Telangana
-
#Telangana
Caste Census : కులగణన కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి: పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్ సూచన
Caste Census : రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కులగణనపై స్పష్టమైన ప్రకటన చేశారని వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కూడా కులగణన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు.
Date : 30-10-2024 - 3:06 IST -
#Andhra Pradesh
TDP : తెలంగాణలో పూర్వ వైభవానికి ప్లాన్ చేస్తున్న టీడీపీ..?
TDP : తెలంగాణాలో కూడా దీనిని మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి, పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు వ్యూహాలను రచిస్తున్నారు.
Date : 30-10-2024 - 2:01 IST -
#Speed News
Kidambi Srikanth : సీఎం రేవంత్‌ను కలిసిన తన పెళ్లికి ఆహ్వానించిన కిదాంబి శ్రీకాంత్
Kidambi Srikanth : కిదాంబి శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో, శ్రీకాంత్ తన కాబోయే భార్య శ్రావ్య వర్మతో కలిసి సీఎం రెడ్డిని తన వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు.
Date : 30-10-2024 - 11:57 IST -
#Telangana
Electricity Charges : ఇది మన విజయం..సంబరాలు చేసుకుందాం – కేటీఆర్ పిలుపు
Electricity Charges : రాష్ట్ర ప్రజలపై రూ. 18,500 కోట్ల భారం పడకుండా ఆపినందుకు ఈ సంబురాలు విజయంగా భావించాలని తెలిపారు
Date : 29-10-2024 - 2:17 IST -
#Speed News
Electricity Charges : గుడ్ న్యూస్.. కరెంటు ఛార్జీలు పెంచబోం : తెలంగాణ సర్కారు
కరెంటు ఛార్జీల(Electricity Charges) పెంపు ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1200 కోట్ల ఆదాయాన్ని పెంచుకుంటామని డిస్కంలు ప్రతిపాదించగా రాష్ట్ర సర్కారు నో చెప్పింది.
Date : 29-10-2024 - 1:45 IST -
#Telangana
Deputy CM Bhatti Vikramarka: వచ్చే నెల 6 నుంచి కుల గణన.. ఫిక్స్ చేసిన డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి చేపట్టనున్న కులగణనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక, దిశా నిర్దేశం చేయడానికి నేడు (మంగళవారం) కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Date : 29-10-2024 - 10:07 IST -
#Telangana
13 IAS Officers Transfer : తెలంగాణ లో 13 మంది ఐఏఎస్‌లు బదిలీ
IAS Officers Transfer in Telangana : ఇప్పటికే ఎంతో మంది అధికారులను బదిలీ చేసిన సర్కార్..తాజాగా మరో 13 మందిని బదిలీ చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు చేసింది
Date : 28-10-2024 - 10:36 IST -
#Telangana
Harish Rao : పరిపాలన చేతకాక.. రాష్ట్రం పరువు తీస్తున్నావు : హరీశ్ రావు
Harish Rao : ఏదో రకంగా బురద జల్లేందుకు, ప్రజల్లో ఆలోచనలు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ డైవర్షన్ పాలిటిక్స్ నడవవు. నిన్ను ప్రజలు వదిలిపెట్టరు.
Date : 28-10-2024 - 5:28 IST -
#Telangana
Minister Ponnam Prabhakar : జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
Minister Ponnam Prabhakar : రాష్ట్రంలో ఎలాంటి మద్యపాన నిషేదం లేదని.. దావత్ లు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ లో ఎలాంటి నిబంధనలు తీసుకోకపోవడంతో కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Date : 28-10-2024 - 4:25 IST -
#Devotional
Wedding Season : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్.. నవంబరు, డిసెంబరులో 21 శుభ ముహూర్తాలు
నవంబరు, డిసెంబరులలో 21 శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు(Wedding Season) అంటున్నారు.
Date : 28-10-2024 - 4:01 IST -
#Telangana
Where Is Raj Pakala: రాజ్ పాకాల ఎక్కడ? డ్రగ్స్ డొంక కదులనుందా?
రాజ్ పాకాల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి వేట ప్రారంభించారు. రాజ్ పాకాల దొరికితే కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Date : 28-10-2024 - 11:02 IST -
#Speed News
Progress Report : ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్.. రెడీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు
ఈ వివరాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలకు అందించి, వారికి మరింత చేరువ కావాలని అధికార కాంగ్రెస్ పార్టీ(Progress Report) భావిస్తోంది.
Date : 28-10-2024 - 9:19 IST -
#Telangana
Raj Pakala House: రాజ్ పాకాల ఇంట్లో జరిగింది కేవలం విందు మాత్రమేనా..?
అయితే విజయ్ మద్దూరికి రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చారని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. అసలు రాజ్ పాకాలకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు అనేది పెద్ద ప్రశ్న. విజయ్ తో పాటు పార్టీలో పాల్గొన్న వాళ్లు ఎలాంటి సమాచారం ఇచ్చారు.
Date : 28-10-2024 - 9:13 IST -
#Telangana
Curfew In Hyderabad: హైదరాబాద్‌లో నెల రోజులు కర్ఫ్యూ.. ఏం జరుగుతోంది?
U/S 163 BNS యాక్ట్ ప్రకారం ఆంక్షలు విధించనున్నారు. ఈ యాక్ట్ ప్రకారం.. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుంది. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
Date : 28-10-2024 - 9:01 IST -
#Speed News
Vijay Madduri: జన్వాడ రేవ్ పార్టీ కేసు.. విజయ్ మద్దూరి నిజం చెబుతున్నారా?
విజయ్ మద్దూరి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈవో అని తెలుస్తోంది. అలాగే కేటీఆర్‌కు సన్నిహితుడిగా మంచి పేరు ఉంది. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అతడ్ని వదిలేశారు.
Date : 28-10-2024 - 12:17 IST