Telangana
-
#Telangana
BRS MLAs : త్వరలో బీఆర్ఎస్ నుంచి ఇద్దరు మాజీ మంత్రులు జంప్ ?
తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై గతంలో బీఆర్ఎస్(BRS MLAs) పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.
Published Date - 10:13 AM, Mon - 25 November 24 -
#automobile
Road Tax Hike : త్వరలోనే పెట్రోల్, డీజిల్ వాహనాల ‘రోడ్ ట్యాక్స్’ పెంపు
ఒకవేళ రోడ్ ట్యాక్స్ పెరిగితే.. వాహన రిజిస్ట్రేషన్ ఛార్జీలు(Road Tax Hike) కూడా పెరిగిపోతాయి.
Published Date - 09:31 AM, Mon - 25 November 24 -
#Telangana
T- SAT: తెలంగాణ నిరుద్యోగ యువతకు అండగా టీ- శాట్
పోటీ పరీక్షల అవగాహన పాఠ్యాంశాల ప్రసారాల్లో భాగంగా ఆధునిక సాంకేతిక పరి జ్ఞానంతో కూడిన సుమారు 600 ఎపిసోడ్స్ 10 సబ్జెక్టులకు సంబంధించి 500 రోజులు కంటెంట్ ప్రసారం చేస్తున్నామని సీఈవో ప్రకటించారు.
Published Date - 11:29 PM, Sun - 24 November 24 -
#Telangana
Paddy Procurement : అన్నారం ఐకేపీ సెంటర్ వద్ద రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
Paddy Procurement : ఐకేపీ కేంద్రంలో నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కోదాడ రైస్ మిల్లర్ దిగుమతి చేయకుండా తిరిగి ఐకేపీ కేంద్రానికి పంపడం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో జరిగింది.
Published Date - 02:12 PM, Sun - 24 November 24 -
#Telangana
CM Revanth Reddy: ప్రజాపాలన విజయోత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు
శనివారం సాయంత్రం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
Published Date - 09:23 PM, Sat - 23 November 24 -
#Speed News
Maharashtra Results : తెలంగాణలో యుద్ధం ప్రారంభమైంది: బండి సంజయ్
మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుండే పోయాయి.. అయినా వాళ్ళు అక్కడ గెలవ లేదని బండి సంజయ్ తెలిపారు.
Published Date - 02:05 PM, Sat - 23 November 24 -
#Special
Kalvakuntla Kavitha : ‘తెలంగాణ జాగృతి’తో కల్వకుంట్ల కవిత మళ్లీ యాక్టివ్.. వాట్స్ నెక్ట్స్ ?
త్వరలోనే ఈ నివేదికను కులగణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావుకు స్వయంగా కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అందించనున్నారు.
Published Date - 11:10 AM, Sat - 23 November 24 -
#Telangana
Iconic Bridge : తెలంగాణ-ఏపీ బార్డర్‌లో కృష్ణా నదిపై నాలుగు లేన్ల భారీ వంతెన
శ్రీశైలం డ్యాం దిగువన నదిని దాటే చోట నాలుగు లేన్లలో ఐకానిక్ బ్రిడ్జి(Iconic Bridge) నిర్మాణానికి డిజైన్‌ను రెడీ చేశారు.
Published Date - 09:43 AM, Sat - 23 November 24 -
#Speed News
Job calendar : దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రేవంత్ సర్కార్
అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టారు.
Published Date - 02:53 PM, Fri - 22 November 24 -
#Telangana
Indira Mahila Shakti Bazaar: మహిళా సాధికారతకు పెద్దపీట.. శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్!
22 ఇందిరా మహిళ శక్తి భవనాల నిర్మాణం పనులు మొదులుపెట్టి, 8 మాసాలలో పూర్తి చేయాలనీ ఆదేశించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికై శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
Published Date - 09:05 PM, Thu - 21 November 24 -
#Telangana
Super Specialty Hospital: మంచిర్యాలలో రూ. 300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు!
జిల్లాలోని కిడ్ని డయాలసిస్ కేంద్రంలో 10 పడకలను 30 పడకలకు పెంచడంతో పాటు డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Published Date - 08:25 PM, Thu - 21 November 24 -
#Speed News
BRS: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న “దీక్షా దివస్”: పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
2009, నవంబర్ 29న తేదీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని కేటీఆర్ అన్నారు.
Published Date - 06:33 PM, Thu - 21 November 24 -
#India
Adani Scam : అదానీ స్కాంలో ఎవరున్నా అరెస్ట్ చేయాల్సిందే : రాహుల్ గాంధీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదానీ పెట్టుబడులపై ఓ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ఆ స్కాములో ఎవరున్నా( సీఎం రేవంత్).. ఎవరైనా అరెస్టు చేయాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Published Date - 02:50 PM, Thu - 21 November 24 -
#Telangana
BR Naidu – CM Revanth : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీటీడీ చైర్మన్ BR నాయుడు
BR Naidu - CM Revanth : ఈ సందర్బంగా రాష్ట్ర అభివృద్ధి, ఆధ్యాత్మిక రంగంలో సహకారం, తదితర అంశాల గురించి చర్చ జరిగిందని తెలుస్తుంది
Published Date - 12:01 PM, Thu - 21 November 24 -
#Telangana
Engineering Colleges : 40 ఇంజినీరింగ్ కాలేజీలకు ‘అటానమస్’.. తెలంగాణ సర్కారు విచారణ ?
ఇంజినీరింగ్ కాలేజీలకు ఇంత ఈజీగా ‘అటానమస్’(Engineering Colleges) హోదా మంజూరు కావడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది.
Published Date - 10:35 AM, Thu - 21 November 24