తెక్కాల్సిందే?

  • By Sailaja Reddy Published Date - 01:43 PM, Sat - 6 April 24
  • daily-hunt
Anupama Parameswaran
Anupama Parameswaran

అనుపమ పరమేశ్వరన్.. గత కొద్దిరోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు మారమగుతూనే ఉంది. తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది అనుపమ. ఇటీవల అనుపమ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించింది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటోలు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది అనుపమ.

We’re now on WhatsApp. Click to Join
మొన్నటి వరకు పద్ధతిగా కనిపిస్తూ అలరించిన అనుపమ ఈ మధ్యకాలంలో గ్లామర్ ఫోటోలతో యువతకు పిచ్చెక్కిస్తోంది. ఈ సినిమా ముందు వరకు కూడా పద్ధతిగా కనిపించి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న అనుపమ ఈ సినిమా విషయంలో ఆ హద్దులన్నీ చెరిపేస్తూ ముద్దులతో రెచ్చిపోయింది. ఈ సినిమా తర్వాత అదే ఊపుతో వరసగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎద, నడుము అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. తాజాగా కూడా బ్లూ కలర్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Also Read: Parasuram: ఫ్యామిలీ స్టార్ రెస్పాన్స్ పై అలాంటి కామెంట్స్ చేసినా డైరెక్టర్ పరుశురాం?

ఆ ఫోటోస్ లో చూపులతోనే మత్తెక్కిస్తోంది అనుపమ. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ టీజర్ విడుదల ఆయన సమయంలో అనుపమ పై సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో టోల్స్ వచ్చాయో మనందరికీ తెలిసిందే. సినిమా చూసిన తర్వాత ఎవరైతే ఆమెను ట్రోల్ చేసారో వవాళ్లే మెచ్చుకుంటున్నారు..

Also Read: Raashi Khanna: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన రాశి ఖన్నా.. ప్రత్యేకమైన పూజలు?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anupama Parameswaran
  • Latest photos
  • tollywood

Related News

Ntr Neel

NTR-Neel : ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా నుంచి బయటకొచ్చిన సర్ప్రైజ్..!

NTR-Neel : జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

  • Ustaad Bhagat Singh

    Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్‌.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్ట‌ర్‌!

  • Mahesh Babu

    Mahesh Babu : గౌతమ్ పుట్టినరోజున ఎమోషనల్ అయిన మహేశ్ బాబు

  • Pawan- Bunny

    Pawan- Bunny: అల్లు అర‌వింద్ కుటుంబాన్ని పరామ‌ర్శించిన ప‌వ‌న్‌.. బ‌న్నీతో ఉన్న ఫొటోలు వైర‌ల్‌!

  • Pawan Kalyan

    Pawan Kalyan: అల్లు కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Latest News

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

  • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd